Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మీ గోర్ల ఆకారం మీరు ఏ రకమైన వ్యక్తో చెప్పగలవా?
ఈ రోజులలో ఇంటర్నెట్ లో "జపాన్లో ఇటీవలకాలంలో వ్యక్తిత్వనిర్ధారణ" అని ఒక కథ ప్రచురితమయింది, అదేమిటంటే మీ గోరు బెడ్ ఆకారం ,మీ వ్యక్తిత్వ లక్షణాలు బహిర్గతం చేస్తుందని చెప్పారు. గోర్ల బెడ్ పొడవుగా ఉంటే మంచి సృజనాత్మకత ఉన్నవారని, గొర్ల బెద్స్ వెడల్పుగా ఉంటే మంచి మాటకారితనం ఉన్నవారని, గొర్ల బెద్స్ చదరంగా ఉంటే మంచి ధైర్యం గల వ్యక్తి అయి ఉంటారని చెపుతున్నారు మరియు ఇంకా ఆరు గోర్ల రకాలు, వ్యక్తిత్వానికి అనుసంధానించబడ్డాయి.
ఇక్కడ వివిధ రకాల గోర్ల ఆకారాలు వ్యక్తిత్వ లక్షణాలతో అనుసంధించబడ్డాయి - మీరు ఒక్కో వ్యక్తిత్వ వివరణను ఈ పేజిలో క్రింద చూడవొచ్చు
మీ గోర్లు చూసి మీ ఆరోగ్యలక్షణాలను చెప్పవొచ్చునని తెలుసు - మీ గోర్లు మీలో ఉన్న పోషక లోపాలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు చూపించగలవు. కానీ మీ వ్యక్తిత్వాన్ని కూడానా? ఇది ఒక సరదా ఆలోచన మాత్రమే, కానీ ఈ సిద్ధాంతాన్ని నిరూపించగలిగే సాక్ష్యం ఒక ఔన్సు కూడా లేదు.
ఇక్కడ ప్రతి గోరు బెడ్ ఏ లక్షణాలను వివరిస్తుందో ఇస్తున్నాము. ఇది ఒక తమాషా భావన మాత్రమే, మీరు (మేము కూడా ) జాతకాన్ని నమ్మినట్లుగానే!

నిలువుగా పొడవైన గోరు ఉన్నవారు
వీరు ప్రేమలో ఒక తేలికపాటి స్వభావం ఉన్నవారు
మీరు బాగా ఆలోచన జ్ఞానం కలవారు మరియు మీరు అత్యంత ఊహాత్మకశక్తిగాలవారు. మీకు క్షుణ్ణంగా పరీశీలించే గుణం మరియు సృజనాత్మకత ఉంటాయి, కానీ మీరు పరిసర వాతావరణంతో ప్రభావితులవుతారు మరియు మీరు త్వరగా మోసగించాబాడతారు. అందువలన చాలా జాగ్రత్తగా మరియు దేనినైనా ఎదుర్కోవటానికి జాగ్రత్తగా మసలాలి. మీరు తార్కికంగా మాట్లాడేవారితో వ్యవహరించేప్పుడు, మీకు వారిని అర్థం చేసుకోవటం కష్టమవుతుంది మరియు వివాదాలలో చిక్కుకోవొచ్చు.

వెడల్పుగా గోరు బెడ్ ఉన్నవారు:: వీరు త్వరగా కోపగించుకునే స్వభావంగలవారు
వెడల్పు గోరు బెడ్ ఉన్నవారి ఎడమ మెదడు బాగా అభివృద్ధి చెన్దిఉన్తున్ది. మరియు వీరు మంచి వాక్పటిమ కలవారు మరియు అత్యంత అనర్గళంగా మాట్లాడే స్వభావం ఉన్నవారు. వీరు స్పష్టంగా ఏమనుకుంటున్నారో చెప్పుతారు మరియు సూటిగా మరియు త్వరగా కోపగించుకునే స్వభావం ఉన్నవారని వీరు చెలామణి అవుతారు. కాబట్టి, వీరు కొద్దిగా స్వీయ నియంత్రణ సాధన చేయటం మంచిది. వీరు భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నవారితొ జతచేయలేరు.

