Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
ఇండియాలో కనిపించే ఫన్నీ సైన్ బోర్డ్స్
మనం రోజూ బయటకు వెళ్తూ ఉంటాం. రోడ్డుపై వెళ్లేటప్పుడు కొన్ని బిల్డింగ్స్ పైనా, షాప్స్ ముందు, బ్యాన్సర్స్ ని బాగా గమనించారా ? మీరు కరెక్ట్ గా గమనిస్తే.. అక్కడే నిలబడి మరీ నవ్వుతూ ఉండిపోతారు. ఎందుకు అంటారా ? కొన్ని హోర్డింగ్స్ లో కనిపించే సిల్లీ కామెంట్స్, సిల్లీ మిస్టేక్స్ మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తాయి.
ఇప్పుడు ఇండియాలో కనిపించే అలాంటి ఫన్నీ సైన్ బోర్డ్స్ చూద్దాం. ఈ బోర్డ్స్ అన్నింటినీ.. పెద్దగా చదువుకోని వాళ్లు ప్రిపేర్ చేసి ఉంటారు. అందుకే చిన్న చిన్న తప్పులు ఉంటాయి. కానీ.. వాటిని చేయించుకున్న వాళ్లు కూడా కనిపెట్టకపోవడం మరింత విడ్డూరం. మరి చాలా ఫన్నీగా ఉన్న సైన్ బోర్డ్స్ చూసేయాలని ఆసక్తిగా, ఆత్రుతగా ఉందా ? అయితే.. వెంటనే ఈ స్లైడ్స్ క్లిక్ చేసేయండి..

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
చూశారా ఈ బోర్డ్ లో ఉన్న అక్షరాల అర్థం... ఇక్కడ కన్ట్రక్షన్ జరుగుతోంది అని. కానీ.. ఇండైరెక్ట్ గా ఈ విషయాన్ని చెబుతోంది.

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
టేక్ అవే రూమ్స్.. ఇది హోటల్ పేరు. కానీ.. రెండూ ఒకేసారి రావడంతో.. రూమ్స్ ని తీసుకెళ్లిపోండి అనే అర్థం వస్తోంది.

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఇక్కడున్న అక్షరాలను జాగ్రత్తగా చదవండి.. U అనే అక్షరం మిస్ అయింది.

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఇది చాలా ఫన్నీ బోర్డ్ అంటే మీరు నమ్మకతప్పదు. ఇక్కడ చూడండి.. హానరబుల్ (honourable) కి బదులు (horible) అని రాశారు.

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఇక్కడ చూశారా ? ప్రమోషన్ లో భాగంగా క్రియేటివిటీ పీక్స్ కి వెళ్లింది. బెడ్ రూమ్ తో పాటు.. ఫ్యామిలీని కూడా సేల్ చేస్తారా ?

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
గర్ల్స్ ! చూశారా మీ కోసం చుడిదార్, నైటీతో పాటు.. ఫ్రాగ్ ( కప్ప ) కూడా ఉందట ఈ షాప్ లో.

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఇక్కడ చూడండి టైలరింగ్ షాప్. కానీ.. బోర్డ్ ని చూస్తే.. జెండర్ చేంజ్ చేసుకోవడానికి అన్నట్టు ఉంది. నిజమే కదా..

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
పెళ్లికొడుకులంతా.. ఈ షాపు ముందు వాళిపోతారు. తమ భార్యలకు కుక్కపిల్లలు కొనడానికి

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఇక్కడ గమనించారా ? లాలీపాప్ (lollipop) స్పెల్లింగ్ ఎలా రాశారో..

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఓహ్ గాడ్.. ఇది నిజంగా స్యామ్ సంజ్ సైన్ బోర్డేనా.. ?

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఇక్కడ ఆహ్వానిస్తున్న ఫ్యామిలీ పేరేంటో అర్థమేకావడం లేదు.. ఇంత విచిత్రంగా పెట్టారు.

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఇది గమనించారా ? మేకలను చంపడానికి ముందు వాటికి గుడ్ లక్ చెబుతున్నట్టు లేదూ..

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఇక్కడ ఉండాల్సింది Anil or Anal ఏమాత్రం అర్థం కావడం లేదు..

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
వెస్ట్రన్ డ్రెస్సింగ్ లో రాకూడదు అని చెప్పడానికి ఇంత తిరకాసు ఎందుకో అర్థం కావడం లేదు.

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
ఇక్కడ చూశారా.. ఆ కపుల్ ఈ బోర్డ్ చూస్తే.. దిమ్మదిరిగిపోవాల్సిందే.

ఇండియాలో కనిపించే ఫన్నీ బోర్డ్స్
మెహందీ ప్రమోషన్ లో క్రియేటివిటీ చూడండి. ఒక చేతికి మరొక చేయి ఫ్రీ అట. కానీ.. మనకు రెండు చేతులు ఉన్నాయిగా..!



Click it and Unblock the Notifications
