For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొడ్డు గురించి 18 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!

|

బొడ్డు గురించి కొన్ని ఆసక్తికర విషయాలనగానే ఇవి సినిమాల్లోని హీరోయిన్ల బొడ్డు గురించినవని అనుకునేరు. అవి మాత్రం కావు. కానీ మానవ శరీరంలో బొడ్డు ఒక ప్రధానమైన భాగం.

కడుపులోని బిడ్డకు, తల్లిని అనుసంధానం చేసే బొడ్డుపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు కూడా చేశారు. మృదువుగా ఉన్న, అంద విహీనంగా ఉన్న, పోగులతో పియర్సింగ్ చేయించుకున్నా, టాటూ వేయించుకున్నా బొడ్డు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాని గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

మనిషి శరీరంలో భాగంగా ఉండే బొడ్డులో దాదాపు 67 రకాల బాక్టీరియా ఉంటుంది. శరీరంలో అపరిశుభ్ర ప్రదేశాల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ఈ 67 బ్యాక్టీరియాలో 2 అందరిలో కామన్ గా ఉంటాయి .

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

ప్రపంచ వ్యాప్తంగా ఉండే జనాభాలో కేవలం 4 శాతం మందికి మాత్రమే బొడ్డు బయటికి ఉంటుంది. మిగతా వారికి బొడ్డు లోపలికి ఉంటుంది.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బయటికి ఉండే బొడ్డును ఫాల్టీ బెల్లీ అని కూడా పిలుస్తారు. శిశువు జన్మించినప్పుడు తల్లితో అనుసంధానమైన పేగును సరిగ్గా ముడి వేయకపోవడం వల్లే బొడ్డు అలా కొందరిలో బయటికి వస్తుంది.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

మహిళల్లో కంటే పురుషుల్లోనే బొడ్డు లింట్ ఎక్కువగా ఉంటుంది. లింట్ అంటే డెడ్ స్కిన్ సెల్స్, వెంట్రుకలు తదితరాలో ఏర్పడే ఫైబర్ లాంటి మెత్తని పదార్థం. పురుషులకు బొడ్డు చుట్టూ వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారిలోనే ఈ లింట్ ఎక్కువగా ఉంటుంది.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

స్త్రీలలో బొడ్డును శృంగారానికి ప్రధాన ఆకర్షణగా భావిస్తారు. కానీ ప్రపంచం మొత్తం మీద అత్యంత సెక్సీయెస్ట్ మహిళగా పేరుగాంచిన కరోలినా కుర్కోవ మహిళకు మాత్రం అసలు బొడ్డే లేదు. అదెలా సాధ్యం?

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

క్షీరద జాతికి చెందిన జీవుల్లో మాత్రమే బొడ్డు ఉంటుంది. గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచే జీవరాశుల్లో బొడ్డు ఉండదు.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డుకు పియర్సింగ్ (పోగు) చేయించుకోవడం నేడు ఎక్కువైంది. అయితే ఇలా పియర్సింగ్ చేయించుకున్న తరువాత అయ్యే గాయం మానేందుకు దాదాపు 9 నెలలు పడుతుంది. అయితే ముక్కు, కనుబొమ్మలు, చెవులపై చేసే పియర్సింగ్ గాయం మానేందుకు కేవలం 6 వారాల సమయం మాత్రమే పడుతుంది.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

ఆంగ్ల అక్షరం T ని పోలి ఉండే బొడ్డును అత్యంత సుందరమైందిగా చెబుతారు. ఇవి అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తాయట.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

ఏ ఇద్దరు వ్యక్తులకు కూడా ఒకే రకమైన బొడ్డు ఉండదు. చేతి వేలి ముద్రల్లాగే ఇవి కూడా వేర్వేరుగా ఉంటాయి.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డును శరీరం మధ్యలో కలిగిన ఉన్న స్త్రీలు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారట.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బెల్లీ బటన్ ను ఇండియన్ మెడిసిన్స్ మరియు చైనీస్ ఆక్యుపక్చర్ లో వివిధ రకాల వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు. పాముక కాటు మరియు గాయాలను మాన్పడానికి బెల్లీ బటన్ ను ఉపయోగిస్తున్నట్లు రీసెంట్ స్డడీస్ లో వెల్లడి చేశారు.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

