Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
సక్సెస్ ఫుల్ ఉమెన్ ఎదుర్కొనే సమస్యలు
సాధారణంగా చరిత్రలో విజయవంతమైన ప్రజల యొక్క కథలు ఉంటాయని ఒక సాధారణ నానుడి ఉంది. అందరూ విజేత కావాలనుకుంటున్నారు. ఎవరూ కూడా వారి జీవితంలో అపజయం పొందాలని కోరుకోరు. ప్రయత్నించడం వల్ల కొన్ని సందర్భాల్లో విజయవంతం అవ్వడం లేదా విఫలం అవ్వడం సహజం . మీ జీవితంలో ఒక విజయం సాధించాలంటే అనేక సానుకూల ప్రభావాలు ఉన్నాయి. విజయం ఏ రూపం మరియు ఫార్మాట్ లో అయినా ఉంటుంది . విజయం అనేది మిమ్మల్ని మరింత పాపులర్ గా మార్చవచ్చు. మీరు మీ సీనియర్ కుర్చీలో కూర్చోవచ్చు. మీ జీవితంలో సంపద మరియు ఆనందం పొందవచ్చు లేదా విజయవంతగా పెళ్ళి చేసుకోవచ్చు. ఏదైనా కూడా విజయం సాధించడమే.
ఏది ఏమైనా , విజయం యొక్క సారాంశం మీ జీవితం యొక్క రుచి మార్చవచ్చు. మొత్తం ప్రపంచంలోని విజయవంతమైన మహిళా తెలుసుకోవాలని ఉంటుంది కొందరికి. ప్రస్తుత కాలంలో పురుషులతో పాటు, స్త్రీలు కూడా సరిసమానంగా అన్నిరంగాల్లోనూ విజయం సాధిస్తున్నారు. ఇంకా ముందుకు వెళుతున్నారు. కానీ, ఒక విజయవంతమైన స్త్రీ యొక్క విజయం వెను కొన్నిప్రతికూలతలు(డిస్ అడ్వాటేజెస్)అంశాలు కూడా ఉంటాయని మీకు తెలుసు? మీజీవితంలో ఎప్పుడు విజయం మాత్రమే పొందుతుంటే, ఫెయిల్యూర్ అంటే మీకు తెలియకపోవచ్చు. ఆ సమయంలో విజయవంతం కానీ వారి గురించి మీకు అర్ధం చేసుకోలేకపోవచ్చు.
ఏదో సాధించాలని మనస్సులో అనుకొని పనిచేసేటప్పుడు, అది చాలా పూర్ సోషియల్ రిలేషన్ షిప్ కు దారితీయవచ్చు. ఇక్కడ విజయవంతమైన మహిళలు ఎదుర్కొనే కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. మీ జీవితంలో అపజయాలను పొందేటప్పుడు మీ అంతట మీరు ఈ కొన్ని సౌకర్యవంతమైన విషయాలను ఉయోగించుకోవచ్చు. మీరు ఎప్పుడు విజయం సాధిస్తుంటే మాత్రం ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే...

తాదాత్మ్యం(కల్పనాశక్తి) లేకపోవడం : విజయవంతంగా ఉండటం మరియు విజయం సాధించేటప్పుడు మీ వైపు నుండి ప్రతిదీ ఎలా మొదలవుతుందో తెలుసుకోవాలి. ప్రతి సక్సెస్ ఫుల్ ఉమెన్ లో అత్యంత సాధారణ డిస్ అడ్వాటేజ్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరు తాదాత్మ్యం భావనను ఎప్పటికీ తెలుసు ఎప్పటికీ పొందరు
సామాజిక నైపుణ్యాలు లేకపోవడం : ఒక విజయవంతమైన స్త్రీ యొక్క ముఖ్య నష్టమేమిటంటే మీ సామాజిక నైపుణ్యాలు పరిగణించినిస్తే మీరు వైఫల్యం చెందుతారు. విజయం మిమ్మల్ని ఒక స్థానంలో ఉంచుతంది. అది మిమ్మల్నిసామాన్య ప్రజలతో కలవనివ్వకుండా చేస్తుంది.
కష్టమైన పరిస్థితుల ఎదుర్కోలేరు : ఒక సారి మీరు విజయంను సాధించడం మొదలు పెట్టి, వరస విజయాలతో ముందుకు వెళ్ళుతున్నప్పుడు, మీరు ఒక సౌకర్యవంతమైన జోన్ లో ఉండగలుగుతారు. ఇది ఒక సాధారణ సక్సెస్ ఫుల్ ఉమెన్ ఎదుర్కొనే సమస్య ఏంటంటే, ఎప్పుడూ విజయంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి ఒకసారి అపజయంను ఇష్టపడరు లేదా కష్టమైన పరిస్థితిలో స్ట్రాంగ్ గా ఉండలేరు.
ఒత్తిడి : ఒక విజయం మీలో ఒత్తిడిని కూడా తీసుకొస్తుందనిక మీరు ఎప్పుడైనా ఆలోచించారా?మీరు మీ భవిష్యత్తులో కూడా మీరు విజయాల వైపే దృష్టి పెట్టాలని బలవంతంగా చేస్తుంది. మీరు మీజీవితంలో ఏసమయంలోనైనా అపజయం పొందవచ్చని ప్రప్రంచ ఎక్స్ పెక్ట్ చేయదు. ఇది ఒక విజయవంతమైన మహిళ ఎదుర్కొనే ఒక సమస్య.
బాధ్యత : ఒక విజయవంతమైన మహిళగా ఉండటం వల్ల మీ మీద అనేక బాధ్యతలు ఉంటాయి. మీరు అన్నింటిలో తెలివిగా విజయం సాధించడం వల్ల మీ సుపీరియర్స్ పనులు, బాద్యతలన్నింటినీ మీకో అప్పగించవచ్చు. అది మిమ్మల్ని మరింత హార్డ్ గా పనిచేయడానికి ముందుకు నడిపించి పేరు పొందేలా చేస్తుంది. సక్సెస్ ఫుల్ ఉమెన్ గా ఉండటానికి ఇది ఒక డిస్ అడ్బాటేజ్.
స్నేహితులు లేదా శత్రువులు : సక్సెస్ ఫుల్ ఉమెన్ గా ఉండాలంటే, మరో డిస్ అడ్వాటేజ్ ఇది నిజమైన లేదా అసలు స్నేహితులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోవడానికి కష్టం అవుతుంది. మీరు విజయం సాధించిన తర్వాత అందరూ మీ చుట్టూ చేరుతారు.



Click it and Unblock the Notifications
