Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
టీనేజ్ గర్ల్స్ గడ్డం ఉన్న అబ్బాయిలను ఇష్టపడటానికి గల కారణాలు
హో... గడ్డాలతో పురుషులు! అందంగా, రాజులా, మేధావిలా, సెక్సీగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా. గడ్డం గల పురుషులు చాలా గొప్పగా, హుందాగా కనిపిస్తారు కాబట్టి వారికి స్త్రీలు పడిపోతారు.
స్త్రీలు శుభ్రంగా షేవ్ చేసుకున్న పురుషులను పొగిడే రోజులు పోయాయి. గడ్డం పెంచే ఫాషన్ మళ్ళీ వచ్చింది, పురుషులు వారి గడ్డం లేదా పొడవైన గడ్డాన్ని చూపించి అమ్మాయిలను తమ పాదాలవద్ద పడేసుకొనే ప్రయోజనం పొందుతున్నారు.
READ MORE: మా ఫాదర్సే మాకు రోల్ మోడల్స్ అంటున్నసెలబ్రెటీలు
స్త్రీలు గడ్డం ఉన్న అబ్బాయిలను ఇష్టపడుతున్నారు అంటే చాలా హాస్యంగా ఉంటుంది. అమ్మాయిల నున్నటి బుగ్గల మీద అబ్బాయిలు పెరిగిన గడ్డంతో తాకుతుంటే ఎంతో అనూహ్యంగా, ఇంకా పైగా ఆ ముద్దులు.....సరే, ఎలా అనిపిస్తుందో మీరు చెప్పగలిగితే, దీన్ని మీరు చదవనవసరం లేదు.
స్త్రీలు పురుషుల గడ్డాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి, ఈ గడ్డ౦ ప్రపంచాన్ని ఎలా ఎలుతుందో పరిశీలిద్దాం.

కారణం వారు మరింత ధైర్యవంతునిగా కనిపించడం
గడ్డం గల పురుషులలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మనిషి వ్యక్తిత్వం గురించి తెలియచేతుంది. స్త్రీ గుండె కొన్ని మిలియన్ సార్లు కొట్టుకునేట్టు చేయడం పురుష లక్షణం.

ఎంతో పరిపక్వతతో మాట్లాడడం
గడ్డం ఉన్న పురుషుడు, గడ్డం లేని పురుషుల కంటే ఎంతో పరిపక్వతతో, చాలా గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తారు. స్త్రీలు గడ్డం ఉన్న పురుషులను ఇష్టపడడానికి మరో కారణం, వారు తప్పనిసరిగా దానిపై ఆధారపడడమే.

ఓ వారు చాలా ముద్దొస్తారు
గడ్డం గల పురుషుడు ముద్దిస్తే ఆరోజు చాలా బాగుంటుంది. స్త్రీలు తమ మృదువైన ముఖంపై పురుషులు తమ గడ్డంతో ముద్దుపెడితే ఆ చక్కలిగింతను స్త్రీలు ఇష్టపడతారు.

ఇది వారిని బలంగా కనిపించేట్టు చేస్తుంది
స్త్రీలు గడ్డం ఉన్న పురుషుల పట్ల ఎక్కువ మక్కువ చూపుతారు ఎందుకంటే అది వారి ఆత్మవిశ్వాసాన్ని, బలమైన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది కాబట్టి.

గడ్డం గీసుకునే రోజులు పోయాయి
బాలీవుడ్ లో షాహిద్ కపూర్ ని చాకొలేట్ బాయ్ అనేవారు గుర్తుందా. ఎందుకంటే అతను ఆడవాళ్ళ మతిపోయేలా చేయడానికి మాత్రమే అలా చేసాడు.

వేడిని తెలియచేస్తుంది
గడ్డం ఉన్న పురుషులు చాలా ‘హాట్'......సమయంలో.

గడ్డం పెరిగినట్టు కనిపించడం
అది ట్రిమ్ గా లేదా పెరిగినా, ఏ పురుషునికైనా అది చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా, అతను ఎంతో శృంగార పురుషుడిలా కనిపించేట్టు చేస్తుంది.

గుచ్చుకున్నట్టు ఉంటుంది
గుచ్చుకునే గడ్డంపై వేళ్ళతో నిమురుతుంటే చాలా గొప్పగా ఉంటుంది, అది మీ శరీరం మొత్తాన్ని కదిలిస్తుంది.



Click it and Unblock the Notifications