. స్విమ్మింగ్, అండ్ రన్నింగ్ కు వంటి స్పోర్ట్స్ కు ఈ బెల్లీ బటన్ చాలా అడ్వాంటేజ్ గా ఉంటుందని, ఈ విషయం వెనుకున్న అసలు రహస్యం కనుగొనడానికి కొన్ని మిలియన్ డార్లను సైంటిస్ట్స్ ఖర్చుచేస్తున్నారాని సమాచారం .

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

ఇండియన్ మైథలాజి ప్రకారం , పురుషుల్లో బొడ్డు ప్రదేశం అత్యంత భంకరమైన ప్రదేశంగా బావిస్తారు. ఎందుకంటే లార్డ్ విష్ణు ఆ ప్రదేశం నుండే పుట్టాడనికి ఒక నమ్మకం ఉంది. హిందు మైథాలజీ మాత్రమే కాదు, ఆ ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది .

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

ఆడమ్ అండ్ ఈవ్ బొడ్డు లేకుండా పుట్టిన మానవులు, లాజికల్ గా వారి బొడ్డు లేదు. ఎందుకుకంటే? వారు, మహిళ పొట్ట నుండి పుట్టలేదు, భూమిమీదకు విసిరివేయబడ్డ మనుషులుగా గుర్తిస్తారు, వారు ఒక రహస్యమైన పండ్లు ఏదే తిన్నట్లు చెబుతుంటారు.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బెల్లీ బటన్ లో మార్పులు వస్తుంటాయి. అయితే అది కేవలం ప్రెగ్నెంట్ మహిళల్లో మాత్రమే సాధ్యం అవుతుంది. పొట్టలో బేబీ పెరిగే కొద్ది బెల్లీబటన్ బయటికి పొడుచుకొస్తుంది. మిగిలిన సమయాల్లో లోపలికే ఉంటుంది.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు ఇన్ఫెక్షన్స్ కు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చాలా మంది బావిస్తారు. కానీ అది కేవలం ఫంగల్ ఇన్ఫెక్షన్ మాత్రమే నిపుణులు అంటున్నారు . లావుగా ఉండే వారిలో పొట్టబాగంలోని స్కిన్ ముడుతలు పడటం వల్ల , ఆప్రదేశంలో కవర్ అవ్వడం వల్ల వేడిగా ఉంటుంది, తేమ కోల్పోతుంది, దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

నావల్ క్లీనింగ్ కోసం యాంటీబ్యాక్టీరియల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించుకూడదు. ఇవి అక్కడన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది కానీ, అవి అక్కడ ఉండి పోవటం వల్ల మరొక విధంగా సమస్యకు గురిచేస్తుంది. కాబట్టి, ఎక్సటర్నల్ గా క్రిములు ఇతర బ్యాక్టీరియాను నివారించుకోవాలి.

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బొడ్డు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

బెల్లీ బటన్ ను అందరూ రోజూ శుభ్రం చేసుకోవాలి. చాలా మంది ఈ బెల్లీ బటన్ ఒక సార్ మాత్రమే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కాబట్టి, స్నానం చేసే ప్రతి సారి బెల్లీ బటన్, సాదారణ సోపు, నీరుతో శుభ్రం చేసుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు.

English summary

18 Interesting Navel(Belly Button) Facts

Pierced or tattooed, hairy or smooth, sexy or ugly, stuck out or stuck in – the navel is an intriguing part of the human body. Often referred to as belly button, the navel has provoked thoughts, kicked started research and yes, it is something that can actually let you go down in her pants if explored properly.
Story first published: Monday, July 11, 2016, 13:47 [IST]
Desktop Bottom Promotion