Latest Updates
-
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా.. -
ఆ కంపెనీలో హస్తప్రయోగం చేసుకోడానికి అరగంట బ్రేక్! -
పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి రావాలా? ప్రోటీన్ రిచ్ సోయా పుదీనా రైస్ చేసి పెట్టండి! -
హిందూ ధర్మంలో అగ్ని ఎందుకు పవిత్రంగా భావించబడుతుంది? -
జలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 2026 థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత -
జూలై 2న కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి తిరుగేలేదు, ఎవరికి జాగ్రత్త? -
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి
అక్కడికి మనుషులు వెళ్లకూడదా ? ఎందుకు ?
ప్రపంచంలో ఏ వింత జరిగినా.. ముందుగా ఎట్రాక్ట్ అయ్యేది మనుషులే. కానీ.. అది మనుషులకే అర్హత లేని ప్రదేశం? అంటే ఆశ్చర్యమే కదా ? మనుషులు అక్కడికి వెళ్లడానికి అర్హత లేదు. వాళ్లకు ప్రవేశం కూడా లేదు. అదేంటో అని ముక్కున వేలేసుకుంటున్నారా ? నిజమే అవి టూరిస్ట్ స్పాట్సే.. కానీ.. మనుషులు వెళ్లడానికి వీలు లేదు. ఎందుకు ?
READ MORE: రామాయణంలోని అంశాలను కళ్లకు కట్టే పుణ్యక్షేత్రాలు
టూరిస్ట్ స్పాట్స్ అంటే.. మనుషులకు ఎంట్రీ ఉంటుంది. కానీ ఈ 10 ప్రాంతాలు మాత్రం మనుషులకు బ్యాన్ చేశారు. ఇంతవరకు ఆ ప్లేస్ లు ఉన్నాయని.. అలాంటి ప్రాంతాలకు మనుషులకు ప్రవేశం లేదని ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంత ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఆ ప్లేస్ లు ఏంటో ఇప్పుడు చూసేద్దామా..
READ MORE: మ్యారేజ్ ప్రపోజ్ చేయటానికి టాప్ 10 ప్రదేశాలు
నార్త్ సెంటినల్ ఐలాండ్:
ఇది అండమాన్ దీవుల్లో ఒకటి. బంగాళాఖాతానికి 28 చదరపు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి ఇంతవరకు మనుషులు వెళ్లలేదు. వెళ్లే అవకాశం కూడా లేదు. ఈ ప్రాంతానికి మనుషులు వెళ్లడానికి వీలు లేదు. 1975 లో నేషనల్ జియోగ్రహిక్ ఫిల్మ్ డైరెక్టర్ షూటింగ్ చేయాలని ప్రయత్నించాడు. కానీ 1996లో ప్రభుత్వం వాళ్లతో కాంటాక్ట్ కాకూడదని తిరస్కరించింది.
లాస్ కాక్స్ కేవ్స్:
సౌత్ ఫ్రాన్స్ ఉంది ఈ లాస్ కాక్స్ కేవ్స్. ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ దాదాపు 20 వేల సంవత్సరాల క్రితం వేసినవని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి పెయింటింగ్స్ అన్నీ జంతువులవే. 1940 సెప్టెంబర్ 12న మార్షెల్ రావిడట్ అనే 18 ఏళ్ల వ్యక్తి కనుగొన్నాడు. అయితే కొన్నేళ్ల తర్వాత 1948లో పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్ గా మార్చేశారు. కానీ.. తర్వాత అక్కడ ఆ గుహల్లో డ్యామేజ్ కనిపించడంతో.. 1963లో మళ్లీ క్లోజ్ చేశారు. అప్పటినుంచి ఎవరికీ అక్కడ ప్రవేశం లేదు.
READ MORE: భారతదేశంలో భయానికి గురిచేసే టాప్ 8 ప్రదేశాలు

మెట్రో 2:
మాస్కోలో ఉన్న మెట్రో సిస్టమ్ ఇది. జోసెఫ్ స్టాలిన్ స్థాపించిన ఈ మెట్రో పేరు D6. క్రెమ్లిన్ నుంచి ఎఫ్ఎస్ బి హెడ్ క్వార్టర్స్ వరకు కలిపే ఈ మెట్రోలో 30 వేల మంది ప్రజలకు అకామిడేషన్ కల్పిస్తుంది.
ఐష్ గ్రాండ్ ష్రైన్:
జపాన్ లో అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం ఐష్ గ్రాండ్. 4బీసీ నుంచి ఈ పుణ్యక్షేత్రం ఉంది. అయితే ఇక్కడ ఏ ఒక్క మనిషిని చూడకపోవడమే.. రికార్డ్. జపనీస్ ఇంపీరియల్ ఫ్యామిలీకి చెందిన ప్రీస్ట్స్ మాత్రమే ఈ పుణ్యక్షేత్రంలోకి ప్రవేశానికి అర్హత ఉంది.
ఈస్టర్ ఐలాండ్, చిలి:
పసిఫిక్ మహాసముద్రం సమీపంలో ఉంది ఈ ఈస్టర్ ఐలాండ్. అయితే ఇక్కడ ఉండే సంప్రదాయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.



Click it and Unblock the Notifications