Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాహుబలి పబ్లిసిటీని మించిపోయిన అనుష్కా, ప్రభాస్ ల పెళ్లి ఫోటోలు, కూతురి ఫోటోల రచ్చ..!!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాబోయే చిత్రం సాలార్ ఇదే ఏడాది డిసెంబర్ 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం పాన్ ఇండియా నటుడు ప్రభాస్ తన సలార్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ప్రభాస్, అనుష్కా శెట్టి అలియాస్ స్వీటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్, అనుష్కా శెట్టి పెళ్లి దుస్తుల్లో కనిపిస్తున్నారు. ప్రభాస్, అనుష్కా శెట్టి పెళ్లి ఫోటోలను చూసిన అభిమానులు చాలా సంతోషించారు.

ప్రభాస్, అనుష్కా శెట్టి వివాహ చిత్రాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించింది అని వెలుగు చూసింది.
ఈ చిత్రాలలో ప్రభాస్, అనుష్కా శెట్టిలు ఇద్దరూ కలిసి పెళ్లి దుస్తులలో చాలా అందంగా ఉన్నారు. అలాగే ప్రభాస్ కుటుంబం ఫోటోను AI రూపొందించింది. ఈ ఫోటోలో ప్రభాస్, అనుష్కా శెట్టి దంపతుల కుమార్తె వయసులో చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఈ వైరల్ చిత్రాలను సినీ అభిమానులు, ప్రభాస్, అనుష్కా శెట్టి ఫ్యాన్స్ ముద్దుగా సూపర్ అని అంటున్నారు. ముఖ్యంగా అనుష్కా శెట్టితో తనకు మంచి బాండింగ్ ఉందని ప్రభాస్ చాలా ఇంటర్వ్యూలలో అంగీకరించాడు.

ఇద్దరూ ఎప్పుడూ ఒకరి కష్టసుఖాలకు ఒకరు అండగా నిలిచామని ప్రభాస్ బహిరంగంగా చెప్పారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. వీరిద్దరూ ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉన్నారని, అయితే పెళ్లి విషయంలో ప్రభాస్, అనుష్కాల ఒకే అభిప్రాయానికి రాలేకపోయారని వారితో సన్నిహితంగా ఉంటున్నవాళ్లు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రభాస్, అనుష్కా శెట్టిల అభిమానులు వారి వివాహాన్ని AI ద్వారా సృష్టించారని సమాచారం. గత కొంత కాలంగా ప్రభాస్, అనుష్కా శెట్టి పేర్లు నిరంతరం వైరల్ అవుతున్నాయి.
ఇటువంటి పరిస్థితిలో ఇలాంటి ఫోటోలు ప్రభాస్, అనుష్కా శెట్టిల అభిమానులకు ఆశ్చర్యం కలిగించడం కొత్త ఏమీకాదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2లో అనుష్కా శెట్టి, ప్రభాస్ కలిసి నటించారు. ఆ తర్వాత ప్రభాస్, అనుష్కాల పెళ్లిపై పుకార్లు వ్యాపించాయి.
ఇద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు, అయితే ఈ చిత్రాలను బట్టి అభిమానులు ప్రభాస్, అనుష్కా శెట్టిలను ఎప్పటికీ కలిసి చూడాలనుకుంటున్నారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్, అనుష్కా శెట్టి ఇద్దరూ తమ తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.



Click it and Unblock the Notifications