Latest Updates
-
భర్తను కత్తితో పొడిచిన భార్య… జైలు శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే! -
హై కాల్షియం, జీరో షుగర్.. పవర్ ప్యాక్డ్ రాగి స్మూతీ ఎలా చేసుకోవాలంటే.. -
కన్నడ చిత్రసీమలో మరో తీవ్ర విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ చిన్న పొరపాట్లు చేస్తే తల్లీబిడ్డలకు ప్రమాదమా? -
80 శాతం రోగాలకు మందులు అక్కర్లేదు.. ఈ 4 అలవాట్లు మార్చుకుంటే చాలు! -
అపర ఏకాదశి 2026: ఈ రాశుల వారికి అదృష్టం..ధనయోగం పక్కా! -
అపర ఏకాదశి 2026: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి ఇక పండగే.. అదృష్టం మీదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా నోరూరించే కూరలు..మీ ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థ రెండింటికీ మేలు! -
అపర ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
వృషభ సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం.. మీ రాశి ఉందా?
స్త్రీల గురించి పురుషులు అర్ధం చేసుకోలేని ఖచ్చితమైన విషయాలు
పురుషులు, స్త్రీలలో కేవలం భౌతికంగా మాత్రమే కాక, మానసిక స్థితిలో కూడా చాలా తేడాలు ఉంటాయి. పురుషులు తమ భావోద్వేగాలను చూపించడంలో చాలా ధైర్యంగా ఉంటారు కానీ స్త్రీలు తమ భావోద్వేగాలను చాలా అరుదుగా ప్రదర్శిస్తారు.
READ MORE: స్త్రీలు సీక్రెట్ విషయాలను రహస్యంగా ఉంచరు ఎందుకనీ?
ఈ మానసిక తేడాల వల్ల పురుషులు స్త్రీలను అర్ధం చేసుకోలేరు, స్త్రీలు అంగారకుడి నుండి సృష్టించ బడ్డారు అని భావిస్తారు. స్త్రీల గురించి పురుషులు అర్ధం చేసుకోలేని 11 అత్యంత సాధారణ విషయాల గురించి కింద చెప్పను. దానిపై దృష్టి పెట్టండి.

వారు ఎందుకు ఎక్కువ నాటకాలు ఆడతారు?
స్త్రీలు భావోద్వేగాలను అదో విషయంగా పరిగనించేదాన్ని పురుషులు ఒక పెద్ద నాటకంగా భావిస్తారు. కొన్నిసార్లు ఆడపిల్లలు ఎక్కువగా బైటపడిపోతారు కానీ దానర్ధం నాటకాలాడుతున్నారు అని కాదు కానీ పురుషులు దాన్ని నాటకం అనుకుంటారు.

వారు స్పష్టంగా మాట్లాడరు ఎందుకు?
స్త్రీలు వారి భావాలను వారి భాగస్వామి అర్ధం చేసుకోవాలి అనుకుంటారు కానీ పురుషులు వారి భావాలను స్పష్టంగా చెపితే కానీ స్పష్టంగా అర్ధంచేసుకోలేరు. పురుషులు వారి జీవితంలో మరింత ఆచరణాత్మక పద్ధతిలో ఉంటే స్త్రీలు ప్రతిదీ ఆచరణాత్మకంగా ఉండాలని కోరుకుంటారు, అంతేకాకుండా స్త్రీలు వారి వ్యక్తిగత అనుబంధాన్ని ప్రాక్టికల్ గా తీసుకోకూడదని అనుకుంటారు.

వారు వివాహా౦ త్వరగా చేసుకుంటారు ఎందుకు?
పురుషులకు అర్ధం కాని మరో విషయం ఏమిటంటే స్త్రీలు ఎందుకు వివాహానికి అంత త్వరపడతారు అని. కానీ అసలు నిజం ఏమిటంటే స్త్రీలు సురఖితమైన కుటుంబ జీవితాన్ని ఇష్టపడితే పురుషులు వారి భుజాలపై ఎక్కువ బాధ్యతలను మోయడానికి హడావిడి పడరు.

