Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
మగవారు మగవారే !! ఎంత హోదాలో ఉన్నా బుద్ది పోనిచ్చికోరు..
మగవారు మగవారే అని అనడంలో అనుమానంలేదు,ఈ నిజాన్ని చిత్రాలు మనకు రుజువు చేసినప్పుడు మనం దీన్ని నమ్మక తప్పదు.మగవారు ఆడవారితో మూర్ఖముగా ప్రవర్తించు కొన్ని సందర్భాలను మీకు ఈ వ్యాసంలో ఉదాహరణలుగా ఇచ్చారు.
ఈ వ్యాసం యొక్క ఉద్దేశం మగవారిని కించపరచాలనో లేక ఆడవారిని హేళన చెయాలనో లేదా అవమాన పరచాలనో కాదు కేవలం ఇది ఒక తేలికపాటి సూచన మాత్రమే.ఏ సమయంలో అయితే మగవారు తేరిపార చూస్తున్నట్లు పట్టుబడతారో అదే సమయంలో ఈ చిత్రాలు తీయడం అనేది వీటి యొక్క ఉత్తమమైన విషయం.
ఇటువంటి సమయంలో మగవారు తాము ఒక ఆడదాని శరీరాన్ని చూస్తున్నామన్న విషయం గ్రహించరు.ఆడవారి అందాలను చూసి అభినందించడం అనేది పురుషులకు పుట్టుకతో వచ్చిన స్వభావం.
కాబట్టి,మగవారు మగవారే అని రుజువు చేయడానికి ,సరైన సమయంలో తీసిన చిత్రాలను చూడండి.

మిస్టర్.బెక్హాం,మీ మనసులో ఏముంది ?image curtesy
అతను కచ్చితంగా ఒక ఉల్లాసవంతమైన నాయకుడి కోసం వెతుకుతున్నాడని మీరు అనుకోవడంలేదా?అతని భావవ్యక్తికరణ ద్వారా అతని యొక్క ఆలోచనలు ఏంటి అనేవి మనకు అర్ధంకాకపోవచ్చు.
image curtesy

Mr. మనం అతన్ని నిందించగలమా?
అంత అందమైన ఆడది తన పక్కన ఉందనగా ఆమె సోయగాలనుండి కళ్ళు తిప్పుకోవడం అనేది అతనికి కచ్చితంగా కష్టమే. image curtesy

జస్టిన్ చాట్విన్ దానిని ఇష్టపడుతున్నట్లు కనిపిస్తున్నాడు.
అతను ఎవ అముర్రి యొక్క ప్రేమ లోయలో పడినట్లు కనిపిస్తున్నాడు.
image curtesy

అతను పూర్తిగా తాగి ఉన్నాడు!
ఇటువంటి సమయంలో పూర్తిగా తాగి ఉన్న అతన్ని తన పక్కనే ఉన్న అందమైన ఆడదాన్ని తేరిపార చూడడం నుండి ఎవరు ఆపలేరు.మేము అర్డంచేసుకోగలం,మిత్రమా! image curtesy

అయ్యో,నాన్న తేరిపార చూడడం ఆపలేరు
సీన్ కోమ్బ్స్ కి తాను బహిరంగంగా ఉన్నాడని తెలుసు కాని అతను జెస్సికా బిల్స్ యొక్క కనిపించని హారము నుండి చూపు తిప్పుకోలేడు.
image curtesy

తను చాలా త్వరగా మొదలుపెట్టాడు.
ఇతను చూడటానికి చాల చిన్నవదిలాగా ఉన్నాడు కాని అతను అప్పుడే ఒక అమ్మాయి సోయగాలను చూసి ఆనందిస్తున్నాడు పైగా బీరు ని కూడా తాగుతున్నాడు. మగవారు మగవారే అని మనకి తెలుసు కాని అబ్బాయిల సంగతేంటి !! image curtesy

ఇప్పుడు,ఇది కొంచెం ఇబ్బందికరమైనది.
అయ్యో,నాన్న ఇంక అది అక్కడే ఆపేయి!కనీసం మీరు పట్టుబడినప్పుడైన ఆపేయండి! image curtesy

అధ్యక్షులు కూడా ఈ విషయంలో పట్టుబడ్డారు.
అన్నిటికీమించి,అతను కూడా అదే వంశానికి చెందినవాడు కదా? ఈ చిత్రం తీసినప్పుడు యూ.ఎస్ అధ్యక్షుడైన బరాక్ ఒబామా మరియూ ఫ్రెంచ్ అధ్యక్షుడు,నికోలస్ సర్కోజి ఒక పదహారేళ్ళ అమ్మాయిని చూస్తుండగా పట్టుబడ్డారు.
image curtesy



Click it and Unblock the Notifications











