Latest Updates
-
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.!
అమితాబ్ లేటెస్ట్ లుక్ : మెరూన్ కలర్ వెల్వెట్ సూట్ లో మెరిసిన అమితాబ్
Pulse
oi-Staff
By Super
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్,తన అభిమానులకి ఎప్పుడు దర్శనమిచ్చినా కానీ తన దుస్తుల విషయం లో వారిని నిరాశ పరచరు.”ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్”(వయసు ఒక సంఖ్య మాత్రమే) అన్న సూక్తి అమితాబ్ కి సరిగ్గా సరిపోతుంది.
పదిహేడేళ్ళ యువకుడి దగ్గరనుందీ డెబ్భై ఏళ్ళ ముదుసలి వరకూ ఈ స్టార్ స్టైల్ ని, ధరించే ఫ్యాషన్ దుస్తులనీ చూడాలనుకుంటారు. ఈ రోజు మనం అమితాబ్ లేటెస్ట్ లుక్ చూద్దామా??

“వకాఊ” అనే వీడియో బ్లాగింగ్ యాప్ విడుదల లో అమితాబ్ మాకు కనిపించారు.ముదురు మెరూన్ రంగు వెల్వెట్ సూట్ మీద నలుపు రంగు ఫార్మల్ ప్యాంట్ ధరించిన అమితాబ్ ఎంత బావున్నారో.ఆయన ధరించిన బ్లాక్ లెదర్ షూస్ ఆ దుస్తులకి నిండుదనాన్నిచ్చాయి.

అమితాబ్ యొక్క ఈ వెల్వెట్ లుక్ మాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే దయచేసి కామెంట్ల ద్వారా తెలియచేయండి.
Comments
Read in English: Amitabh's Handsome Velvet Looks
Read more about: amitabh bachchan suits trousers jackets shoes ఫ్యాషన్ అమితాబ్ బచ్చన్ సూట్స్ ట్రోజర్స్ జాకెట్స్
English summary



Click it and Unblock the Notifications