Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మనకి తెలియని 10 రెస్టారెంట్స్ లో చేసే నిజాలు/రహస్యాలు
ఒక టేబుల్ నుండి ఇంకో టేబుల్ కి మారే వదిలేసిన బ్రెడ్డుల దగ్గరనుండీ ఉన్నట్లుండి అద్రుశ్యమయ్యే వెయిటర్ల దాకా లండన్లో పుట్టిన ఒక అమెరికా వెయిట్రస్ తన డెబ్రా జిన్స్ బెర్గ్ అనే ఆవిడ తన ఆత్మ కధలో రెస్టారెంట్లలో జరిగే మనకి తెలీని 10 రహస్యాలని తెలియచెప్పింది.
డెబ్రా జిన్స్ బెర్గ్ వెయిట్రస్ గా దాదాపు 20 ఏళ్ళు పని చేసింది.ఆ అనుభవంతోనే "వెయిటింగ్:ద ట్రూ కన్ ఫెషన్స్ ఆఫ్ ఏ వెయిట్రస్"పేరుతో తన ఆత్మ కధలో వెళ్ళడించిన కొన్ని రెస్టారెంట్ నిజాలు ఇవిగో

1)తినకుండా వదిలేసిన బ్రెడ్డు, మరియు బటర్(వెన్న) లని మరల వడ్డిస్తారు .
2)ఉన్నట్లుండి ఒక వెయిటర్(సేవకుడు) అద్రుశ్యమయ్యడంటే అర్ధం లోపల అతను/ఆమె ఇంకొకరితో సరసాలలో మునిగి తేలుతున్నారని అర్ధం .
3)రెస్టారెంట్లలో పనిచేసే సిబ్బంది బాత్రూముల నుండి కాళ్ళూ చేతుల్లూ శుభ్రపరచుకోకుండా సరాసరి ఆహారం దగ్గరకి వెళ్ళిపోతుంటారు
4)మార్టినీ అనే ఒక రకమైన కాక్టెయిల్ మీద అలంకరణకి వాడే ఆలివ్స్ మట్టి పట్టినవి లేదా మరీ పాతవి అయ్యి ఉంటాయి.

5)సాధారణం గా చెఫ్స్ పెద్దగా ఎవరూ ఇష్టపడని మాంసపు ముక్కలని దేనికి ఉపయోగిస్తారో తెలుసా?? ఎవరైతే తమ స్టీక్(మాంసపు ముక్క) లని బాగా వండి/ఉడికించి తేవాలంటారో అలాంటి వారికి పైన చెప్పిన ముక్కలని వాడతారు.
6)ఎప్పుడైనా తాజా సీఫుడ్ పాస్టా ఆర్డర్ చేస్తే దానిలో వాడే చేపలు నిలవ ఉన్నవి అయి ఉంటాయి. ఈ చేపలనే రావియోలి(ఒక రకమైన ఇటాలియన్ డంప్లింగ్ లేదా కుడుము) కి కూడా స్టఫ్ఫింగ్ గా వాడతారు
7)తాను వండిన పదార్ధం కనుక మరలా వెనక్కి తిరిగి వస్తే చెఫ్ అమితాగ్రహానికి గురవుతాడు. ప్రతీకారంగా కస్టమర్లని చాలా సేపు వేచి ఉంచి కానీ మరలా తయారు చేసి పంపడు.

8)డిన్నర్ తరువాత తీసుకొచ్చే కాఫీలు కెఫీన్ లేనివి అవ్వాలని లేదు
9)మిగిలిపోయిన పదార్ధాలని రెస్టారెంట్ ఉద్యోగులు చాలా నిర్లక్ష్యం లేదా అలసత్వంతో ప్యాక్ చేస్తారు
10)మదర్స్ డే, వాలెంటైన్స్ డే లాంటి రోజుల్లోనే రెస్టారెంట్లలో సర్వీసు అధ్వాహ్నం గా ఉంటుంది. ఆ రోజుల్లో వెయిటర్లు ఎక్కువసేపు అంటే దాదాపు ఓపిక ఉడిగిపోయేవరకూ పని చెయ్యల్సి వస్తుంది మరి.



Click it and Unblock the Notifications