Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఆఫీసులో అదనపు పనివేళలు తప్పించుకోవడానికి 7 మార్గాలు
కార్పొరేట్ జీవితం మనం ఎక్కువగా కోరుకోవటం వలన మనకు ఎటువంటి ఖాళీ సమయం దొరకదు అనేది నిర్వివాదాంశం. ఈ రోజుల్లో ఓవర్ టైం పనిచేయటం అనేది సర్వసాధారణ విషయం. మీ బాస్ లేదా మీ సహోద్యోగి అదనంగా పని అప్పచెప్పటంతో మీ వ్యక్తిగత సమయం తినేస్తుంటే మరియు మీకు చెల్లించే వేతనం కంటే కూడా మరిన్ని బాధ్యతలు అప్పచెప్పుతుంటే, మీరు ఆ అదనపు పనికి ఖచ్చితంగా 'నో ' అని చెప్పటం ఎలా అని కూడా తెలుసుకొని ఉండాలి. ఇక్కడ పనిని 'నో' అని చెప్పి తిరస్కరించటం ఎలా అని తెలియచెప్పే కొన్ని చిట్కాలను ఇచ్చాము. పరిశీలించండి.
అదనపు పనికి 'నో' అని తెలియచెప్పే మార్గాలు

మీ పనుల ప్రాధాన్యతలకనుగుణంగా మెలగండి
మీ సహోద్యోగి తన పనిలో సాయం చేయమని అడుగుతుంది, కానీ మీకు చాలా ముఖ్యమైన పని పూర్తీ చేయవలసి ఉంటుంది అప్పుడు మీరు అతనికి/ఆమెకి మీకు ముఖ్యమైన పని ఉన్నదని, దానిని ఆపివేయటం కుదరదని చెప్పాలి. నేను అర్థం చేసుకోగలను మీకు 'నో' అని చెప్పటం చాలా కష్టమని, కాని ముందు మీరు మీ పూర్తి చేయవలసిన పనులను గురించి ఆలోచించాలి.
2 'అవును' అనే వలలో పడకండి
కొన్నిసార్లు ఉత్తమమైన నిపుణులు,కూడా ఈ 'అవును' ఉచ్చులో పడుతుంటారు. చాలామంది వెధవలు తమ పనిని ఇతరుల డెస్క్ పై ఉంచుతారు. మీరు అమాయకంగా ఉండకండి మరియు ఇటువంటివారికి 'సరే' అని చెప్పకండి మరియు లేకపోతే ఇది వారికి ఒక అలవాటుగ మారుతుంది మరియు మీరు ఎల్లప్పుడూ అదనపు పని తో ఓవర్లోడ్ అవుతారు,
3 మీ కోసం మీరు నిలబడటం తెలుసుకోండి
నేటి వేగవంతమైన, ఉత్సాహవంతమైన వ్యాపార వాతావరణంలో, అన్ని కోణాల నుండి ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ ఒత్తిడిని మీరు స్వీకరిస్తున్నారంటే అది మీ తప్పే. మీ వ్యక్తిగత సమయం ఎల్లప్పుడూ అదనపు పనికి కేటాయిస్తుంటే, మీరు నిలబడి 'నో' అని చెప్పవలసిన అవసరం ఉన్నది, ఆ పని నిజంగా ముఖ్యమైనది అయితే తప్ప.
4 కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించండి
మీ సహోద్యోగి లేదా బాస్ మీకు అదనపు పనిబాధ్యత అప్పగిస్తూ ఉంటే, మీరు 'నో' అని చెప్పటమే ఉత్తమమైనది. ఎందుకు మీరు రీషెడ్యూలింగ్ సమర్పణ తేదీలను సూచించటం, పనిని విభజించటం లేదా మరొకరికి ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించకూడదు? ఆఫీసులో మీరు మాత్రమే పనిచేసేవారు కాదు, కాబట్టి అదనపు పని మీరే చేయాలని లేదు.
5. మీ షెడ్యూల్ సరిచూసుకోండి
వేరొకరి పని అంగీకరించే ముందు మీరు మీ సొంతపనుల డెడ్లైన్స్ ఉన్నాయా! లేదా! అని నిర్ధారించుకోండి. మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయటం అన్నది చాలా ముఖ్యం. ఒకవేళ మీకు ఎక్కువ పని ఒత్తిడి ఉంటే, కాబట్టి మీరు కేవలం 'సారీ, నాకు చాలా పని ఉన్నది. నీకు నేను ఎటువంటి సహాయం చేయలేను." అని చెప్పండి. ఆమె/అతను తప్పక అర్థం చేసుకుంటారు.
6 అదనపు పని యెంత ఉన్నదో చూసుకోండి కొద్దిగానే ఉన్నది అన్న మాట వింతగ వినిపించవచ్చు, కానీ అదనపు పని ఇంత ఉన్నది అని చెప్పటానికి కూడా వీల్లేనంత ఉంటుంది. మీరు అదనపు పని చేసినందువల్ల మీకు ఏమీ లాభం లేదు లేదా ఏదైనా కొత్తగా నేర్చుకునేది కూడా లేదు అని మీరు తెలుసుకున్నప్పుడు మీరు గట్టిగా 'నో' అని చెప్పండి. ఇటువంటి విషయాల మీద మీ సమయం వృధా చేయటం తగదు.
7. మీ స్నేహితులు ఎవరో తెలుసుకోండి
చివరిగా, మీరు మీ వాస్తవ స్నేహితులు ఎవరో, కేవలం మీ ఆఫీసునేస్తాలు ఎవరో తెలుసుకోండి. దీనివలన అవసరమైతే 'నో' చెప్పటానికి సులభమవుతుంది.



Click it and Unblock the Notifications