Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సిస్టర్ ఇన్ ఆర్మ్స్ - రంగ్ దే మహిళాదినోత్సవంన ప్రారంభం
రంగ్ దే(www.rangde.org) భారతదేశం అంతటా అతి తక్కువ ఆర్జన నుండి గ్రామీణ వ్యవస్థాపకులకు తక్కువ ధర రుణాలు ఇచ్చే లాభాపేక్షలేని సంస్థ. ఈ ‘రంగ్ దే' మిషన్ పేదరికం అధిగమించడానికి మరియు ఆర్థికంగా మరియు సామాజికంగా వారిని(నిరుపేదలను) శక్తివంతం చేయడానికి సహాయపడుతుంది. గత 6ఏళ్ళుగా రంగ్ దే 28,000వేలకు పైగా తక్కువ ధర రుణాలు అందించారు. అలాగే 20కోట్ల రూపాల లోకాస్ట్ లోన్స్ ఇవ్వడం జరిగింది.
ఇదే కాకుండా ‘సిస్టర్ ఇన్ ఆర్మ్స్' అందులో ఒక భాగంగా చొరవ తీసుకుంది. ఈ రంగ్ దే సంస్థ మార్చి9న రాబోయే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రత్యేక మహిళా కేంద్రంగా ప్రచారం కానుంది. పేదరికం, సామాజిక పక్షపాతం, లింగ సాధారణీకరణలు మరియు మరికొన్ని తాము ఒక సముచితంగా కోరుకుంటున్న అన్ని అసమానతలను అధిగమించడానికి మహిళలు చేసిన, తమంతట తాముగా ఎదిగాలి, అని ముందుకు వచ్చి మరియు స్వతహాగా బాధ్యతలను చేపట్టి తమకు తాము సముచితంగా కోరుకుంటున్నారు.
‘రంగ్ దే సంస్థ' ఇప్పటి వరకూ 27, 000 పైగా (రంగ్ దే సంస్థ నుండి రుణగ్రహీత కమ్యూనిటి 95% )ఏర్పరిచింది. చాలా రోజుల నుండి పారిశ్రామికవేత్తలకు మరియు ఈ మహిళా దినోత్సవం న సరసమైన మైక్రో క్రెడిట్ ఇవ్వడం జరుగుతోంది. ఈ మహిళ దినోత్సవం సందర్భంగా అందుకు సహాయపడాలనుకొనే వారిని ఈ రంగ్ దే సంస్థలో చేరవచ్చని కోరుకుంటోంది.

కాబట్టి, ఈ రంగ్ దే సంస్థలో మీరు చేతులు కలిపి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను మరింత ఉన్నత స్థితికి చేర్చాలని కోరుకుంటోంది. మహిళలకు సహాకారం అంధివ్వడానికి 100రూపాలతో సందర్శరించి రంగ్ దే సామాజిక ఇన్ఫెస్టర్ గా మారండి. మీ సహకారం రుణగ్రహీతలను అభివ్రుద్ది చెండానికి మరియు వారిని పూర్తి సమయం వ్యవస్థాపలకు గా మారడానికి సహాయం చేస్తుంది. అది దేశ పురోగతికి ఎంతో సహాయపడుతుంది. అందుకోసం రంగ్ దే సిస్టర్స్ ఇన్ ఆర్మ్స్ లో మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటే, మీ మద్దతను అందించాలనుకుంటే మీరు [email protected] మీ అభిప్రాయంను వ్రాయండి..



Click it and Unblock the Notifications