For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జార్జియస్ సమంత గురించి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!

By Super Admin
|

చెన్నై లో పుట్టిన సమంతా రూత్ ప్రభు ప్రసిద్ధ టాలీవుడ్ హీరోయిన్ మరియూ మోడల్.టీనేజీలోనే ఈమె మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టింది.ఈమె తండ్రి తెలుగు తల్లిది తమిళనాడులోని పల్లవరం జిల్లా.

పల్లవరంలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూలు,చెన్నైలోని హోలీ ఏంజెల్స్ సెకండరీ స్కూళ్ళలో సమంత విద్యాభ్యాసం కొనసాగింది. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీనుండి బీకాం పట్టా అందుకుంది ఈ అందాల భామ.

గౌతం మీనన్ దర్శకత్వంలో 2010 లో విడుదలైన "ఏ మాయ చేసావే " ద్వారా సమంత సినిమా కెరీర్ మొదలయ్యింది. తొలి సినిమా ద్వారానే 2010లో ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2012లో నందీ అవార్డు అందుకుంది.ప్రసిద్ధ దక్షిణాది నటి రెవతి తరువాత ఫిల్మ్ ఫేర్ మరియూ నందీ అవార్డు అందుకున్నది సమంతనే.2014లీ విడుదలయిన "అత్తారింటికి దారేది" సినిమాకి సైమా అవార్డు కూడా ఈమెని వరించింది. ఇక ఈమె గురించి మీకు తెలియని 10 విషయాలు తెలుసుకుందామా.

డబ్బుల కోసమే సినిమాలలోకి వచ్చిన సమంత:

డబ్బుల కోసమే సినిమాలలోకి వచ్చిన సమంత:

ఈమె చిన్నతనంలో ఆర్ధిక కష్టాలనుండి బయటపడటానికి చిన్న చిన్న ఉద్యోగాలు చెసేది. అందులో భాగంగానే మోడలింగ్ కూడా చెసేది. ప్రసిద్ధ సినిమాటాగ్రోఫర్ మరియూ డైరెక్టర్ రవి వర్మన్ ఈమెని చూసి సినిమాలలో అవకాశామిచ్చారు.ఇలా సమంతా సినిమాలలోకి అడుగిడింది.

హెల్త్ కేర్ ఎన్‌జీఓఓ వ్యవస్థాపకురాలు:

హెల్త్ కేర్ ఎన్‌జీఓఓ వ్యవస్థాపకురాలు:

"ప్రత్యూష ఫౌండేషన్" అనే ఎన్‌జీఓని స్థాపించి పేద పిల్లలకి, అనారోగ్యంతో బాధ పడుతున్న స్త్రీలకి ఆరోగ్య సేవలు అందిస్తోంది.లివ్-లైఫ్ హాస్పిటల్ సహకారంతో ఈమె తన ఆరోగ్య సేవలని కొన్ని ప్రాంతాల్లో అందిస్తోంది.

తాను తమిళియన్ అని చెపుకుంటుంది:

తాను తమిళియన్ అని చెపుకుంటుంది:

సమంతా తండ్రి తెలుగువారి తల్లి మలయాళీ అయినా కానీ చెన్నైలో పుట్టిపెరిగినందువల్ల తనకి తాను తమిళియన్ని అనే చెప్పుకుంటుంది సమంతా.తల్లి తండ్రులిద్దరిదీ వేర్వేరు దక్షిణ భారత రాష్ట్రాలు కావడం, ఆమె తమిళనాడులో పెరగడం ఇలా వీట్టన్నింటినీ చూసి ఈమెని పక్కా సౌత్ ఇండియన్ అనచ్చు.సమంతాకి మొదట్లో తెలుగు చాలా కష్టంగా అనిపించేది కానీ ఇప్పుడు ధారాళంగా మాట్లాడెస్తుంది.

ఈమె ఇంకొక పేరు యశోద.

ఈమె ఇంకొక పేరు యశోద.

మనందరికీ ఈమె సమంతగా తెలుసు, ఫ్రెండ్స్ సాం అని పిలుస్తారు. ఇవే కాకుండా ఈమెకి "యశోద" అనే ఇంకొక పేరు కూడా ఉంది.ఈమె సిద్ధార్ధ్‌తో డేటింగ్ చేసే రోజుల్లో అతను ఈమెని ప్రేమతో "యశో" అని పిలిచేవాడు.

