Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
స్త్రీ కంటే బీరు బెటర్ ఎందుకు అని తెలియచెప్పే15 కారణాలు
అబ్బాయిలు మరియు అమ్మాయిలు కలిసి పార్టీలో పాల్గొంటే, అందులోని అబ్బాయిలు ఎదురుచూసే మొదటి విషయం ఏమిటి? ఆలోచించండి ! ఒక పింట్ బీర్ కోసం చూస్తారు. అవునా! చాలామంది అబ్బాయిలు తమ పక్కన అమ్మాయి ఉండటంకన్నా జిల్ మనిపించే చల్లటి బీర్ త్రాగటానికి ఇష్టపడతారు . మహిళలు మరియు బీర్ గురించి అడిగితే, ఎక్కువశాతం పురుషులు రెండోదానినే సమ్మతిస్తారు. ఒక మహిళ కంటే బీరు ఎందుకు ఇష్టపడతారని మగవారిని అడిగినప్పుడు అనేక తమాషా కారణాలు చెపుతారు.
చాలా కొద్దిమంది మగవారు మాత్రం వారి భార్యలు లేదా ఆడస్నేహితులతో బీర్ ను పోలుస్తారు. ఈ రకమైన పోలిక ఒక మహిళ, భార్య లేదా ప్రేయసి వినేందుకు బాధాకరంగా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి తన త్రాగే బీర్ బాటిల్ గురించి అలాంటి ఆలోచన చేస్తాడు అన్నది వాస్తవం.
ఇక్కడ చాలా 'తెలివైన' పురుషులు ఒక మహిళ కంటే బీర్ ఎందుకు మెరుగైనది అని చెప్పటానికి గల 15 కారణాలు వివరిస్తున్నాము. చదవండి.

అసూయతో మాట్లాడటం
ఒక బీర్ తీసుకుంటే ఇంకొక బీర్ కు ఈర్ష్య పొందటానికి లేదు. కాని, ఒక మహిళ భర్త ఇంకో మహిళా గురించి మాట్లాడినా ఆ మహిళ ఈర్ష్య పొందుతుంది.

బీర్ అయితే ఏ సమస్య లేనిది
ఒక బీర్ ఏ సమయంలోనైన తీసుకోవొచ్చు. కానీ ఒక మహిళతో గడపటం ఏ సమయమైన సమస్యగానే ఉంటుంది.

పొగడ్తలు
కొంతమంది మగవారి లెక్క ప్రకారం, ఆడవారిని పొగడ్తలతో బోల్తా కొట్టించటం కష్టం,ఎందుకంటే వారు పొగడ్తలేవి అంత సులభంగా అంగీకరించారు. దీనిబదులు బీర్ ను పొగడటం చాలా సులభం.

స్పోర్ట్స్ ఒక సమస్య
ఒక స్త్రీ కంటే బీరు మంచిది అని చెప్పటానికి గల కారణాలలో ఒకటి ఫుట్బాల్ ఆడాలంటే కష్టపడి, శక్తిని ప్రదర్శించాలి, కాని బీరు తీసుకోవటం అన్నది ఒక ఒక స్టుపిడ్ కాలక్షేపంగా ఉంటుంది
భావిస్తారు కనుక.

షాపింగ్
మగవారు తమ స్త్రీలతో చాలా గంటలకొద్దీ సంతోషంగా షాపింగ్ చేస్తారు, కాని బీరు వారిని షాపింగ్ చేయమని అడగదు. స్త్రీ కంటే బీరు మెరుగైనదని చెప్పటానికి ఇంకో కారణం.

కమ్యూనికేషన్ స్కిల్స్
మీ స్త్రీ మీకు మాట్లాడటానికి అసలు అవకాశం ఇస్తుందా? బీరు మీ మాటలు వింటుంది మరియు ఎప్పుడు వాదనకు దిగదు లేదా బదులు చెప్పదు.

హ్యాంగోవర్లు
మీరు ఒక బీరుతో ఏర్పడిన హ్యాంగోవర్ వదిలించుకోవటం తేలిక, కాని ఒక స్త్రీతో అలా కుదరదు. ఒక మహిళ కంటే బీరు మెరుగైనదని చెప్పే కారణాలలో ఇది ఒకటి!

తిరిగి మాట్లాడటం
బీరు మిమ్మైలిని తిరిగి ప్రశ్నలు వేయదు లేదా సమాధానాలు చెప్పదు. స్త్రీలా మిమ్మలిని వెర్రి ప్రశ్నలు వేయదు.

ముఖ్య తేదీలు
బీరుతో మీరు జరుపుకోవలిసిన వార్షికోత్సవాలు ఉండవు. బీరు, ఒక మహిళ కంటే మెరుగైనదని చెప్పే ప్రధాన కారణాలలో ఇది ఒకటి.

సొంతదారుడిహక్కు
మీరు ఒక బీర్ కొనుగోలు చేసినప్పుడు దానిని మీరు ఎప్పుడైనా, ఎక్కడయినా వాడుకుంటారు అయితే, ఇది మీ ఆడవారిపట్ల ప్రవర్తించటానికి ఉండదు కదా!

చీటింగ్
మీరు బీరును మోసం చేయవొచ్చు మరియు దాని గురించి బాధపడనవసరంలేదు. మీరు మీ ఆడవారిని మోసం చేసినప్పుడు,అది తప్పుగా ఉంటుంది మరియు మీరు జవాబుదారీగా ఉండాలి.
అందుకే మహిళ కంటే బీరు మెరుగైనదని చెప్పే కారణాలలో ఇది ఒకటి.

నెల సమయం
నెలలో ఒకసారి మాత్రమే బీరు తీసుకోవాలి అన్న నియమం ఏమి లేదు. స్త్రీతో గడపటానికి ఒక సమయం అంటూ నిర్దేశించుకోవాలి. అందుకే స్త్రీ కంటే బీరు మెరుగైనది.

ఎప్పుడూ ఆశించదు
ఆడవారు ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఆశిస్తారు లేదా ఏదైనా. కానీ బీరు మాత్రం దాని యజమాని నుండి పొగడ్తలు గాని లేదా ఎటువంటి విషయం ఎప్పుడూ ఆశించదు.

పాత వెర్సస్ కొత్త
బీరు,ఒక మహిళ కంటే మెరుగైనది ఎందుకు అనే విషయం మీద అనేక కారణాలు ఉన్నాయి. బీరు త్రాగుతున్నంతవరకు మీ మనసులో ఎక్కడా చెడు లేదా తప్పు చేస్తున్నాను అనే అనుభూతి ఎప్పుడూ ఉండదు మరియు ఇంకా బీరు త్రాగాలనే ఆలోచన తప్ప.

త్రీసంస్
మీరు ఒకటి కంటే ఎక్కువ బీరు తీసుకున్నప్పుడు మీలో చెడు లేదా నేరం చేసిన అనుభూతి కాని కలుగదు. కానీ, ఇదే ఆలోచన స్త్రీల పట్ల కలిగినప్పుడు మీరు సౌకర్యవంతంగా లేదా సుఖమైనఅనుభూతి ఉండదు.



Click it and Unblock the Notifications