Latest Updates
-
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.?
కోపంలో ఉన్నప్పుడు చేసే 10 తెలివితక్కువ పనులు
మీకు గడిచిపోయిన ఈ వారంలో ఎవరిమీద అయినా లేదా దేనిమీద అయినా కోపం వొచ్చిందా? మీరు కోపంగా మరియు నిస్పృహలో ఉన్నప్పుడు ఏవైనా మంత్రాలు లేదా తంత్రాలు ఉపయోగిస్తారా? ఒకవేళ మీరు అలాటివారు అయినట్లయితే విచక్షణారహితమైన లేదా తెలివితక్కువ పనులకు బానిసలవుతున్నారన్నమాట.
ఒక పరిశోధన ప్రకారం, అర బిలియన్ ప్రజలు కోపంలో స్టుపిడ్ పనులను చేస్తుంటారని తేలింది. బోల్ద్స్కై వారు కోపంలో ప్రజలు ఏమేమి పనులు చేస్తుంటారో సంకలనం చేశారు. వాటిని మీరు పరిశీలించినట్లయితే మీరు కూడా కోపంగా ఉన్నప్పుడు గతంలో అవే పనులు చేసిన జ్గాపకం వొస్తాయి.
నేడు, ప్రజలు, వ్యక్తిగతమైన, ఉద్యోగపరమైన లేదా వేరే ఇతర కారణాల వలన చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివలన నిగ్రహించుకోలేని ఆగ్రహానికి గురవుతున్నారు. మీరు ఆగ్రహంగా ఉన్న వ్యక్తిని గమనించినట్లయితే ఆ సమయంలో అతను చేసే అవ్యక్తమైన పనులను చూడవొచ్చు.
ఏ వ్యక్తీకైనా కోపం వొచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసే పని బూతులు తిట్టటం, ఆ తరువాత వొస్తువులు ఎత్తేయటం, గాల్లోకి విసరేయటం చేస్తుంటారు. కోపంలో ఉన్నప్పుడు చేసే చర్యలను చూసినప్పుడు మీకు నవ్వాలి అన్న కోరిక కూడా ఆగిపోతుంది.
కోపంలో చేసే అవ్యక్తమైన పనులను కొన్నిటిని ఒకసారి గమనిద్దాం. కోపంలో చేసే పది అవ్యకతమైన పనులు.

చేపలాగా తాగటం
ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, అతను చేసే మొదటి పని ఆల్కహాల్ సీసా వైపు వెళ్ళటం. చాలామంది మగవారు తీవ్రమైన ఆలోచనలతో ఉన్న తమ తలను చల్లబరిచేది తాగుడు ఒక్కటే అనుకుంటారు.కోపంగా ఉన్నవారు చేసే అవ్యక్తమైన పనులలో ఒకటి మితిమీరి తాగి తమ కసిని తీర్చుకోవటం.

వొస్తువులను చెల్లాచెదురుగా గట్టిగా విసిరివేయటం
కోపంగా ఉన్న వ్యక్తులు చేసే ఇంకో అవ్యక్తమైన చర్య వొస్తువులను చుట్టూరా చెల్లాచెదురుగా విసరివేయటం

కోపంలో పేరుపేరునా తిట్టటం
చాలామంది కోపంగా ఉన్నప్పుడు పేరుపేరునా తిడుతుంటారు. ఆ సమయానికి వారు తృప్తి చేడుతారు, కాని అన్న మాటలు వెనక్కు తీసుకోలేరుగా!

బెదిరించటం
చాలామంది కోపంగా ఉన్నప్పుడు బెదిరిస్తుంటారు. ఆ బెదిరింపులు చాలావరకు నిజాలు కావు.

నిజం ఎప్పుడు నిష్టూరమే
నిజం ఎప్పుడు బాధాకరమే! అవును కదూ? కోపంలో ఉన్నప్పుడు నిజాన్ని దాచాలని చూస్తారు, కాని తరువాత దానిగురించి తెలిసినప్పుడు, అది కత్తిలాగా మిమ్మలిని బాధపెడుతుంది.

నిశ్శబ్దత
కొంతమంది కోపంగా ఉన్నప్పుడు ఇతరవ్యక్తులతో మాట్లడవొద్దని చెపుతారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ ఇతరవ్యక్తి చాలా కావలసిన వ్యక్తీ అయిఉండటం.

అసహ్యించుకుంటున్నానని మొహాన్నే చెప్పటం
కోపంగా ఉన్నవారు చేసే ఇంకో అసహ్యకరమైన విషయం ఏమిటంటే ఎవరిమీద కోపంగా ఉన్నారో వారికి "నేను నిన్ను అసహ్యించుకుంటున్నాను" అని చెప్పటం.

వెహికిల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం
కోపంగా ఉన్నవారు చాలామంది వెహికిల్ డ్రైవ్ చేసుకుంటూ వెళతారు. ఇది చాలా అపాయకరమైన చర్య. డ్రైవర్లు ఎక్కువగా తీవ్రమైన ఆలోచనలతో వెహికిల్స్ నడుపుతుంటారు, అందువలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పరిశోధకుల అంచనా.

అమితంగా తినటం
కోపంగా ఉన్నవారు ఆహారాన్ని నిర్ణీత సమయాల్లో, సరి అయిన ఆహారం తీసుకోరు. ఆ సమయంలో ఏది మంచో, ఏది చెడు ఆహారమో చూసుకోరు. తరువాత దాని ఫలితానికి చింతిస్తారు.

సామాజిక సైట్లకు వెళ్ళటం
మీరు కోపంగా ఉన్నప్పుడు, మీ స్నేహితులకి మరియు ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మీ భావాలు వ్యక్తపరచటం వలన సాంత్వన కంటే ప్రచారానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, కాబట్టి మీవి మీకే ప్రశ్నార్ధకాలుగా మిగులుతాయి.



Click it and Unblock the Notifications