Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
భారత దేశంలోని 10 అరుదైన మెడికల్ కేసులు
డాక్టరు వ్రుత్తే అన్ని వ్రుత్తులలోకెల్ల చక్కనిదని అంటుంటారు చాలామంది. కానీ డాక్టర్లు దీనికి ఒప్పుకోరు.భారతదేశంలో దాదాపు వందకు పైగా అసాధారణ కేసులున్నాయి.ఈ కేసులని చూసిన డాక్టర్స్ ఈ కేసుల అసాధారణతని చూసి ఆశ్చర్యపోయారు.
READ MORE: మార్కెట్లో అమ్ముతున్న విచిత్రమైన గిరిజన ఫుడ్స్
కింద ఇవ్వబడ్డ అసాధారణ కేసుల వివరాలు పరిశీలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.వీటిని చూడగానే అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అన్న ఉత్సుకతతో పాటు అసలు మానవులకి ఇలా ఎందుకు జరుగుతోంది అని మీ గుండె బాధతో మూల్గుతుంది.

మొహమ్మద్ ఖలీమ్
మొహమ్మద్ ఖలీమ్. ఇతని భారతదేశంలోని జార్ఖండ్ లోని ఒక యువ బాలుడు. ఇతను జియాంటిసమ్ అనే ఒక స్థానిక వ్యాధితో బాధపడుతున్నాడు. జియాంటిజమ్ కేసుల్లో చాలా అరదైన వ్యాది. వేళ్ళు ఉండాల్సిన సైజు కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందికరంగా బాధపడుతున్నానంటూ చెబుతున్నాడు.

లక్ష్మీ తట్మా
ప్రపంచంలో ప్రతీ కొలవబడే లక్ష్మీ తట్మా బిహారుకి చెందిన చిన్న పిల్ల. ఆ అమ్మాయి "ఇషియోపేగుస్ కాంజాయిన్ డ్ ట్విన్స్ కండిషన్" అనే వ్యాధితో బాధపడుతోంది. దీనివల్ల ఆ అమ్మాయికి రెండు చేతులతో పాటు ఇతర వైద్య సమస్యలున్నాయి.

జ్యోతీ ఆంగె:
అఖొండ్రోప్లాసియా అనే వ్యాధితో బాధపడే జ్యోతీ ఆంగే 24.7 అంగుళాల పొడవుండి అరుదైన మరుగుజ్జుతనానికి సంబంధించిన సమస్యతో బాధపడుతోంది.

డ్రాక్యుంక్యులియాసిస్:
రాజస్థాన్లో చాలా మంది అరుదైన వైద్య సమస్యతో బాధపడుతున్నారు.అపరిశుభ్ర నీటిని తాగినవారి ఒంటి మీద నీటి పొక్కులొస్తాయి. ఈ పొక్కులని నయంచేయాలంటే నీటి పొక్కులలోనుండి గినియా పురుగు అనబడే ఒక పురుగుని బయటకి తీయాల్సిఉంటుంది.

ట్వింకిల్ ద్వివేదీ:
చిన్నారి ట్వింకిల్ హెమొలాక్రియా అనే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతోంది.పాపం అమెకి దుఃఖము కలిగి ఏడ్చినప్పుడు అందరి చూపూ ఆమె మీదే ఉంటుంది.ఎందుకో తెలుసా ఆమె కంట రక్తం కన్నీటి రూపంలో వస్తుంది మరి .

రింకూ దేవి:
కొంతమంది ఆడవారికి గర్భసంచీ ఆరోగ్యంగా ఉండదు. అందువల్ల వారు పిల్లల్ని కనలేరు. "యుటిరస్ డిడెల్ఫిస్" అని వైద్య పరిభాషలో పిలవబడే లక్షణమున్న రింకూ దేవికి మాత్రం ఒకటి కాదు రెండు గర్భ సంచీలున్నాయి. 2011 లో ఆమె తన రెండు గర్భ సంచీల ద్వారా ఇద్దరు ఆరోగ్యమైన పిల్లని కంది.

సంజూ భగత్:
మగవారు గర్భం ధరించడం విన్నారా?? నాగపూర్కి చెందిన సంజూ భగత్ కి గర్భం వచ్చింది. సంజూకి 36 సంవత్సరాలున్నాపుడు అతని కవల సోదరుడు సంజూ కడుపులో ఉన్నట్లు గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని "ఫీటస్ ఇన్ ఫీటూ" అంటారు.

ప్రొగేరియా
ప్రొగేరియా అనే వ్యాధి 8 మిలియన్లమందిలో ఒకరికి వస్తుంది.ఈ వ్యాధి సోకిన పిల్లలు తమ వయసుకంటే 8 రెట్లు ఎక్కువగా అనిపిస్తారు

సైక్లోపియా:
క్యాన్సర్ కి మందు కనుగోవడంలో జరుగుతున్న పరిశొధనలవల్ల ఈ అరుదైన మెడికల్ కండీషన్ ని కనుగొన్నారు.ఈ లక్షణం ఉన్న పిల్లలకి నుదిటి మధ్య భాగంలో మాత్రం ఒక కన్ను కలిగి ముక్కు ఉండదు.మెదడు భాగం అంతా ఒక గోళాకారంలో ఉంటుంది.



Click it and Unblock the Notifications
