Latest Updates
-
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.?
మనుషుల రక్తం గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..!!
ప్రతి మనిషికి బ్లడ్ చాలా అవసరం. ఇది లేకుండా.. మనుషుల మనుగడ సాగలేదు. ప్రతి అవయవం పనితీరు రక్తంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మగవాళ్లకు 15 పాయింట్ల హిమోగ్లోబిన్, ఆడవాళ్లకు 9 నుంచి 13 పాయింట్ల హిమోగ్లోబిన్ అవసరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. రక్తం తక్కువైతే.. చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు రక్తం ఎక్కువగా పోయింది అంటే.. వెంటనే ఇతరుల ద్వారా తీసుకుని ఎక్కిస్తారు.
బ్లడ్ మనుషుల్లో కొన్ని గ్రూపులుగా ఉంటుంది. ఏ,బి, ఏబి, ఓ. ఈ నాలుగు రకాలు మళ్లీ పాజిటివ్, నెగటివ్ అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే ఇలాంటి తెలిసిన విషయాలు కాకుండా..బ్లడ్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇక్కడ చూద్దాం..

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
అప్పుడే పుట్టిన పనిపిల్లలో ఒక కప్పు బ్లడ్ ఉంటుంది.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
బ్లడ్ కంటే హెపీ ప్రింటర్ లో బ్లాక్ ఇంక్ ఎక్కువ ధర.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
కేవలం ఆడ దోమలు మాత్రమే రక్తం తాగుతాయి. మగదోమలు వెజిటేరియన్స్.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
పెద్దవాళ్ల మనుషుల శరీరంలో 1 లక్ష మైళ్ల బ్లడ్ వెజెల్స్ ( పాత్రలు ) ఉంటాయి.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
జేమ్స్ హారిసన్ అనే వ్యక్తి వెయ్యి కంటే ఎక్కువసార్లు రక్తదానం చేశాడు. 2 మిలియన్ల కడుపులోని పిల్లలను కాపాడాడు.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
మీ గుండె మీ జీవితకాలంలో 1.5 మిలియన్ బ్యారెల్స్ బ్లడ్ ని పంప్ చేస్తుంది.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
శరీరంలో ఉండే ఎర్రరక్త కణాలు శరీరం మొత్తం 30 సెకండ్లలో సర్క్యూట్ చేయగలవు.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
మన శరీరంలో 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. ఇది చాలావరకు రక్తంలోనే ఉంటుంది.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
8 శాతం శరీర బరువు మన రక్తంలోనే ఉంటుంది.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
ఆకాశంలో చూస్తున్నప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ కనిపించే బ్రైట్ డాట్స్ ఏంటి అనుకుంటున్నారా ? అవి మీ తెల్లరక్తకణాలు.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
సాలీడు, నత్తలకు బ్లూ కలర్ బ్లడ్ ఉంటుంది.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
తెల్లరక్తకణాలు మీ రక్తాన్ని 1శాతం పెంచుతాయి.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
గర్భిణీ స్ర్తీలకు కన్వీస్ అవక ముందు కంటే.. 20వ వారానికి 50 శాతం ఎక్కువ రక్తం అవసరం.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
ఏబీ బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్లకు ఎక్కువగా మెమరీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
బ్రెజిల్ లోని బొరొడోకి చెందిన మనుషులంతా వెరైటీ. ఎందుకంటే.. ఇక్కడున్నవాళ్లందరికీ.. ఓ గ్రూప్ బ్లడ్ మాత్రమే ఉంటుంది.

మనుషుల రక్తం గురించి.. సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్..!!
అమెరికాలో ప్రతి రెండు సెకన్లకు ఒకరికి బ్లడ్ అవసరమవుతుంది.

Click it and Unblock the Notifications