Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
వైన్ టేస్టింగ్ చిట్కాలు - వైన్ రుచి ఎలా
వైన్ రుచి చూడం ఒక కళ ఎందుకంటే దాన్ని రుచి చూసి అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది., కానీ మనలో చాలా మంది సాధరణంగా వైన్ డ్రింకర్స్ తో ఉన్నారు, వారు వైన్ ను ఏవిధంగా టేస్ట్ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి. దాని గురించి మరింత లోతుగా విషయాలను తెలుసుకోవాలి. వైన్ టేస్ట్ చేయడానికి ఫ్రిల్ పద్దతంటూ ఏం లేదు కానీ, కొన్ని నిముషాల్లో వైన్ ఔత్సాహికంగా ఎలా ఉపయోగించాలో మాత్రం చేర్చుకుంటారు.
కానీ, మరో తెలుసుకోవల్సిన మరొక విషయం ఏంటంటే ఇతరులు చెప్పడం కంటే మీరు వ్యక్తిగతంగా రుచి చడటం ముఖ్యం. మీరు కిచెన్ లో ని వైట్ వైన్ తో మీరు సంతోషకరంగా లేకపోతే సరే, మంచిదే. అయితే మీకు ఇష్టంలేనివి ఊరికేనే ఎవరో చెప్పారని త్రాగుతూ ఉండకూడదు.

వైన్ రుచి చూడటం అనేది ఒక అధునాతన కళ . అంటే ఇది కొంత సమయంలో నేర్చుకోవచ్చు . కానీ డిన్నర్ డేట్ కోసం తీసుకొనేటప్పుడు మాత్రం కొన్ని చిట్కాలను మీరు తెలుసుకోవడం అవసరం.!
1. వైన్ రంగు చూడగానే అది వైన్ అని గుర్తించగలిగే రంగు ఒక మంచి సూచిక. రెడ్ వైన్ కొన్ని రోజులు గడిచిన తర్వాత లైటర్ గా మారుతుంది . కొన్ని రోజుల తర్వాత వైన్ తయారుచేసినకొత్తలో కంటే, కొన్ని రోజుల తర్వాత త్రాగింతే రుచి చాలా బాగుంటుంది .
2. మీ పార్టీలో మిమ్మల్ని ఆకట్టుకోవడం చాలా అవసరం. మీరు ఎప్పడు వైన్ గ్లాసును చివర్లో పట్టుకోవాలి . గ్లాసు మీద చేతులతో పట్టుకోవడం చేయకూడదు. చేత్తో గ్లాస్ పట్టుకోవడం వల్ల చేతుల వెచ్చదనం వల్ల వైన్ రుచి మారుతుంది . కాబట్టి, వైన్ టేస్ట్ చేయడానికి మరియు త్రాగడానికి ఈ చిట్కాను గుర్తించుకోవడం మర్చిపోకండి.
3. వైన్ త్రాగడానికి ముందు, వైన్ గ్లాసులో పోయడానికి ముందు వైన్ బాటిల్ నుబాగా షేక్ చేయడం వల్ల వివిధ రుచులతో వాసన పడుతుంది. మీరు గ్లాసులో వైన్ పోసినప్పుడు బుడగలు బుడగలుగా పైన కనబడుతుంటే, మీ టేస్ట్ బడ్స్ ఊరిస్తుంటాయి.
4. వైన్ ను మీరు రెండు విధాలుగా వాసన చూడవచ్చు. మీరు వెంటనే వాసన చూడవచ్చు, కూర్చొని మొదట మీరు వాసన చూసిన వైన్ మీద ఒక అభిప్రాయంకు నిర్ధారనకు వచ్చిన తర్వాత, కొంచెం ఎక్కువ సమయం మరియు త్రాగడానికి ముందు వాసన చూడాలి. తర్వాత వాసను ఎంజాయ్ చేస్తూ గుటకలు వేయాలి .
సాధారణంగా వ్యక్తియొక్క ప్రవర్తన లేదా పని మీద ఆదారపడి ఉంటుంది, రెండింటిని వాసన చూసిన తర్వాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మీరు నిర్ణయించుకోవాలి.
5. మీరు ఒక గుటకు వైన్ తీసుకొన్నప్పుడు, మీ నాలుకు మీద రుచిచూపించడానికి అనుమతిస్తుంది. త్రాగేటప్పుడు వాసన, రుచి రెండూ మిళితమై మీ రుచికిని మరింత పెంచుతుంది.
6. మీరు మొదటి సారి వైన్ త్రాగినప్పుడు ప్రారంభ భావన పొందుతారు. ఇది మీ టేస్ట్ బడ్స్ ను మేల్కొలిపి వాటిని ఆస్వాధిస్తూ వైన్ టేస్ట్ రుచి చూస్తారు. మీ నోట్లో వైన్ తీసుకొన్నప్పుడు, వైన్ యొక్క రుచి, మీరు గమనించివచ్చు . వైన్ యొక్క స్ట్రక్చర్ ఇది చాలా మృదువైన దిగా మరియు గొప్ప , లేదా కాంతి మరియు సున్నితంగా ఉంది ? మీరు వైన్ మరో సిప్ తీసుకొనే ముందు విశ్రాంతి పొంది మరియు తరువాత రుచి ఎలా ఉంటుందో చూడండి.



Click it and Unblock the Notifications