గుండ్రంగా లేదా గ్రుడ్డు ఆకారం
వీరు దేనినైన సులభంగా తీసుకునే స్వభావం కలవారు
వీరు స్వంత తెలివితో తమ పనులను చేస్తుంటారు. ఏదైనా సులభంగా తీసుకునే స్వభావం కలవారు.వీరు చాలా స్నేహశీలురు మరియు ఎవరిమధ్యలోనైన వాదనలు జరుగుతున్నప్పుడు వీరు ఎప్పుడూ ఒక మధ్యవర్తిలాగా వ్యవహరిస్తారు. వీరి తెలివైన, లౌక్యమైన వ్యక్తిత్వం పలువురికి బాగా నచ్చుతుంది., కానీ వీరిపట్ల స్నేహితుల నమ్మకం కోల్పోకుండ వీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరిని ఇతరులతో పోల్చినట్లయితే, మీరు అన్ని రకాలవారితో కలిసిఉంటారు.

చతురస్రాకార గోరు బెడ్ గలవారు
వీరు చాలా గంభీరమైనవారు మరియు పట్టుదల ఉన్నవారు
వీరు పట్టుదల మరియు ధైర్యం ఉన్నవారు ; చాలామంది మగవారు ఈ కోవలోకి వొస్తారు. మీ తీవ్రమైన వైఖరి మంచి విషయమే, కానీ మీ మొండివైఖరి మరియు ఎవరిని లెక్కచేయకపోవటం వంటి స్వభావం ఉండటంవలన వీరు ఒక విలువైన వజ్రానికి లోపం ఉన్నట్లుగా ఉంటారు. వీరు కొద్దిగా మొండి పట్టుదలను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే మంచిది మరియు అనుకూలంగా ఉండటం మంచిది. వీరు మరింత సున్నితంగా ప్రవర్తించటం వలన పనులు చాలా సులభంగా చక్కపెట్టుకోగలరు.

త్రిభుజాకారపు లేదా విలోమ త్రిభుజకారపు గోరు బెడ్ ఉన్నవారు
వీరు సున్నితమైన స్వభావం ఉన్నవారు మరియు మేధావి
వీరు సరిక్రొత్త ఆలోచనలు చేస్తుంటారు మరియు ఎల్లప్పుడూ ఇతరులు తెలుసుకోని విషయాలను నిమిషాలలో ఆ వివరాలను గుర్తిస్తారు . నిటారుగా త్రిభుజకార గోరు బెడ్ ఉన్నవారు అతిసున్నితమైనవారుగా వుంటారు మరియు వారి చుట్టూ ఉండే అవివేకమయిన ప్రజలను భరించలేరు అయితే విలోమ త్రిభుజ గోరు బెడ్ ఉన్నవారు కొద్దిగా పుషిగా ఉంటారు. వీరికి ఎవరైతే వారి స్వంత తెలివితో, చాలా సౌకర్యవంతంగా పనులు చేసుకునే వ్యక్తులపట్ల చాలా చిరాకు ప్రదర్శిస్తుంటారు.

బాదం ఆకార గోరు బెడ్ కలవారు
వీరు చాలా విశ్వాసం మరియు నిజాయితీ ఉన్నవారు
వీరు ఒక స్పష్టమైన తలంపు కలిగి ఉంటారు మరియు వీరు వ్యక్తులతో ఎల్లప్పుడూ దయ మరియు నిజాయితితో మెలుగుతారు.. వీరు చాలా మర్యాదపూర్వకమైనవారు మరియు నమ్రత కలవారు, కానీ తక్కువ సహనం కలిగి ఉంటారు మరియు వీరు అంగీకరించని విషయాలపట్ల త్వరగా ఉద్రేకం తెచ్చుకుంటారు. వీరు ఒక క్షణం పక్కకు అడుగు వేస్తారు మరియు మరుక్షణం తిరిగి ఆలోచించి దారిలోకి వొస్తారు.

కత్తి ఆకారంలో గోరు బెడ్ ఉన్నవారు
వీరు ప్రతిష్టాత్మక ఆదర్శవాది
వీరు వీరి లక్ష్యాలను సాధించడానికి ఏ పని చేయటానికైనా సంకోచించరు. అయితే,సమయం కూడా మీరు మీ సిద్ధాంతాలను సాధించేందుకు సహాయపడుతుంది. వీరు వీరికి నచ్చని ఏ పనైనా లక్ష్యసాధన కొరకు చేయటానికి సిద్ధపడతారు. ఆఖరికి వీరికి సహకరించని విభాగంలో ఉన్నా సరే. ఉంటే. వీరు ఒక లక్ష్యమనేది లేకుండా చాలా రిలాక్స్డ్ గా ఉన్న వ్యక్తులతో కలవటానికి చాలా అసహనానికి గురవుతారు. ఇది బహుశా ఇతరుల పనిచేసే సామర్థ్యం ఎంచుకోవటంలో సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications