Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
స్త్రీల నుండి పురుషులు నేర్చుకోవల్సిన కొన్ని విషయాలు
సాధరణంగా స్త్రీ, మరియు పురుషులు వ్యక్తిగతంగా ఇద్దరి విషయాల్లోనూ చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి అలవాట్లు, అభిరుచులు, ప్రవర్తనలు అన్నింట్లోనూ వ్యత్యాసం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆపోజిట్ జెండర్ స్త్రీలు పురుషుల విషయాల్లో, మరియు పురుషులు స్త్రీల విషయాల్లో వ్యతిరేఖంగా ప్రవర్తించినప్పుడు చాలా తమాషాగా ఉంటుంది. అలా మార్పులు చేసుకోవడం వల్ల ఎక్సైటింగ్ గాను తమాషా గాను కొంత మంది ఎంజాయ్ చేస్తారు. కొన్ని విషయాల్లో స్త్రీలు పురుషులు నుండి నేర్చుకోవల్సిన విషయాలుంటే, మరికొన్ని విషయాల్లో పురుషులు స్త్రీల వద్ద నేర్చుకోవల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి .
కొన్ని సందర్భాల్లో లాంటి మార్పుల వల్ల సంబంధాలు మరింత బలపేడలా చేయడంతో పాటు ఎంజాయ్ మెంట్ ఉంటుంది. అలాగే పురుషులు వారి ఇళ్ళల్లో తల్లి వద్ద లేదా అక్క చెళ్ళల్లె వద్ద కూడా కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు. కొన్ని తమాషా విషయాలను నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఆసక్తికరంగా కనుగొనవచ్చు. అలాగే బలహీన పడిన సంబంధాలు బలపడేలా చేయడానికి ఇటువంటి ఫన్నీవిషయాలు సహాయపడుతాయి.
స్త్రీల వద్ద నుండి పురుషులు నేర్చుకోవల్సిన కొన్ని ఆహ్లాదకరమైన విషయాలు బాడీ వ్యాక్సింగ్, హెయిర్ కలరింగ్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, అందంగా నవ్వడం, అలాగే ఇతరల ముందు ముఖాన్ని అమాయకంగా పెట్టడం, ఇతరులను కన్వీనియన్స్ చేయడం మొదలగునవి. ఇటువంటి విషయాలు స్త్రీల వద్ద నుండి పురుషులు తెలుసుకోవడానికి అందంగా ఉంటాయి. అంతే కాదు, స్త్రీల విషయాలు తెలుసుకొనే ప్రతి సారి వారి ముఖంలో ఒక అందమైన నవ్వును మీరు గమనించవచ్చు. అటువంటి విషయాలు కొన్ని మీకోసం:

1. బాడీ వ్యాక్సింగ్: చాలా మంది పురుషులు వ్యాక్సింగ్ అంటే ఆమడ దూరం పరుగెడతారు. అంతే కాదు, స్త్రీలు అంత కష్టంగా, బాధాకరంగా వ్యాక్సింగ్ ఎలా చేయించుకుంటారని అనుకుంటారు. అందుకే వాక్సింగ్ కు దూరంగా ఉంటారు. సిక్స్ ప్యాక్ ఏబ్స్, మరియు భుజాల మీద హెయిర్ రిమూవ్ చేయడానికి వ్యాక్సింగ్ ను చేసుకోవడానికి వారికి సులభంగా అర్దం అయ్యేలా చెప్పవచ్చు.
2. హైహీల్ వాకింగ్: చాలా మంది మగవారు సాండిల్స్ కంటే హైహీల్ షుల ఎక్కవుగా ధరిస్తుంటారు. మగవారి విషయంలో అందురూ 6 అడుగులు పొడుగు ఉండరు.అటువంటి వారు స్త్రీల వలే షులోపల కొద్దిగా ఎత్తుగా ఉండే షులను ఎంపిక చేసుకుంటారు. హైహీల్ వాకింగ్ పురుషుల యొక్క లక్షణం లేదా అలవాటు కాకపోయినా, స్త్రీల నుండి సురక్షితమైన హైహీల్ వాకింగ్ నేర్చుకోవడం వల్ల అనుకోని ప్రమాధాల నుండి బయటపడవచ్చు.
3. అమాయకపు నవ్వు: కొన్ని సందర్భాల్లో మహిళలు నవ్వు అబద్దపు నవ్వు అని ఇట్టే పసిగట్టేయవచ్చు. నాటకమాడుతున్నారని వెంటనే తెలిసిపోతుంది. అటువంటి నవ్వు కూడా కొన్ని సందర్భాల్లో సహాయపడుతుంది. కాబట్టి, పురులుషులు స్త్రీల వద్దను నుండి నేర్చుకోవల్సిన విషయం అమాయకపు నవ్వు.
4. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్: ఇది ఖచ్చితంగా స్త్రీల యొక్క విషయమే. ఖచ్చితంగా వారి మార్గంలో పురుషులు వెళ్ళాలిందే. వారు అనుకున్నది జరిగే వరకూ లేదా సాధించే వరకూ ఎడుస్తారు. లేదా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. అయితే అందురూ అలా చేయకపోవచ్చు. అయితే అలా ఏడ్చేవారి దగ్గర చాలా కఠినంగా ఉండాలి. అలా ఎడ్చినప్పుడు వారి పనులు పూర్తి చేసుకోగలరు. కాబట్టి, కొన్ని సందర్భాల్లో ఎమెషన్ బ్లాక్ మెయిలింగ్ పురుషలు కూడా నేర్చుకోవాలి.
5. ఇన్నోసెంట్: ముఖ్యంగా స్త్రీలలో నేర్చుకోవల్సిన విషయం ఇది. అమాయంగా ముఖంతో కనబడినప్పుడు ఏమైన సాధించగలరు. మహిళలు అనుసరించే ట్రిక్స్ లో ఇది ఒకటి.



Click it and Unblock the Notifications
