Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీరు స్టైలిష్ గా మోడ్రన్ గా కనబడాలంటే వీటిని ఎంపిక చేసుకోండి
దీపావళి అంటేనే సెలబ్రేషన్స్, బహుమతులు ఇచ్చిపుచ్చుకొనే పండుగ. ఈ పండుగ సీజన్ కు తగ్గట్లుగానే, ఈ సీజన్ లో కొత్తకొత్త మోడల్స్ లో హ్యాండ్ బ్యాగ్స్, మరియు పౌచ్ లు ట్రెండింగ్ గా ఆకట్టుకొంటున్నాయి. ముఖ్యంగా ఈ పండుగ సీజన్ లో ట్రెండ్ గా ఉన్న ఈ కలర్ఫుల్ బ్యాగ్స్ మరింత ట్రెండీగా ఇష్టపడుతున్నారు. మరి మీకు నచ్చినవారి కోసం మరియు మీ ఫ్రెండ్స్ కోసం ఈ దీపావళి సందర్భంగా గిప్ట్ గా ఎందుకు ఇవ్వకూడదు.? మీకోసం మీ ప్రేయసికోసం ఈ సీజన్ లో హాటెస్ట్ కలెక్షన్ బ్యాగ్స్ బోల్డ్ స్కై డాట్.కామ్ మీ ముందుకు తెస్తోంది . మరి మీ స్టైల్ కు సరిపోయే బ్యాగ్ ఈ క్రింది ఫోటో ఉందేమో ఒక సారి చూడండి...

1. హాట్ అండ్ స్టైలిష్: స్టైల్ గా కనబడుతున్నకాంపాక్ట్ లాప్ టాప్ బ్యాగ్ మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వొచ్చు. ఈ బ్యూటీఫుల్ బ్యాగ్ ను బారొక్యూ తో 13" by15" లో తయారుచేయబడినది. దీని ఖరీదు రూ. 5,500. మరిన్ని వివరాలకోసం www.baroque.in చూడండి.










11. పాట్లీ హ్యాండ్ బ్యాగ్స్: ఆఫీసులకు వెళ్ళే మహిళలకు ఫర్ఫెక్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి. చాలా స్టైలిష్ గా కనబడుతాయి. వీటి ధర : రూ 2,350.





Click it and Unblock the Notifications