Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎక్కువగా సెలబ్రెటీల పెళ్లిళ్లు ఫెయిల్ అవడానికి కారణాలేంటి ?
ఇండియాలో విడాకులు తీసుకునే వాళ్ల సంఖ్య రోజు రోజు పెరిగిపోతోంది. అందులో కూడా ఎక్కువ ఫేమస్ సెలబ్రెటీలు పెళ్లి బంధానికి స్వస్తి చెబుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా.. విడాకులు తీసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఎందుకు అనేది అందరినీ ప్రశ్నిస్తోంది. అసలు కారణమేంటి ?
పెళ్లి చేసుకున్న కొంతకాలానికే.. భార్యా భర్తలు విడిపోవడానికి రకరకాల కారణాలుంటాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలైతే.. మరికొన్ని మిస్ అండర్ స్టాండింగ్ వల్ల జరుగుతుంటాయి. కాస్త సర్దుకుపోయే తత్వం ఉంటే.. పెళ్లి బంధం కలకలాలం హ్యాపీగా ఉంటుంది.
సెలబ్రెటీల పెళ్లిళ్లు ఫెయిల్ అవడానికి కారణాలేంటో తెలుసుకుంటే.. సామాన్యుల జీవితంలో అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలో తెలుసుకోవచ్చు.

ఇన్సెక్యురిటీ
సెలబ్రెటీ మ్యారేజెస్ లో చాలా పెళ్లిళ్లలో చాలామంది ఇన్సెక్యూర్ గా ఫీలవుతారు. ఎందుకంటే.. తన భర్త ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం గడపడానికి తీరిక ఉండదు. దీనివల్ల ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలై రిలేషన్ షిప్ స్పాయిల్ అవుతోంది.

మీడియా
సెలబ్రెటీ భార్యాభర్తలు ఇద్దరినీ.. మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దీనివల్ల కొంతమంది ఇబ్బందికి ఫీలవుతారు.

ఒత్తిడి
సెలబ్రెటీల పెళ్లిళ్లు సక్సెస్ అవడానికి చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ ఒత్తిడి పెరిగే కొద్దీ.. వాళ్లు డివర్స్ గురించి ఆలోచిస్తున్నారు.

దూరం
హీరో అయినా, హీరోయిన్ అయినా.. వాళ్ల రిలేషన్ ఎక్కువ రోజులు సక్సెస్ అవదు. ఎందుకంటే.. వాళ్ల మధ్య ఎక్కువ దూరం ఉంటుంది. దీనివల్ల సెలబ్రెటీల్లో విడాకుల సమస్య పెరుగుతోంది.

కొత్త వ్యక్తులు
ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు కొత్త వ్యక్తులతో నటించాల్సి వస్తుంది. ఇలా వాళ్లతో ఉన్న పరిచయం కూడా విడాకులకు కారణమవవచ్చు.

ఇగో
పెళ్లి చేసుకున్న తర్వాత మగవాళ్ల ఇగో ఆడవాళ్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అతని ఇగో కంట్రోల్ తప్పి ఎక్కువైతే.. ఆమె ఇక భరించలేక విడిపోవడానికి ఇష్టపడతాది.

కెరీర్
చాలా మంది యాక్టర్స్ కి కెరీర్ కే ఎక్కువ విలువ ఇస్తారు. ఇదే చాలా మంది జీవితాల్లో చిచ్చుపెట్టే విషయం. చాలామంది సెలబ్రెటీల మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఇదే.

వయసు
కొంతమంది సెలబ్రెటీల మ్యారేజ్ ఫెయిల్యూర్ కి వాళ్లిద్దరి మధ్య ఉండే.. వయసు వ్యత్యాసం కారణమవుతుంది. వయసులో ఎక్కువ గ్యాప్ ఉండటం వల్ల కూడా.. ఆలోచనలు వేరుగా ఉంటాయి. దీనివల్ల కూడా విడిపోయిన సెలబ్రెటీలు ఉన్నారు.



Click it and Unblock the Notifications