Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఐబిడబ్ల్యు ఫ్యాషన్ వీక్ ర్యాంప్ షోలో సారే జాన్ దియాస్
ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015 డే3 ర్యాంప్ షోలో జోత్స్నా తివారి బ్రైడల్ అవుట్ లుక్ చాలా అద్భుతంగా ఉన్నది. డిజైనర్ ప్రకారం, ప్రస్తుత రోజుల్లో ఇండియన్ బ్రైడ్స్ చాలా ట్రెడిషినల్ కలర్స్ ఎంపిక చేసుకుంటున్నారు . మరింత గ్రాండ్ గా కనబడుటకు మరింత బ్రైట్ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం ట్రెండీగా ఆకర్షిస్తున్నాయి.
ఈ బ్రైడల్ కలెక్షన్స్ లో ఐబిఎఫ్ డబ్ల్యు 2015 ర్యాంప్ షోలో ప్రముఖ డిజైనర్ జోత్సా తివారి, ఒక అద్వితయమైన కలెక్షన్స్ ను ర్యాంప్ షోలో ప్రదర్శించారు . ఈ కలెక్షన్స్ చూస్తుంటే, చాలా అద్భుతంగా పొయటిక్, రొమాంటిక్, మరియు లస్ట్ ఫుల్ గా 21 సెంచ్యురి బ్రైడ్ కు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే విధంగా కనబడుతున్నాయి. మరి ఐబిడబ్ల్యు 2015ర్యాంప్ షోలో సెలబ్రెటీ షోస్టాపర్ సారే జాన్ దియాస్ ర్యాంప్ వాక్ అమేజింగ్ . స్టన్నింగ్ శారీ గౌన్ తో ర్యాంప్ షోను ఫుల్ ఫిల్ చేసింది.
ఐబిడబ్ల్యుఫ్యాషన్ వీక్ ర్యాంప్ మొత్తం వివిధ రకాల సరికొత్త కలర్స్, మరియు సిల్హౌట్ కలెక్షన్స్ కళ్ళను మిరిమిట్లు గొలిపాయి . జోత్స్నా తివారీ డిజైన్ చేసిన ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్ మోడల్స ధరించిన పీచ్, పింక్స్, కోరల్, గోల్డ్ అండ్ రెడ్ కలర్ కలెక్షన్స్ ను కాస్త దగ్గరగా చూస్తూ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మరి ఈ బ్యూటిఫుల్ డిజైన్ ను మీకోసం...

ఐబిడబ్ల్యు ఫ్యాషన్ వీక్ లోజోత్స్నాతివారి మోడ్రన్ బ్రైడల్ కెలక్షన్స్
క్రిస్టియన్ బ్రైడ్ : మోడల్ ధరించిన మెర్రైడ్ షిమ్మరింగ్ కలెక్షన్స్ క్రిస్టియన్ బ్రైడ్ కు ఫర్ఫెక్ట్ అవుట్ ఫిట్.

ఐబిడబ్ల్యు ఫ్యాషన్ వీక్ లోజోత్స్నాతివారి మోడ్రన్ బ్రైడల్ కెలక్షన్స్
రెడ్ క్రీమ్ లెహంగా: ఐబిడబ్ల్యుఎఫ్ 2015 ర్యాంప్ వాక్ లో మోడల్ ధరించిన రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ సింపుల్ అండ్ సూపర్బ్.

ఐబిడబ్ల్యు ఫ్యాషన్ వీక్ లోజోత్స్నాతివారి మోడ్రన్ బ్రైడల్ కెలక్షన్స్
డీప్ బ్లూ సీ: ఎప్పుడూ రెడ్, మోరూన్ కరల్స్ తోనే కాదు, ఈ సారి ప్రత్యేకంగా ఇలాంటి డీప్ కలర్స్ తో బ్రైడల్ వేర్ చాలా చక్కగా డిజైన్ చేశారు జోత్స్నా.

ఐబిడబ్ల్యు ఫ్యాషన్ వీక్ లోజోత్స్నాతివారి మోడ్రన్ బ్రైడల్ కెలక్షన్స్
ఫ్యాన్సీ దుప్పటా: మోడల్స్ బ్రైడల్ వేర్ అదుర్స్ మరియు ముఖాన్ని కవర్ చేస్తూ ఫ్యాన్సీ దుప్పటా చాలా అందంగా ఉంది.

రెడ్ : రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్సులో మోడ్రన్ బ్రైడ్ . రెడ్ డ్రెస్సు మీద జర్ధోసి వర్క్ మరియు షోల్డర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.

ఐబిడబ్ల్యు ఫ్యాషన్ వీక్ లోజోత్స్నాతివారి మోడ్రన్ బ్రైడల్ కెలక్షన్స్
స్ట్రైకింగ్ రెడ్ బ్రైడ్స్: మోస్ట్ బ్యూటిఫుల్ బ్రైడల్ వేర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు డిజైనర్

ఐబిడబ్ల్యు ఫ్యాషన్ వీక్ లోజోత్స్నాతివారి మోడ్రన్ బ్రైడల్ కెలక్షన్స్
షోస్టాపర్: సెలబ్రెటీ సారే జాన్ దియాస్ శారీగౌన్ లో ర్యాంప్ వాక్ చేసి షోస్టాపర్ గా నిలిచారు

Click it and Unblock the Notifications