ఆమె మొదటి సినిమా:

ఆమె మొదటి సినిమా:

అందరూ అనుకున్నట్లు ఆమె మొదతి సినిమా "విన్నతాండి వరువాయ" కాదు. ఆమె మొదట రవి వర్మన్ దర్సకత్వంలో "మాస్కో ఇన్ కావేరి" అనే సినిమాలో నటించింది. కానీ ఇది "విన్నత్తాండి వరువాయ" తరువాత విడుదలయ్యింది. అందుకే ఈమె మొదటి సినిమా విన్నతాండి వరువాయ్య అనే చెప్పచ్చు.

సమంతకి ప్రేరణ ఒక హాలీవుడ్ హీరో;

సమంతకి ప్రేరణ ఒక హాలీవుడ్ హీరో;

సమంతా కి హాలీవుడ్ హీరో ఆడ్రీ హెప్బర్న్ ప్రేరణ. అదే ఆమె నట కౌసలానికి కారణం.అతనంటే ఆమెకి క్రష్.అతను తన సినిమా మరియూ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసాడని ఒప్పుకుంటుంది సమంతా.

క్లాసులో టాప్ స్టూడెంట్:

క్లాసులో టాప్ స్టూడెంట్:

సమంతా ఎక్కడికెళ్ళినా తన నటనతో తనదైన ముద్ర వేసి ఇంత ఉన్నత స్థానానికి చేరుకుంది.అందుకు ఎంతో కష్టపడింది కూడా.ఈమె విద్యార్ధిగా ఉన్నప్పుడు కూడా అంతే కష్టపడేది. ఆ కష్టమే ఆమెని క్లాసులో టాపర్‌గా నిలబెట్టింది.

ఆహార ప్రియురాలు:

ఆహార ప్రియురాలు:

ఈమె దక్షిణ భారత దేశానికి చెందినది కావచ్చు కానీ ఆమె ఇష్టాలు మాత్రం కేవలం దక్షిణాది వంటకాలే కాదు.ఈమె కి పచ్చి మాంసం, కూరగాయలూ కలిపి ఉడికించి చేసే జపనీస్ వంటకం సూషీ ,డెయిరీ మిల్క్ చాక్లెట్ చాలా ప్రీతి. పాలకోవా ఆమెకి ఇష్టమైన స్వీట్.

ఇష్టమైన పుస్తకం:

ఇష్టమైన పుస్తకం:

రోడా బ్రైన్ రచించిన "ద సీక్రెట్" ఈమెకి ఇష్టమైన పుస్తకం.ఈ పుస్తకం లా ఆఫ్ ఫాసినేషన్ మీద ఆధారపడి రచించారు. దీని ప్రకారం మీకు ఇష్టమైన వాటినే మీకు ప్రకృతి ఇస్తుంది. ఈ పుస్తకం ప్రపంచమంతా 19 మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది.

అనారోగ్యం నుండి బయటపడింది:

అనారోగ్యం నుండి బయటపడింది:

సన్నాఫ్ సత్య మూర్తి సినిమాలో డయాబెటీస్ వల్లా రక్తంలో చక్కెర శాతం తగ్గిన ప్రతీసారీ చాక్లెట్ల కోసం ఎదురుచూసే పాత్రలో ఆమె నటన గుర్తుందా?? నిజ జీవితంలో కూడా ఆమె 2013లొ డయాబెటీస్ బారిన పడింది. కానీ కొన్ని నెలల్లోనే దాని నుండి బయటపడిందనుకోండి. అందుకే ఆమెకి ఆ పాత్రలో నటించడం కష్టం కాలేదు. డయాబెటీస్ రోగులు ఎలా ఫీల్ అవుతారో ఆమెకి తెలుసు కదా.

English summary

10 Interesting Facts About Samantha Ruth Prabhu

Samantha is the only south Indian actress who has got both Filmfare Award and Filmfare Award together.Then in the year 2014, she got the SIIMA Award for the Best Actress in the fim “Attarintiki Daredi’. There are ten facts about Samantha Ruth Prabhu which are given as follows:
Story first published:Thursday, September 29, 2016, 18:41 [IST]
Desktop Bottom Promotion