Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పురుషుల గురించి కొన్ని ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!!
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందున్నారు. కాబట్టి, ప్రస్తుత మోడ్రన్ యువతి, యువకులు మంచి కెరీర్ ను ఎంపిక చేసుకుంటున్నారు. అదే విధంగా పురుషులతో సమానంగా ప్రత్యేక హోద, సంఘంలో గౌరవ మర్యాదలను పొందడానికి క్రుషి చేస్తున్నారు. అందుకు మన ప్రభుత్వం కూడా మహిళకు ప్రత్యేక హోదాలు, 30 నుండి 50శాతం రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు. కెరీర్ పరంగా పురుషులకు దీటుగా స్త్రీలు కూడా నిలబడుతున్నారు సరే....వ్యక్తిగతంగా పురుషుల మరియు స్త్రీ మద్య మెంటల్ డిఫ్రెష్ ఎలా ఉంటుంది?
ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మానసిక ప్రవర్థన పట్ల చాలా వ్యత్యాసం ఉంటుంది. స్త్రీలు కానీ, పురుషులు కానీ ఒకే విధంగా ఆలోచించరు. వారు ఆలోచించే విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. పురుషులు చాలా లాజికల్ గా మరియు ప్రాక్టికల్ గా ఉంటారు . పురుషులతో కంపేర్ చేస్తే స్త్రీలు చాలా సున్నిత మనస్కులు కాబట్టి, త్వరగా.. ఈజీగా.. ఎమోషన్స్ కు గురి అవుతుంటారు.
స్త్రీల కంటే పురుషులు చాలా లాజికల్ గా పనిచేస్తారు. మహిళలు ఎమోషనల్ గా ఉన్నప్పుడు లాజికల్ గా ఆలోచిస్తారు. ఇలా లాజికల్ గా ఆలోచించే టప్పుడు పరుషులు కరెక్ట్ గా డిసైడ్ చేయలేకపోతారు. లాజికల్ గా ఆలోచించే పురుషులు, వారి ఎమోషన్స్ ను ఎప్పటకి బయటకు ఎక్స్ ప్రెస్ చేయరు. అదే స్త్రీల విషయంలో వారు ఎమోషనల్ గా ఉన్నాకూడా...పురుషుల కంటే బెటర్ గా కంమ్యూనికేట్ చేస్తుంది. అందుకు కారణం మహిళ బ్రెయిన్ లో సాల్వింగ్ పార్ట్ పురుషుల్లో కంటే స్త్రీలలోనే పెద్దగా ఉంటుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు. అందువల్లే పరుషుల కంటే మహిళలు చాలా త్వరగా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇలాంటి విషయాలే కాదు మరెన్నో విషయాలు పురుషులకు సంబంధించి మీకు తెలియని మరియు ఫన్నీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

1. అన్ ఫెయిత్ ఫుల్మెన్:
పురుషులు తమ భాగస్వామి పట్ల విశ్వసనియత లేని వారు , వారి భాగస్వామి కంటే తక్కువ ఐక్యూ కలిగి ఉంటారని పరిశోధనల్లో నిర్ధారించారు.

2. స్టేరింగ్ :
యావరేజ్ పురుషులు , తమ భాగస్వామిని చూస్తూ ఒక సంవత్సరం గడిపేయగలడు.

3. మర్డర్:
అర్ధానికి అర్ధం మహిళలు వారి ఎక్స్ బాయ్ ఫ్రెడ్స్, లేదా భర్తల చేతిలో చనిపోయాన వారే.

4. అబద్దాలు ఆడుట:
స్త్రీల కంటే పురుషులు ఎక్కువ అబద్దాలాడుతారు. ఒక్క రోజులో కనీసం అంటే 6 సార్లన్నా అబద్దాలాడుతారు.

5. లాప్ టాప్:
పురుషులు లాప్ టాప్ ను తొడల మీద పెట్టుకొని వర్క్ చేయడం వల్ల వంద్యత్వానికి గురౌతారు. లాప్ టాప్ నుండి వచ్చే వేడి, రేడియేషన్ వల్ల పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. స్పెర్మ్ సరిగా ఉత్పత్తి కాదు.

6. షేవింగ్ :
పురుషులు వారి జీవిత కాలంలో వారి షేవింగ్ కోసం 6 నెలలు వెచ్చిస్తారు.

7. పెళ్లి:
ఏ పురుషులకైతే అందమైన, ఆకర్షనీయమైన పార్ట్నర్ ఉంటారో, వారు వారి వైవాహిక జీవితం మొత్తం సంత్రుప్తికరంగా ఉంటుంది.

8. షేవ్డ్ హెడ్ :
అందమైన..పొడవైన జుట్టు ఉన్న వారికంటే , పొట్టి జుట్టు లేదా షేవ్డ్ హెడ్ కలిగిన పురుషులు చాలా తెలివైన, స్ట్రాంగ్ పర్సన్స్ .

9. స్మోకింగ్ :
1600లో పురుషులు హైహీల్స్ ధరించే వారు తర్వాత మహిళలు మ్యాన్లీ కనిపంచడం కోసం హైహీల్స్ ధరించడం ప్రారంభించారు. ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయిన ఫెమినిన్ లుక్ కోసం వేసుకుంటున్నారు.

10. చైన:
2020సంవత్సరానికల్లా చైనాలో దాదాపు 40 మిలియన్స్ లో భార్యలు లేని పరుషులు ఉంటారని అంచనా వెస్తున్నారు. అందుకు కారణం అక్కడ ఒక్క సంతానానికే పరిమితం కాబట్టి. ఈ పాలసి ఇప్పటికీ కొనసాగుతోంది.

11. స్లో వాక్ :
గర్ల్స్ ఫ్రెండ్స్ మరియు భార్యల కంటే పురుషులు 7శాతం స్లోగా నడుస్తారట. అదే పురుషులతో నడిచేటప్పుడు వారి వాకింగ్ స్పీడ్ పెంచుతారట.

12. గ్యాస్ :
మరో సహజ నమ్మకం, మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఆపానవాయువు వదలరట. పరిశోధనల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఆపానవాయువు వదులుతున్నట్లు కనుగొన్నారు.

13. ఫ్యూయల్:
ఫ్యూయల్(ఇంధనం), స్త్రీల కంటే పురుషుల కొన్ని గాలన్స్ లో వేస్ట్ చేస్తారట. డైరెక్షన్స్ తెలుసుకోకుండానే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటారు.

14. దుస్తులు:
స్త్రీలు ధరించే దుస్తులు కాస్త టైట్ అనిపిస్తే వారు లావైనట్లు గుర్తిస్తారు . అదే పురుషులు వేసుకునే దుస్తులు టైట్ గా అనిపిస్తే , దుస్తులు ష్రింక్ అయినట్లు చెబుతుంటారు.

15. చెమట:
స్త్రీ కంటే పురుషుల్లో ఎక్కువ చెమట పడుతుంది.



Click it and Unblock the Notifications