For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముద్దు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైంది ?

By Swathi
|

కిస్సింగ్ అనేది చాలా క్యూరియస్ అందరిలోనూ. కిస్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసు. కిస్ చేయడం అనేది ఏ ఒక్కరికో పరిమితం కాలేదు. ముద్దులొలికే పసిపాపకు ముద్దుపెడతాం. భార్యాభర్తల రిలేషన్ లో ముద్దుకి చాలా స్పెషాలిటీ ఉంటుంది. అలాగే.. లవర్స్ మధ్య ముద్దు రిలేషన్ కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ ముద్దు గురించే ముచ్చట్లు మిమ్మల్ని ఆశ్చరపరుస్తాయి. అవేంటో తెలుసుకుందామా..

కిస్ అనే పదం

కిస్ అనే పదం

పాత ఇంగ్లీష్ పదం కిస్సాన్ నుంచి కిస్ అనే పదం వచ్చింది. కిస్సాన్ అంటే కిస్ అని అర్థం. రోమన్స్ ఒక్కో కిస్ కి ఒక్కో అర్థం ఉంది. పాషినేట్ కిస్ ని సావియోలమ్ అని, మౌత్ టు మౌత్ కిస్ ని ఓస్కలమ్ అని, బుగ్గపై లేదా చేతిపై ముద్దు పెడితే ఓస్కులమ్ కిస్ అని పిలిచేవాళ్లు.

ఎలా స్టార్ట్ అయింది

ఎలా స్టార్ట్ అయింది

ఇండియాలో చరిత్రలో ఉన్న కొన్ని శిల్పాలు, చిత్రాల ద్వారా కిస్ అనేది మొదలైనట్లు ఆధారాలున్నాయి. అలెగ్జాండర్ పెదాలతో ముట్టుకోవడానికి కనిపెట్టడం.. అది అలా ప్రపంచవ్యాప్తంగా పాకిందని చెబుతున్నారు. ఇదే కిస్ గా మారింది.

సూడాన్

సూడాన్

సూడాన్ లో కిస్ పై ఓ నమ్మకం ఉంది. ఇతరులను ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆత్మ వెళ్లిపోతుందని భావిస్తారు. అందుకే వాళ్లు మౌత్ టు మౌత్ కిస్ పెట్టుకోవడానికి భయపడతారు. ఇలా పెట్టుకుంటే.. వాళ్ల ఆత్మ ముద్దు పెట్టుకునే వాళ్లలోకి వెళ్తుందని ఒక భ్రమ ఉంది.

పబ్లిక్ కిస్ బ్యాన్

పబ్లిక్ కిస్ బ్యాన్

కొన్ని దేశాల్లో పబ్లిక్ కిస్ బ్యాన్ చేశారు. మెక్సికోలో ఒక వ్యక్తి తన భార్యను పబ్లిక్ లో కిస్ పెట్టుకోవడం వల్ల అరెస్ట్ అయ్యాడు. మళ్లీ 2010లో సౌడీ అరేబియాలో ఒక వ్యక్తి ఇలానే ఒక మహిళను పబ్లిక్ లో కిస్ చేయడం వల్ల శిక్ష అనుభవించాడు.

రికార్డ్ కిస్

రికార్డ్ కిస్

వరల్డ్ రికార్డ్ కిస్ ఒకటి ఉందని తెలుసా. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. 58 గంటల 35 నిమిషాల 58 సెకన్లపాటు లిప్ లాక్ తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు థాయిలాండ్ కి చెందిన లక్షానా, ఎక్కాచాయ్.

రెగ్యులర్ కిస్

రెగ్యులర్ కిస్

రెగ్యులర్ గా కిస్ చేసుకుంటే.. కపుల్స్ చీట్ చేసుకునే ఛాన్సెస్ నిరోధించవచ్చని సైంటిస్ట్స్ నిరూపించారు. రోజూ కిస్ వల్ల ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతుందని.. ఇద్దరి మధ్య ప్రేమ మెరుగుపడుతుంది.

జంతువులు

జంతువులు

కిస్సింగ్ అనేది అఫెక్షినేట్ బిహేవియర్ అని నిరూపితమైంది. ఎందుకంటే.. జంతువులు కూడా ముద్దాడుతాయి. రెండూ పోట్లాడిన తర్వాత మళ్లీ ముద్దు పెట్టుకోవడం చాలా ఫన్నీగా ఉంటుంది. ఇది వాటిలో ఉన్న ప్రేమను సూచిస్తుంది.

హెల్త్ బెన్ఫిట్స్

హెల్త్ బెన్ఫిట్స్

ముద్దాడటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ అన్ హెల్తీగా ఉన్న పార్ట్ నర్ ని ముద్దు పెట్టుకోవడం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశముంది. కాబట్టి ఇద్దరూ కిస్ చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి రీచ్ అయి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

స్టడీ

స్టడీ

పార్ట్ నర్స్ ఇద్దరిలో మగవాళ్ల కంటే.. ఆడవాళ్లే ముద్దుపెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారట. అలాగే ఫస్ట్ కిస్ ద్వారా స్మెల్, టేస్ట్, సౌండ్ ని బట్టి వాళ్ల రిలేషన్ పై ఓ అంచనాకి రాగలుగుతారట.

ఫోబియా

ఫోబియా

కిస్ చేయడానికి ముందు, కిస్ చేస్తున్నప్పుడు భయం, పొట్టలో కదలికలు ఉంటే దాన్ని ఫిలిమఫోబియా అంటారు.

English summary

10 Interesting Facts About Kissing Everyone Should Know

10 Interesting Facts About Kissing Everyone Should Know. Kissing is a curious thing to do. Everybody does it – you do it, I do it, now stop reading this pointless boring intro and dig into the 10 interesting facts about kissing that everyone should know.
Desktop Bottom Promotion