Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
దీపావళి అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడానికి 9 యాప్స్
దీపావళి అంటే లాట్స్ ఆఫ్ ఫన్. చిన్నా.. పెద్దా అందరూ మస్తుగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్. దీపాల కాంతులు, క్రాకర్స్ మెరుపులతో పండుగను ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ దీపావళి మరింత కలర్ ఫుల్ గా ఉండటానికి ( 9Apps )తొమ్మిది యాప్స్ ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్ గా టీవీలో క్రికెట్ చూస్తుంటే.. దీపావళికి స్వీట్స్ తీసుకురమ్మని మమ్మీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే.. చాలా ఫీలయిపోతారు. ఇలాంటి పరిస్థితే మీకు ఎదురైతే.. డోంట్ వర్రీ.. ఇక్కడ ఈ నైన్ యాప్స్ మీకు ఇలాంటి ఫన్ నే ఇస్తాయి. యాప్ డౌన్ లోడ్ చేసేసుకుంటే.. షాప్ కి వెళ్తూనే లైవ్ స్కోర్ మీ మొబైల్ లో చూసేయచ్చు.

పండగ రోజు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సూపర్ సొల్యూషన్ ఇచ్చేందుకే ఈ తొమ్మిది అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు ఇష్టమైన వాళ్లు మాంచి గిఫ్ట్ ఇవ్వాలన్నా.. రంగోలి కలర్ ఫుల్ గా వేయాలన్నా.. అందమైన ఫోటోలు తీసి ఎడిట్ చేయాలన్నా.. ఈ తొమ్మిది యాప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. వీటన్నింటికి దీవాలి సూపర్ స్టార్
(DiwaliSuperstar ) యాప్ డౌన్ లోడ్ చేయండి. నవంబర్ 7న రిలీజ్ అయిన ఈ యాప్ ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

9యాప్స్ దీపావళి స్పెషల్ ఈవెంట్ ను నోయిడాలో నిర్వహించిది. ఈ సెలబ్రేషన్స్ లో త్రీడీ పెయింటింగ్ ని 9యాప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుందని తెలిపింది. ఒకే యాప్ 9Apps ద్వారా ఎన్ని స్పెషాలిటీస్ పొందవచ్చో వివరిస్తూ.. ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. సెల్ఫీకి పెయింటింగ్ లుక్ ఇవ్వడానికి 9యాప్స్ కూల్ దివాలీ ( 9appscoolDiwali ) ఉపయోగపడుతుంది.
ఈ కింద ఉన్న వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. 9దేవ్ (9Dev) దేవుడు వేలాదిమంది భక్తుల కష్టాలు, ప్రార్థనలు, కోరికలు దీపావళి రోజు ఎలా చెబుతున్నారో తెలుపుతుంది. 9దేవ్ యాప్ ద్వారా ఈ ఫన్నీ సీన్స్ చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ 9Apps ను డౌన్ లోడ్ చేసుకుని దీపావళి రోజు మరింత ఎంటర్ టైన్ మెంట్ పొందండి.



Click it and Unblock the Notifications