Latest Updates
-
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే -
నోరూరించే హైదరాబాదీ పనీర్ కీమా.. చపాతీ, రోటీ,పూరీల్లోకి దీన్ని మించిన రుచి లేదు! -
పిండి రుబ్బే పనిలేదు..అప్పటికప్పుడు ఐరన్, కాల్షియం నిండిన దూదిలాంటి మెత్తని రాగి ఇడ్లీ ..కొబ్బరి చట్నీతో కేక! -
పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం..మీ ఫ్రెండ్స్, బంధువులకు బెస్ట్ ఉగాది విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇలా.. -
Ugadi Pachadi Recipe: కేవలం పచ్చడి కాదు, దివ్యౌషధం..పక్కా కొలతలతో సంప్రదాయ ఉగాది పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఎన్ని రోజులు తినాలి? ఈ రహస్యం మీకు తెలుసా? -
ఉగాది సంప్రదాయ వంటకాలు: జస్ట్ 20 నిమిషాల్లో సజ్జ బూరెలు, కొబ్బరి బూరెలు..ఎలా చేసుకోవాలంటే. -
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ! -
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్!
అంతర్ముఖ వ్యక్తిత్వం కలవారిలో ఉండే కొన్ని సాధారణ అపోహలు
ఇంట్రోవర్ట్ (అంతర్ముఖ వ్యక్తిత్వం)గల వారిని ఇంట్రోవర్ట్స్ అని అంటుంటాము. అంటే వీరు ఎదుటి వారికంటే వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు . అయితే ఇలాంటి అంతర్ముఖ స్వభావం కలిగిన వ్యక్తులు సుగ్గు,బిడియం, లేదా చాలా రూడ్ గా ఉంటారని న్ముతుంటారు. ఇలాంటి వారు నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. పార్టీలకు, ఫంక్షన్లకు దూరంగా ఉంటారు .
మరి ఇంట్రోవర్ట్స్ గురించి ఇవన్నీ నిజమేనా అంటే ఖచ్చింతా కాదు అంటున్నారు . ఇంట్రోవర్ట్స్ కు కొద్దిగా వ్యక్తిగత సమయం కేటాయిస్తే మారుతారు , ఎక్స్ ట్రోవర్ట్స్ అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి వారు ఒంటిరిగా ఉండటానికి ఇష్టపడరు.
ఇంట్రోవర్ట్స్ వ్యక్తిగతల పనులు చేసుకోవడానికి , వివిధ రకాల ఐడియాస్ ను అనలైజ్ చేయడానికి మరియు సామాజిక పరంగా సాలిటరీ యాక్టివిటీస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.అ దే ఎక్స్ట్రోవర్ట్స్ సోషియల్ యాక్టివిటికి కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు . ఎక్స్ ట్రోవర్ట్స్ వారంతట వారు పరిచయం చేసుకొని మరి కలుగోపులగంగా కలిసిపోతుంటా. మరియు ఇంట్రోవర్ట్స్ గురించి కొన్ని అపోహలున్నాయి, మరి అవేంటో తెలుసుకుందాం....

ఇంట్రోవర్ట్స్ ఎక్కువ సిగ్గుపడుతారు:
అంతర్ముఖ స్వభావం కలిగిన వారు నలుగురితో కలవడానికి ఇబ్బంది పడుతూ షైగా ఫీలతవుతారు . ఇలా సిగ్గుపడే వారు సోషియల్ యాక్టివిటీస్ కు దూరంగా ఉంటారు. ఎక్కువగా ఒంటిరిగా జీవించడానికి ఇష్టపడుతుంటారు . వీరు ఎప్పుడూ ఇతరులకు బయటపడుతూ ఇతరులతో , పార్టీల్లో కలవకుండా ఉంటారు. అయితే ఇది ఒక అపోహ మాత్రమే వారు ఇతరులతో కలవకుండా, వారి జీవితాన్ని ఒంటరిగానే ఎంజాయ్ చేస్తారు..

మెరటుగా ఉంటారు:
అద్రుష్టవశాత్తు, అంతర్ముఖ స్వభావం కలిగిన వారు చాలా మెరుటుగా ఉంటారని , ఏవిషయంలోఅయినా స్టెయిట్ ఫార్వార్డ్ గా ఉంటారు. ఇలాంటి స్వభావం ఉన్నవారు అన్నివిషయాల్లో ఖచ్చితత్వాన్ని , మీనింగ్ ఫుల్ గా కోరుకుంటారు. చిన్న చిన్న మాటలను ఒప్పుకోరు. పార్టీలకు ఫంక్షన్లకు పిలిచినా, వారి వెళ్ళకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు.జ అయితే వీటన్నింటి మొరటు అనుకోకూడదు . మీ ఫీలింగ్స్ ను హార్ట్ చేయకూడదనుకే దూరంగా ఉంటారు . వారి విశ్రాంతి కోరుకుంటారు , ఇంట్రోవర్ట్ నిజానికి మంచి వ్యక్తులు వారు ఒకసారి కలిసిపోతే సంబంధంను మరింత బలోపేతంగా మార్చుకుంటారు.

