Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒంటరిగా ఉన్నప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారో తెలిస్తే షాక్..!!
నలుగురిలో ఉన్నప్పుడు చాలా డీసెంట్ ఫెలోస్ అవుతారు.. అదే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం.. చాలా ఫన్నీ క్యారెక్టర్ బయటపెడతారు.
మనలో చాలామంది నలుగురిలో, పబ్లిక్ లో ఉన్నప్పుడు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. చాలా క్రమశిక్షణతో, డీసెంట్ గా, హుందాగా ప్రవర్తిస్తారు. అబ్బాయిల విషయం ఇక చెప్పనక్కరలేదు. వీళ్లు నలుగురిలో ఉన్నప్పుడు చాలా డీసెంట్ ఫెలోస్ అవుతారు.. అదే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం.. చాలా ఫన్నీ క్యారెక్టర్ బయటపెడతారు.

రకరకాల వింత బిహేవియర్స్ ని కలిగి ఉంటారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అబ్బాయిల ప్రవర్తన చాలా ఫన్నీగా, షాకింగ్ గా ఉంటుంది. కొన్ని విషయాలను అయితే.. వివరించడం కూడా కష్టమే. అంత విచిత్రంగా బిహేవ్ చేస్తారు.
మరి ఇంట్లో ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా గడుపుతున్నప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారు ? ఎలాంటి పనులు చేస్తారు ? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా.. ?

నగ్నంగా ఉండటం
ఒంటరిగా ఉంటే చాలా మంది అబ్బాయిలు చేసే వింతపనుల్లో ఇది ఒకటి. ఇంట్లో ఎవరూ లేకుండా.. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా వరకు అబ్బాయిలు.. నగ్నంగానే ఉంటారట. ఒంటిమీద నూలుపోగు లేకుండా.. తిరుగుతూ ఎంజాయ్ చేస్తారట.

టాయిలెట్ లో గడపడం
చాలా మంది అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం టాయిలెట్ లోనే గడుపుతారట. అది కూడా ఫోన్ లేదా ట్యాబ్ పట్టుకెళ్లి.. అక్కడే.. ఎంతసేపైనా గడిపేస్తారట. టైం కూడా గుర్తించకుండా.. స్పెండ్ చేస్తారట. కొంతమంది అయితే.. టాయిలెట్ లోనే.. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ.. డేట్ కూడా చేస్తారట.

పోర్న్ చూడటం
కొన్నిసార్లు అబ్బాయిలు ఒంటరిగా ఉంటే.. పోర్న్ చూస్తారు. మొదట్లో కాసేపు సినిమాలు చూసినా.. తర్వాత అడల్ట్ మూవీస్ లేదా.. పోర్న్ చూస్తూ గడుపుతారు.

వాళ్ల అమ్మతో మీ గురించి మాట్లాడటం
తన భార్య గురించి .. వాళ్ల అమ్మతో మాట్లాడటం కూడా మగవాళ్లకు అలవాటు. ఇంట్లో ఎవరూ లేకపోతే.. భార్య గురించి, భార్య తమను ఇబ్బందిపెడుతోందని, రకరకాల ప్రశ్నలతో వేధిస్తుందని చెబుతారట.

గర్ల్ ఫ్రెండ్
తమ మాజీ ప్రేమికురాలు లేదా గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తోంది, ఎవరితోనైనా డేటింగ్ చేస్తోందా, వాళ్లు ఎంత వరకు సక్సెస్ అయ్యారు అనేది తెలుసుకోవాలనుకుంటారు.

కాస్మొటిక్స్ ట్రై చేయడం
కొన్నిసార్లు అబ్బాయిలు ఒంటరిగా ఉంటే.. తమ భార్యల కాస్మొటిక్స్ ట్రై చేస్తారట. మేకప్ వేసుకుని.. వాళ్లను వాళ్లు చూసుకుని మురిసిపోతూ ఉంటారు.

గట్టిగా పాడటం
ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు లేదా వంట చేసేటప్పుడు.. ఏదైనా పని చేస్తున్నప్పుడు.. మగవాళ్లు ఒంటరిగా ఉంటే.. గట్టి గట్టిగా పాటలు పాడుతారట.

అద్దంలో చూసుకోవడం
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అబ్బాయిలు అద్దంలో చూసుకుంటూ.. టైం గడిపేస్టూ ఉంటారు. రకరకాల ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ.. ఎంజాయ్ చేస్తారు.

డ్రింక్ చేయడం
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అబ్బాయిలు ఫుల్ గా తాగేసి.. పడిపోతారు. బాగా తనివితీరా తాగేస్తారు.

ఫ్రెండ్స్ ని పిలవడం
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అబ్బాయిలు వాళ్ల ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి మందేసి, చిందులేస్తారు. టైం తెలియకుండా.. హ్యాపీగా గడిపేస్తారు.

గర్ల్ ఫ్రెండ్
కొంతమంది అబ్బాయిలు ఇంట్లో ఒంటరిగా ఉంటే.. ఒక రోజు నైట్ గర్ల్ ఫ్రెండ్ తో గడపటానికి ప్లాన్ చేస్తారు.

సైజ్
ఒక వయసు వచ్చిన తర్వాత శరీరంలో కొన్ని పార్ట్స్ పెరగవని తెలిసినా కూడా.. ఒంటరిగా ఉన్నప్పుడు.. వాళ్ల సీక్రెట్ పార్ట్ సైజ్ ని కొలుస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications