Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇండియాలో బ్లడ్ డొనేషన్ గురించి షాకింగ్ సీక్రెట్స్..!!
బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత.. చాలా సంతృప్తిగా ఉంటుంది. మీరు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీరు ఒక మంచి వ్యక్తిగా, మానవతా వాదం కలిగిన వ్యక్తిగా భావిస్తారు. కానీ.. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల.. ఒక కొంతమంది జీవితాలను కాపాడవచ్చని భావిస్తారు. కానీ.. బ్లడ్ డొనేషన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మిమ్మల్ని షాక్ కి గురిచేస్తాయి.
ఇండియాలో బ్లడ్ డొనేషన్ కి బ్లాక్ మార్కెట్ నడుస్తోందన్న విషయం చాలామందికి తెలియదు. చాలా పెద్ద ఇండస్ట్రీనే నడుస్తోంది. మరి బ్లడ్ డొనేట్ చేసిన వాళ్లందరి బ్లడ్ ని మనుషుల ప్రాణాలు కాపాడటానికి ఉపయోగిస్తున్నారా ? డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తున్నారా ? అసలు ఇండియాలో బ్లడ్ డొనేషన్ బ్లాక్ మార్కెట్ గురించి.. అసలు వాస్తవాలు మీ కోసం..

ప్లాస్మా అమ్మకాలు
బ్లడ్ లో ఉండే ప్లాస్మా ను పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలకు అమ్మేస్తున్నారు.

బ్లడ్ కొరత
అనేక బ్లడ్ డొనేషన్ కంపెనీలు ఉన్నప్పటికీ.. హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్స్ లో మాత్రం బ్లడ్ తక్కువ వస్తూ ఉంటుంది.

వేలం
దాతలు డొనేట్ చేసిన బ్లడ్ ని ఇల్లీగల్ గా.. అత్యంత ఎక్కువ మొత్తానికి వేలం వేసి అమ్ముతున్నారు.

బ్లాక్ మార్కెట్
బ్లడ్ డొనేషన్ కి ఇండియాలో భారీగా బ్లాక్ మార్కెట్ ఉంది. బ్లడ్ డొనేట్ చేసిన వ్యక్తికి.. 3000 చెల్లిస్తున్నారు.

క్యాస్ట్ ఫీలింగ్
ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడే బ్లడ్ కి కూడా కులం అడ్డుగా మారుతోంది. నిజమే.. తక్కువ కులానికి చెందిన వ్యక్తి రక్తం దానం చేసే దాన్ని అంగీకరించడం లేదు. షాకింగ్ గా ఉంది కదూ.. కులానికి, ప్రాణాలు కాపాడే బ్లడ్ కి సంబంధం ఏంటి ?

పేదవాళ్లు
ఇండియాలో పేదరికం ఎక్కువ. అది బ్లడ్ డొనేషన్ ద్వారా కూడా తెలుస్తోంది. బ్లడ్ ఇచ్చినందుకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి.. నెలకు 12 సార్లు పేదవాళ్లు రక్తం దానం చేస్తున్నారు.

300కోట్ల మార్కెట్
బ్లడ్ డొనేషన్ బ్లాక్ మార్కెట్ విలువ 300 కోట్లు ఉంది. అంతేకాదు.. ఇది అంతకంతకూ.. వృద్ధి చెందుతూ ఉంది.

టెస్ట్ చేయకుండా..
ఒకరి రక్తాన్ని ఇతరులకు మార్పిడి చేసే ముందు.. ఎలాంటి టెస్ట్ లు చేయకుండానే.. రక్తమార్పిడి చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి. దీనివల్ల.. రక్తం ఇచ్చిన వ్యక్తికి అనారోగ్యాలు ఉంటే.. అవి సోకే ప్రమాదం పొంచి ఉంది.

బ్లడ్ స్మగ్లర్స్
డొనేట్ చేసిన బ్లడ్ లో బ్లడ్ స్మగ్లర్స్.. నీళ్లు, సెలైన్ సొల్యుషన్ మిక్స్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల.. రక్తదానం వల్ల ఫలితమేమి ఉంటుంది ?

బొడ్డు తాడు బ్లడ్
బొడ్డు తాడు బ్లడ్ ని స్టోర్ చేయమని డాక్టర్లు సూచించడం లేదు. ఎందుకంటే.. దీన్ని కూడా.. పెద్ద స్కామ్ చేస్తున్నారట.



Click it and Unblock the Notifications