Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ హాస్యం పెంచడానికి మార్గాలు
ఒక సంతోషం మరియు సరదా లేకుండా జీతిమమేంటి??ఇలా మీరు భావిస్తే, అప్పుడు మీ జీవితంలో కొద్దిగా హాస్యం మరియు ఆహ్లాదకరమైన వాతవరణంను మరియు నవ్వును జోడించవచ్చు. హాస్యం అనేది అంటుకొంటుంది! ఇది మీ చుట్టూ ఉన్నవారిని మరాయు మీతో కట్టుబడి ఉంటుంది. ఇది మీకు నవ్వు, అందిస్తుంది. ఇది మీకు ఒక మెడిసిన్ వంటింది!ఇది మీరు ఒక మంచి అవగాహన మరియు స్నేహితులను అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది . అంతే కాదు, హాస్యం ఫలితం మీ నిరోధక వ్యవస్థ పెంరుగుతుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండేందుక సహాయం చేస్తుంది. ప్రతీది, హాస్యం మరియు నవ్వు ఖర్చులేని ఆరోగ్యకరమైనది! ఖచ్చితంగా ఇది వెలకట్టలేనిది !
హాస్యం మీరంతట మీరే విశ్రాంతి పొందుటకు మరియు మీ రోజవారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. రోజురోజుకీ జీవితం బిజీగా బిజీగా మారుతోంది. మరియు అందుకోసం కొంత విశ్రాంతి పొండానికి సమయంతో పాటు, ఖర్చుకూడా చేయాల్సిన అత్యవసరం ఏర్పడుతుంది. ఈ లీజర్ టైమ్ మీ మనస్సు నిండా హాస్యం ఒక చిరస్మరణీయంగా మారుతుంది . హాస్యం మీ మనస్సు లో సంతోషాన్ని తీసుకొస్తుంది , అంతర్గత భావాలలోనూ ఏదో ఆనందం గురించి తెస్తుంది .
ఈ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. జీవితం ఎప్పుడూ డబ్బ మరియు పని మాత్రమే కాదు, ఇంకా ఇతర విషయాలు కూడా చాలా ఉన్నాయి . హాస్యం అనేది, ఆర్ట్, కొన్ని అలా నేచురల్ గా వచ్చేస్తుంటాయి, ఇతరాల కోసం కొంత సమయం పడుతుం. సంతోషంగా, ఎప్పుడు నవ్వుతూ ఉండటం ఒక వరం. మరి మీ సంతషాన్ని, నవ్వును పెంచుకోండానికి కొన్ని చిట్కాలు....

మీరు చూడటాన్ని మార్చుకోండి
హాస్యం పెంచడానికి మీరు కొన్నింటిని చూసేవిధానాన్ని మార్చుకోవడం ఒక ఉత్తమ మార్గం. ముఖ్యంగా కొన్ని హాస్యస్పదమైన వాటి వైపు చూడటానికి ప్రయత్నించండి. మీరు నిజంగా ఈ మార్గంల ఉంటే, అప్పుడు మీరు ఖచ్ఛింతంగా ఒక జోక్ లు వేయడానికి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు అవికూడా ఆర్డినరీ విషయాలై ఉండాలి. కాబట్టి, ఇటువంటి చిన్నజోకులు,దాగి ఉన్న జోకులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

చూడండి, చూడండి, మరియు చూడండి
మీరు మీ హాస్యం పెంచుకోవడానికి మీరు మరింత కామెడీ చూటానికి ప్రయత్నించండి. ఇది మీకు తెలియజేస్తుంది మరియు మీ నైపుణ్యాలు విశ్లేషించడానికి మరియు మీరు మీరు వివిధ పరిస్థితులలో జోకులు వేయడానికి ఒక ఐడియా వస్తుంది. హాస్యాస్పదంగా ఉండటం ఆ
సులభం కాదు .దీనికి కొంత ప్రయత్నం అవసరం .

ఎప్పుడూ ఎప్పుడూ ఎప్పుడూ !
మీరు జోకులు వేయాలనుకున్నప్పుడు లేదా హాస్యభరితంగా ఉండాలని ప్రయత్నించినప్పుడు, సమయం సందర్భం ఉండాలి. లేదంటే ఎవ్వరూ నవ్వరు . ఎవ్వరు నవ్వనప్పుడు మీరు జోకర్ లా మిగిలిపతారు. అయితే, హాస్యభరితంగా ఉండటం అంతు సులువైనది కాదుమరియు కొంత సమయం పడుతుంది . అలాని వదులకోవదు. విమర్శలు కూడా అంగీకరించే స్పోర్టివ్ గా తీసుకోండి.

ఇది వచ్చుగాక
హాస్యం పెంచడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి, దీన్ని సహజంగా అనుమతించండి. పరిస్థిని చూసుకండి, నెర్వెస్ గా భావించకండి, అది మీ నిజ హాస్యంను చంపేస్తుంది. కాబట్టి మొదట రిలాక్స్ అవ్వండి తర్వాత మొదులు పెట్టండి.

తెలుసుకోండి
హాస్యంగా ఉండటానికి మార్గాలు నేర్చుకోండి. మీరు పిల్లలు మరియు మీ స్నేహితుల దగ్గర తెలుసుకోండి. వారితోకొంత సమయం గడపండి తర్వాత జాగ్రత్తగా గమనించండి, హాస్యం వారు ఎలా పండిస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో పండిస్తారన్న విషయం తెలుసుకోండి. వివిధ సందర్భాలలో వారు ఎలా వ్యవహరిస్తారు తెలుసుకోండి . ఈ హాస్యం పెంచడానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి .

నవ్వు
మీరు నిజంగా మీ హాస్యం ను పెంచుకోవాలంటే, మీరు నవ్వడం నేర్చుకోవాలి. ఒక భయంకరమైన ముఖం పెట్టి, ఇతరులు నవ్వేలా చేయకండి . ఇది అన్ని సమయంల్లోనూ పనిచేయదు. ఈ మీరు హాస్యం అనుసరించండి మరియు ఈ హాస్య ఉండటం ఉత్తమ మార్గాలను ఉంది .

ప్రకంపనలు వ్యాపించాయి
అనుకూలంగా ఉండండి, ఒక తాజా న్వు మరియు ఈ నవ్వే ప్రకంనలును వ్యాపింపచేస్తాయి. మీరు సంతోషంగో మారియు హాస్యంగా ఉండాలనుకుంటే, మీరు హాస్యభరితంగా ఉండాలి . మరియు మీ వద్ద ఉండే వ్యక్తులును నవ్వించేలా చేయండి. మీరు జోకులు వేసినప్పుడు ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారా లేదా ఆలోచిస్తున్నారా?

ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఫర్ఫెక్ట్ గా ఉండగలరు
లాస్ట్ బట్ నాట్ లీస్ట్,మీరు హాస్యం పెంచడానికి ఒక విసయం ఏంటంటే మీరు సాధన చేయాలి. మీ స్నేహితులు మరియు మీ బందువుల మీద ప్రయోగాలు చేయండి. వారు ఎలా నవ్వుతున్నారో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో గమనించండి.



Click it and Unblock the Notifications