Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మగవాళ్ల గడ్డం గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..!!
మగవాళ్లకు ఉండే వాటిలో గడ్డం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. కొంతమంది పొడవుగా పెంచుకుంటారు, కొంతమంది రకరకాల స్టైల్స్ లో గడ్డం స్టైల్ మార్చుకుని.. విభిన్నంగా కనిపించాలని ప్రయత్నిస్తారు. మరికొందరు క్లీన్ షేవ్ చేసుకుని.. హ్యాండ్సమ్ లుక్ పొందాలని ట్రై చేస్తారు.
అయితే గడ్డంతో ఉన్న వ్యక్తి ఎలాంటి సందేహం లేకుండా.. సెక్సీగా ఉంటాడట. పూర్వకాలం గడ్డంను ప్రిస్టీజ్ గా భావించేవాళ్లు. అబ్రహం లింకన్ నుంచి ఒట్టో వరకు.. చాలా మంది.. గడ్డం పెంచుకుని ఉండేవాళ్లు. వీళ్లకు గడ్డమే స్పెషల్ ఎట్రాక్షన్.
ఎంతో హిస్టరీ ఉన్న మగవాళ్ల గడ్డం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. అవేంటో మీరే చూడండి..

30 వేలు
దాదాపు చాలా మంది మగవాళ్ల గడ్డంలో 30 వేల వెంట్రుకలు ఉంటాయట. వామ్మో.. చూడ్డానికి అంత సన్నగా ఉండే గడ్డంలో ఇన్ని హెయిర్స్ ఉంటాయా ??

5.5 ఇంచులు
సంవత్సరానికి గడ్డం 5.5 ఇంచులు పెరుగుతుంది. నెలకు సగం ఇంచు పెరుగుతుందట.

3 వేల 350 గంటలు
ఒక వ్యక్తి తన గడ్డం షేవ్ చేసుకోవడానికి తన జీవితకాలంలో.. 3 వేల 350 గంటల సమయాన్ని బాత్ రూంలో గడుపుతాడట.

27.5 అడుగులు
షేవింగ్ చేసుకోకుండా.. గడ్డంను అలానే వదిలేస్తే.. మీ గడ్డం 27.5 అడుగులు పెరుగుతుందట.

55 శాతం మగవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా 55 శాతం మగవాళ్లు గడ్డం పెంచుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట.

సమ్మర్
ఇతర కాలాల్లో కంటే.. ముఖంపై హెయిర్ సమ్మర్ లో చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది.

త్వరగా పెరగడం
అప్పుడప్పుడు మగవాళ్లు సెక్స్ లో పాల్గొనకపోతే.. గడ్డం చాలా త్వరగా పెరిగిపోతుంది.

అపోహ
షేవ్ చేసుకునే కొద్దీ మరింత వేగంగా.. గడ్డం పెరుగుతుందనే నమ్మకం అవాస్తవం. ఇది అపోహ మాత్రమే.

ఎట్రాక్షన్
క్లీన్ గా షేవ్ చేసుకున్న అబ్బాయిల కంటే.. గడ్డంతో ఉన్న అబ్బాయిలకే.. అమ్మాయిలు ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారట.

55 శాతం
55 శాతం మగవాళ్లకు.. గడ్డంపై చేయి పెట్టుకోవడం, గడ్డంను ముట్టుకోవడం వంటి అలవాటు కలిగి ఉంటారు.



Click it and Unblock the Notifications