Latest Updates
-
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.!
రిచ్ మెన్ చేయలేని 7 విషయాలు
డబ్బు అనేది భార్య,ఉద్యోగం మరియు దాదాపుగా ప్రతి దాన్ని పొందటానికి సహాయపడుతుంది. అయితే డబ్బు ఉంటే జీవితంలో ఆనందం ఉంటుందని చెప్పలేము. జీవితంలో కొన్ని విషయాలను డబ్బుతో కొనలేము. ఇది వాస్తవం.
గొప్ప వ్యక్తులకు కేవలం డబ్బు ఉంటే ఆర్ధికంగా బాగున్నామని భావిస్తారు. అయితే వారికి జీవితంలో అన్ని విషయాలకు సంతృప్తి అవసరం లేదు. ఆనందం, ప్రేమ వంటి కొన్ని విషయాలు డబ్బుతో కొనుగోలు చేయటానికి వీలు కాదు.
దురదృష్టవశాత్తు, డబ్బు కేవలం ప్రాపంచిక విషయాలను కొనుగోలు చేయటానికి మాత్రమే సహాయపడుతుంది. కానీ మంచి స్నేహితులను,గౌరవాన్ని ఇవ్వలేదు.
అలాగే డబ్బు ఇతరుల మీద తప్పుడు అభిప్రాయాన్ని కలిగించటానికి సహాయపడుతుంది. కానీ అదే మిమ్మల్ని మేల్కొల్పటానికి మరియు ఆసుపత్రిలో ఒక రాత్రి ఉండటం వంటి వాటిని కొనుగోలు చేయటానికి డబ్బు సహాయపడదు.
డబ్బుతో ఒక పెన్ కొనవచ్చు. కానీ రచయత మనసును కొనుగోలు చేయలేము. అలాగే డబ్బు ఫెరారీ కారు కొనటానికి సహాయపడవచ్చు. కానీ స్నేహితులతో కలిసి డ్రైవ్ చేసి ఆనందాన్ని పొందటానికి సహాయపడదు.
మీరు ప్రపంచంలో ప్రేమ మరియు గౌరవం సంపాదించడం నేర్చుకోవాలి కానీ డబ్బు సంపాదించాలనే అత్యాశ ఉండకూడదు.
కాబట్టి డబ్బుతో కొనుగోలు చేయటానికి వీలు కానీ కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని పరిశీలన చేద్దాం.

1. సభ్యత
మీరు డబ్బు చాలా కలిగి ఉంటే, అది ఇతరులతో బాగా ప్రవర్తించడానికి సహాయం చేస్తుంది. మీరు బాగా మాట్లాడటానికి మరియు ప్రవర్తించటానికి మనస్సు ప్రధాన కారణంగా ఉంటుంది. అయితే సభ్యతను కొనుగోలు చేయటానికి డబ్బు సహాయపడదు. సభ్యత అనేది నిధి లా ఉండాలి. అప్పుడే గౌరవం పెరుగుతుంది.

2. ఇంటెలిజెన్స్
మెదడును కొనుగోలు చేయటానికి డబ్బు సహాయపడదు. ఇంటెలిజెన్స్ అనేది దేవుడు ఇచ్చిన వరం. ఇది అందరికి ఉండదు. అయితే డబ్బుతో సృజనాత్మక మరియు తెలివైన ప్రజలను నియామకం చేసుకోవచ్చు. కానీ మీరు తెలివైన లేదా మేధాసంపత్తికలవాడు కాలేరు.

3. నవ్వు
మీరు చాలా చిన్న ఇంటిలో నివసిస్తూ చిన్న ప్లేట్ లలో భోజనం చేస్తూ చాలా ఆనందంగా నవ్వుతూ ఉండేవాళ్ళని చూసే ఉంటారు. నవ్వినప్పుడు వారి ముఖం మీద వచ్చిన ముడతలు ఆభరణాల వలే ఉంటాయి. మీరు వారితో మాట్లాడినప్పుడు జీవితంలో సంతోషానికి మించినది ఏది లేదని తెలుసుకొని ఆశ్చర్యం కలగవచ్చు.

4. మానసిక శాంతి
డబ్బు మానసిక జీవితాన్ని ఇవ్వదు. మనస్సులో అనేక రకాల విషయాలు ఆక్రమించి ప్రశాంతతను కలిగించదు. BMW కారు ఉన్న వ్యక్తి కన్నా తన పిల్లలకు సరిపడా సంపాదించే వ్యక్తే ఆనందంగా ఉంటాడు.

5. స్నేహితులు
మీకు మంచి స్నేహితులు ఉంటే, మీ జీవితంలో నిజమైన ఆభరణం అని చెప్పవచ్చు. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు స్నేహితులు సహాయపడతారు. స్నేహితులు ఉంటే జీవితంలో ఆనందం ఉంటుంది. అయితే నిజమైన స్నేహితులను కొనుగోలు చేయటం సాధ్యం కాదు.

6. ఆకర్షణ
డబ్బు ఉంటే డబ్బు మీద మోజుతో అమ్మాయిలు వెంట పడతారు. కానీ అది నిజమైన ప్రేమ కాదు. ఒక అమ్మాయి నిరుపేదతో ప్రేమలో పడటం చాలా అద్భుతమైన విషయం అని చెప్పవచ్చు. అతను డబ్బు ద్వారా అమ్మాయిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆ ప్రయత్నాలు అంతగా సఫలం అవుతాయని చెప్పలేం.

7. నైపుణ్యాలు
నైపుణ్యం ఉంటే ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించవచ్చు. విద్యుత్ నిపుణులు, వైద్యులు, అధ్యాపకులు, వడ్రంగి వంటి నైపుణ్యం ఉన్నవారు జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోనైనా జీవనాన్ని సాగిస్తారు. అయితే గొప్ప వ్యక్తి ఇలా గడపాలని అనుకున్నా గడపలేదు. ఎందుకంటే డబ్బుతో నైపుణ్యాన్ని కొనలేము.



Click it and Unblock the Notifications