Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
VIRAL VIDEO: చైనాలో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు.. కరోనా కంటే డేంజర్‌గా ఉందిగా!
చైనాలో HMPV వైరస్ విధ్వసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది ఈ వ్యాధి బారిన పడి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా పలు కథనాలు ప్రచురించింది. దీనిపై ఆ దేశం కూడా స్పందించింది. నిజంగానే తమ దేశంలో HMPV వైరస్ ఉందని, కాకపోతే దీని ప్రభావం అత్యంత ఎక్కువగా లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా ఇలాంటి వ్యాధులు చలికాలంలో వస్తుంటాయని, దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇదిలా ఉండగా ప్రపంచ దేశాలు మాత్రం ఈ వైరస్ గురించి తీవ్రమైన భయాందోళనలు చెందుతున్నాయి. ఎక్కడ పెను ముప్పుగా మారుతుందోనని భయపడుతున్నాయి. కరోనా మాదిరిగానే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందా అని కంగారు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో మరింత భయాన్ని కలిగిస్తుంది. ఆ వీడియో ఏంటి? అందులో ఏముంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వీడియోలో ఏముందంటే?
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోలో అక్కడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. నిల్చున్న చోటే కూలిపోతున్నారు. కొన్ని వందల మంది ఇలా పక్షుల మాదిరిగా అక్కడికక్కడే పడిపోతున్నారు. వారిని కొందరు ఫుల్ బాడీ మాస్క్ వేసుకొని కింద పడిపోతున్న వ్యక్తులను లాకేళ్లిపోతున్నారు. కనీసం కనికరం లేకుండా వారిని కుక్కలా మాదిరిగా లాక్కొని వెళ్తున్న వీడియో ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తుంది. ఆ వ్యక్తులంతా మరణించినట్లే కనిపిస్తుండగా.. అందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
నిజమైనదేనా? లేదా పాతదా?
ఆ వీడియో ఎప్పటిదో తెలియదు కానీ ప్రజలు మాత్రం భయాందోళనకు లోనవుతున్నారు. కొందరు ఆ వీడియో పాతదని కరోనా సమయంలో తీసిందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం చైనా వాళ్ళు మళ్ళీ ఎదో పెంట సృష్టించబోతున్నారని, ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నారని చెబుతున్నారు. ఆ వీడియో ఎప్పటిదో చాలా మంది వణుకుతున్నారు. ఏది ఏమైనా మళ్ళీ కరోనా లాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే, ఇప్పటి నుంచి ప్రజలు అప్రమత్తతో ఉండాలి. ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించి, వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications