Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మనుషుల ఆలోచనలు, ఫీలింగ్స్ గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్..!!
మీరు ఎప్పుడూ వండర్ అవలేదా ? ఫీల్ అవడం గురించి.. ఫీలవడానికి కారణాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అయితే మనలో మానసికంగా జరిగే మార్పులు, మనసులో వచ్చే ఆలోచనలు ఇవన్నీ ఎలా జరుగుతాయి. ఇలాంటి సైకలాజికల్ విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ?
అక్కడికి మనుషులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు ? ఎందుకు ?
సాధారణంగా మన మైండ్ ద్వారా మనం చేసే పనులు ఆధారపడి ఉంటాయి. మన చుట్టూ ఉండేవాళ్ల మాదిరిగానే మన బ్రెయిన్ కూడా ఎలా పనిచేస్తుందనేది చాలా ఆశ్చర్యకర విషయం. ఇలాంటి కొన్ని ఆశ్చర్యకర సైకలాజికల్ ఫ్యాక్ట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తాయి. మరి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేదానిపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

కోపం
ఒక వ్యక్తి మూడు రోజుల కంటే ఎక్కువ కోపపడలేడు. మూడ్రోజుల కంటే ఎక్కువ కోపం పడుతున్నావంటే.. మీరు ప్రేమగా ఉండలేరని.. సంకేతం.

ప్రేమ
మీతో ప్రేమలో ఉన్న వ్యక్తి.. మీ కళ్లను చూపి మీరు బాధపడుతున్నారని గ్రహిస్తాడు. మీరు పైకి నవ్వుతున్నా.. మనసులోని బాధను అర్థం చేసుకోగలుగుతారు.

బ్రెయిన్
మగవాళ్లతో పోల్చితే ఆడవాళ్లకు బ్రెయిన్ చిన్నగా ఉంటుందని అధ్యయనాలు నిరూపించాయి.

నేర్చుకునే టాలెంట్
అమ్మాయిలు చిన్న వయసులోనే మాట్లాడటం, సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవడం నేర్చుకుంటారు. కానీ మగపిల్లలకు ఈ విషయంలో కాస్త టైం పడుతుంది. మహిళలు ఎక్కువగా మాట్లాడటానికి ఇది ఒక కారణం.

ఫిజికల్ టచ్
ఆరోగ్యంగా ఉండటానికి ఫిజికల్ టచ్ చాలా ఉపయోగపడుతుందని అధ్యయనాలు నిరూపించాయి. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, కలిసి ఉండటం వల్ల ఒత్తిడి తగ్గి.. ఇమ్యునిటీ పెరుగుతుంది.

ఇమ్యునిటీ
ముద్దు పెట్టుకోవడం, అరటిపండ్లు తినడం, చాక్లెట్స్ తినడం, చూయింగ్ గమ్ తినడం వల్ల.. ఇమ్యునిటీ లెవెల్ పెరుగుతుంది.

కళ్ల సైజ్
వావ్... మీకు తెలుసా ? మనం పుట్టినప్పుడు కళ్లు ఎంత పరిమాణంలో ఉంటాయో.. మనం పెరిగినా కూడా అంతే సైజులో ఉంటాయి. అదే చెవులు, ముక్కు మనతో పాటు కొంత వయసు వచ్చే వరకు పెరుగుతుంది.

స్ట్రాంగ్ నేచర్
స్ట్రాంగ్ గా ఉండటం అంటే.. ఆ వ్యక్తికి ఎలాంటి పెయిన్ ఉండదని కాదు.. వాళ్లు కూడా బాధపడతారు, కానీ.. బయటపడరు. వాళ్లు ఆ విషయాన్ని చిన్నదిగా భావిస్తారు. అందుకే.. దాని గురించి ఎక్కువ ఆలోచించరు.

ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ లేకపోవడం అనేది.. ఒక ప్యాక్ మొత్తం సిగరెట్స్ తాగినంత ప్రమాదంతో సమానం. కాబట్టి.. ఫ్రెండ్స్ ఉండటం చాలా అవసరం.

పాటలు పాడటం
స్నానం చేస్తూ పాటలు పాడటం వల్ల కూడా ఇమ్యునిటీ పెరుగుతుంది. అంతేకాదు.. ఒత్తిడి తగ్గించి, బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి.. మూడ్ ని మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications