Latest Updates
-
ముంబై స్టైల్ వడపావ్: ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి! -
ఎండల దెబ్బకి కుప్పలుగా రాలుతున్న కురులు.. మజ్జిగతో ఇట్టే పరిష్కారం.! -
బక్రీద్ స్పెషల్.. అదిరిపోయే లక్నోవి మటన్ కుర్మా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
అదృష్టం మీ వెంటే.. ఈరోజు ఈ రాశుల వారికి కెరీర్లో ఊహించని సక్సెస్! -
వరీయాన్ యోగం: ఈరోజు ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం.. అదృష్టం మీదే! -
బొంబాయి రవ్వతో ఇంట్లోనే హెల్తీ శాండ్విచ్.. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్.! -
తులసి పూజలో తెలుగువారికి తెలియని 5 ముఖ్యమైన నియమాలు.. ఇవి పాటిస్తే ఇంటికి శుభం -
పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం.. లైట్ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు.! -
బుధ గోచారం: మిథున రాశిలోకి బుధుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - గురువారం, 28 మే 2026
అంబానీ-రాధిక వివాహానికి క్యూ కట్టిన సెలబ్రెటీలు ప్రియాంక చోప్రా, మహేష్ బాబు,జెనీలియా కిమ్ సందడి మామూలుగా లేదు
Anant-Radhika wedding ప్రపంచం అపర కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అనంత్ అబానీ రాధక మర్చంట్ ప్రీ వెండ్డింగ్ మరియు వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో రాధిక మర్చంట్ మరియు అనంత్ అంబానీ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహ వేడుకను మరింత గ్రాండ్ చేయడానికి సినీ తారలు, స్నేహితులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు అప్పడే వివాహ ప్రదేశానికి క్యూ కట్టారు.

ముంబైలోని జియో వలర్డ్ కన్వెషన్ సెంటర్ లో Anant-Radhika పెళ్లి వేదిక సిద్దం అయింది. ఈ వివాహ వేడుకను చూసేందుకు సినీతారలు ఒక్కొక్కరే చేసుకుంటున్నారు. వారిలో మన సౌత్ ఇండియన్ తమిళ సూపర్ స్టార్ వారి ఫ్యామిలితో పాటు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సమయంలో, నటుడు మీడియాకు చాలా పోజులు ఇచ్చాడు, దీని ఈ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
అలాగే ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ కూడా జియో వలర్డ్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. ఈ వివాహ వేడుకులో వీరు చేసిన హంగామా , డాన్స్ వీడియోను ప్రియాంక భర్త నిక్ జోవిచ్ తన ఇన్ స్టాగ్రాంలో ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశాడు.
ఈ వీడియో ప్రియాంక చోప్రా పసుపు రంగె లెహంగా ధరించింది.ఈ బ్యూటి ఫుల్ డీప్ నెక్ డ్రెస్ లో, ముత్యాల హారంతో చాలా హాట్ గా కనిపించింది. లూజ్ హెయిర్ స్టైల్ తో మెస్మరైజ్ చేసింది. అలాగే ఆమె భర్త కుర్తా ధరించి చాలా క్యూట్ గా కనిపించారు.
అలాగే కిమ్ కర్ధాషియాన్ తన సోదరితో కలిసి భారత్ వచ్చింది.ఆమె అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల వివాహం కోసమే ఆమె వచ్చినట్లు సమాచారం. కిమ్ కర్ధాషియన్ చాలా సింపుల్ గా న్యూడ్ కలర్ జంప్ సూట్ లో వివాహ వేడుక వచ్చింది. అక్కడ ఆమెను చూడగానే ఆమె ఫ్యాన్స్ బాలీవుడ్ సెలబ్రెటీలు కేరింతలు కొట్టారు.
ఇక మరో సెలబ్రెటీ జంట కూడా తళుక్కుమన్నారు. టాలీవుడ్ సుపరిచుతురాలు, బాలీవుడ్ సెలబ్రెటీ అయిన జెనీలియా మరియు రితేష్ దేశ్ ముఖ్ కూడా Anant-Radhika వివాహానికి హాజర్ అయ్యారు. ఇద్దరూ కూడా వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ సాంప్రదాయ దుస్తులు ధరించారు. జెనీయా క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ , ముక్కుకు డిఫెంట్ ముక్కెర, నెక్ లెస్ లుక్ అందంగా ఉన్నది.
మన సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలితో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ల వివాహ వేడుకకు బయలుదేరారు. హైదరాబాద్ నుండి ముంబాయ్ వెళుతుండగా ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంట చిక్కారు. మహేష్ బాబు న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ దిల్ కుష్ అవుతున్నారు



Click it and Unblock the Notifications