వారు తయారుకావడానికి అంత సమయం తీసుకుంటారు ఎందుకు?
ఇది స్త్రీలలో ఒక బలహీనత కావచ్చు ఎందుకంటే వారు బాగా కనిపించాలని అనుకుంటారు, అందుకని వారు ఎక్కువ సమయం తీసుకుంటారు కానీ స్త్రీలు మాకు వోకే కదా ఇతరుల కోసం ఎందుకు వారు అంత సమయం తీసుకొని తయారవుతారని పురుషులు ఆలోచిస్తారు.

వారు ఎక్కువగా వెదుకుతుంటారు ఎందుకు?
సాధారణంగా పురుషులు షాపింగ్ బట్టలు లేదా ఇతర వస్తువులను ఒకే షాపులో కొనుగోలు చేస్తారు కానీ స్త్రీలు వారి వస్తువుల కోసం మొత్తం మార్కెట్ తిరిగి షాపింగ్ చేస్తారు ఎందుకంటే వారు అంతత్వరగా తృప్తి పడరు. ఈ విషయం పట్ల పురుషులకు విసుగు కలుగుతుంది, కానీ అన్నిటినీ వెదకడం, ఉత్తమమైన వాటిని ఎన్నుకోవడం స్త్రీల సహజ లక్షణం.

వారిదే పైచేయిగా ఉండాలని కోరుకుంటారు ఎందుకు?
స్త్రీలు పురుషుల పూర్తి దృష్టి వారిపై ఉండాలని ప్రయత్నిస్తుంటారని పురుషుల అభిప్రాయం కానీ అసలు విషయం అదికాదు, స్త్రీలు ఇతర వ్యక్తుల ఇష్టాలను మాత్రమే కోరుకుంటారు. వారిని చాలా శ్రద్ధగా, ఎంతో రక్షణగా చూసుకోవాలని కోరుకుంటారు అందుకే పురుషుల పూర్తి దృష్టి వారిపై ఉండాలని కోరుకుంటారు.

అన్ని చెప్పులు ఎందుకు?
స్త్రీలు వారి చెప్పుల విషయంలో తృప్తి పడరు, ఎప్పుడో కొత్తవి కోరుకుంటారు ఇది వారి బలహీనతలో ఒక భాగం. వారి చెప్పుల అర చెప్పులతో ఎప్పుడూ నిండి ఉన్నా తృప్తి పడరు మారే జీవన శైలిని బట్టి వారి ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి.

వారు చాకోలేట్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకు?
ఒత్తిడిని, మానసిక బాధలను ఒక చాకొలేట్ ఎలా పోగోడుతుందో పురుషులకు ఇప్పటికీ అర్ధంకాని మరో మిస్టరీ. స్త్రీలు కూడా ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పలేరు వారు కేవలం దాన్ని ఇష్టపడతారు ఇంకేం లేదు.

వారు అనేక వైఖరులను కలిగి ఉంటారు ఎందుకు?
పురుషులు స్త్రీల వైఖరిని అర్ధం చేసుకోలేరు; కొన్ని నెలలు ప్రతిదీ వారికి బాగానే ఉంటుంది, ఆ తరువాత ఆ విషయంపై విరక్తి ప్రారంభమౌతుంది. వారు ఒక విషయంపై స్థిరంగా ఉండలేరు, జీవితంలో ఎపుడూ మార్పును కోరుకుంటూ ఉండడమే దానికి కారణం.

స్త్రీలు వీడియో గేమ్స్, స్పోర్ట్స్ ఎందుకు ఇష్టపడరు?
పురుషులు ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక సాధారణంగా వీడియో గేమ్స్, స్పోర్ట్స్ వాటితో బిజీగా ఉంటారు ఇది స్త్రీలకూ చికాకును కలిగిస్తుంది ఎందుకంటే పురుషులు ఆఫీసు నుండి వచ్చాక వారి గురించి పట్టించుకోవాలని అనుకుంటారు, వారి మధ్యలో ఏదీ రాదు.

మీరు వేసే జోకులను వారు ఎందుకు ఇష్టపడరు?
స్త్రీల సెన్స్ ఆఫ్ హ్యూమర్ కంటే పురుషుల సెన్స్ ఆఫ్ హ్యూమర్ వేరుగా ఉంటుంది, పురుషులు తన భాగస్వామి జోకులకు ఎక్కువగా నవ్వక పోవడానికి ఇదే కారణం.



Click it and Unblock the Notifications