మాట్లాడటానికి ఇష్టపడరు
ఈ స్వభావం కలిగిన వారు చాలా తక్కువ మాట్లాడుతారనే అపోహజ. అవును వీరు ఎక్కువ ఆలోచించడానికి సమయం కేటాయిస్తారు మరియు విషయాలను తెలుసుకుంటారు, అన్ని విషయాలను గ్రహిస్తారు మరియు వీరు వెంటనే వెంటనే లేదా త్వరగా నిర్ణయాలు తీసుకోరు .

ఇంట్రోవర్ట్ కు ఎలా ఎంజాయ్ చేయాలి మరియు ఎలా సంతోషంగా ఉండాలో తెలియదు
ఇంట్రోవర్ట్ కు ఎలా ఎంజాయ్ చేయాలి మరియు ఎలా సంతోషంగా ఉండాలో తెలియదునమ్మండి, ఇంట్రోవర్ట్స్ కు ఎలా విశ్రాంతి తీసుకోవాలి మరియు ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసు . అయితే వారు డిఫరెంట్ గా చేస్తుంటారు . వారు బయటకు వెల్లి రాత్రంతా నైట్ పార్టీలు చేసుకోరు వారు ఇంట్లోనే రిలాక్స్ అవుతారు టీవీలో ఫేవరెట్ మూవీ చూస్తూ, ఫేవరెట్ బుక్స్ చదువుతూ ఎంజాయ్ చేస్తారు . వారి ఫేవర్ యాక్టివిటీస్ లో నిమగ్నమై ఎంజాయ్ చేస్తుంటారు.

వీరు ఇతరులను ఎక్కువగా ఇష్టపడరు:
ఇది అత్యంత పాపులర్ అయిన అపోహ. ఇంట్రోవర్ట్స్ కు చాలా తక్కువ మంది మాత్రమే స్నేహితులు కలిగి ఉంటారు. అయినా వారి పట్ల చాలా మీనింగ్ ఫుల్ రిలేషన్ ఫిప్ కలిగి ఉంటారు . ఎక్స్ ట్రోవర్ట్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నా మనస్పర్థాలు చాలా త్వరగా వస్తుంటాయి . కాబట్టి మీకు ఇంట్రోవర్ట్ ఫ్రెండ్ ఉంటే మీరు చాలా అద్రుష్టవంతలు. వీరు చాలా స్వచ్చమైన ప్రేమను కలిగి ఉండి , లాయల్ గా ఉంటారు .ఇలాంటి వారు మీరు ఏ సహాయం అడిగానా వెంటనే స్పదించి సహాయం చేస్తుంటారు .

పబ్లిక్ లో చాలా తక్కువగా మాట్లాడుతుంటారు.
గణాంకాల ప్రకారం ఇంట్రోవర్ట్స్ పబ్లిక్ లో మాట్లాడగలిగేంత టాలెంట్ కలిగి ఉంటారు మరియు కమెడియన్స్ కూడా . అయితే అందుకు వారు పబ్లిక్ లో మాట్లాడటానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకంుటారు .వారు కాన్ఫిడెంట్ గా మాట్లాడటానికి ఎక్కువ సమయం తీసుకుంటారు . నిజానికి ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఫబ్లిక్ స్పీకర్ గా ఉంటారు . అంతే కాదు వీరు మరింత వర్క్ హార్డ్ గా పనిచేస్తే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ను పెంచుకుంటారు

వీరు ఎప్పుడు ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు
వీరు ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు, కానీ ఎల్లప్పుడు కాదు. ఇంట్రోవర్ట్ ఎక్కువగా ఆలోచిస్తారు, డేడ్రీమ్ మరియు వారికిన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వీరి కష్టసుఖాలను పంచుకోవడానికి ఎవరూ లేకపోతే వీరి ఫీలింగ్స్ ను , డిస్కవరీస్ ను మురియు ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకోవడానికి ఎవరూ లేకపోతే ఒంటరిగానే మిగిలిపోతారు.



Click it and Unblock the Notifications











