Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన ఫేస్ టాటూస్
పచ్చ బోట్ల విషయంలో అనేక అభూతకల్పనలు ఉన్నాయి.కొన్ని ఫన్నీ మరియు కొన్ని ఆశ్చర్యకరమైనవి ఉన్నాయి.
మీకు ఈ విషయంలో గందరగోళం ఉంటే మరియు ఆ వింత పచ్చ బొట్లు గురించి తెలుసుకోవాలంటే ఈ వ్యాసాన్ని తప్పనిసరిగా చదవాలి.
ఈ వ్యాసం లో, మేము మీరు ఎప్పుడు ఊహించని చాలా అద్భుతమైన మరియు వింత ఫేస్ పచ్చబొట్ల జాబితాను భాగస్వామ్యం చేస్తున్నాం. ఈ కళలో మంచి ప్రావీణ్యం సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు.
ఈ ఆసక్తికరమైన పచ్చబొట్ల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. ఆశ్యర్యకరమైన రీతిలో ఉండే ఫేస్ పచ్చబొట్టు చిత్రాలు మిమ్మల్ని ఉల్లాసపరచటమే కాకుండామిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నిజంగా ఈ కళలో వారి అభిరుచిని వ్యక్తం చేస్తారు.
ఈ రోజుల్లో బాగా ప్రసిద్ధి చెందిన పచ్చ బోట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. "జోంబీ బాయ్"
రిక్ గేనేస్ట్ అనే మోడల్ ఒక ప్రముఖ వీడియో లో తన భయానక శరీర కళను ప్రదర్శించి "జోంబీ బాయ్" గా ప్రసిద్ది చెందాడు. అతను ప్రస్తుతం ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో ఒక పురుష మోడల్ గా పనిచేస్తున్నాడు.
Imange Courtesy

2. మైఖేల్ కార్టర్
అతను తన వివాదాస్పద పచ్చబొట్లు కోసం ప్రసిద్ది చెందాడు. అతను నుదిటిపై స్వస్తిక్,బుగ్గల మీద యేసు క్రీస్తు పచ్చబొట్టు వేసుకున్నాడు. అతన్ని పచ్చ బొట్టు ఎంపిక కోసం పిలుస్తారు. అతను ప్రస్తుతం ఒక అపరాధిగా జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
Imange Courtesy

3. ఖమ్ప్రసొంగ్ తమ్మవొంగ్
అతని అపార్ట్ మెంట్ వద్ద 38 గంజాయి మొక్కలు,డ్రగ్స్ సామాగ్రి దొరికాయి. అంతేకాక అక్రమ ఆయుధాలతో కూడా పట్టుపడ్డాడు. దాంతో పోలీసులు అరెస్ట్ చేసారు.
Imange Courtesy

4. రొఉసిఅన్ తొఉమనిఅన్త్శ్
ఇతని ముఖం అంతా క్రేజీ పచ్చ బొట్టులతో నిండి ఉంటుంది. మొదటి రోజు అతని స్నేహితురాలు వచ్చినప్పుడు ఆమె పేరును ముఖం మీద పచ్చ బొట్టుగా వేసుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ వివాహం చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు.
Imange Courtesy

5. జాసన్ బర్నుం - ఒక ఐబాల్
అసహ్యంగా కనిపించే ఐ బాల్ పచ్చ బొట్టుతో ఘోరంగా కన్పించే ఈ మనిషిని ఒక క్రిమినల్ కేసులో అరెస్టు చేశారు. అతను రక్షణ పోలీస్ అధికారిని కాల్చి, ప్రస్తుతం 22 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
Imange Courtesy

6. విన్ లాస్
ఈ మోడల్ తన ఖ్యాతిని పెంచుకోవటానికి షార్ట్ కట్ ఎంచుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ది చెందిన వ్యక్తిగా ఉండాలని కోరిక. అతను అతని చాతీ మీద అద్భుతమైన పచ్చ బొట్టు ను వేసుకున్నాడు. అతని స్నేహితుడు బాగుందని ప్రశంసించాడు.
Imange Courtesy

7. చ్రిస్తిఎన్ సేచ్రిస్ట్
అతను తన పిల్లల ముఖాన్ని తన ముఖంలో సగభాగంలో పచ్చ బొట్టుగా వేసుకున్నాడు. అతను తన బిడ్డకు నివాళి సంకేతంగా వేసుకున్నాడు. తన పిల్లల పట్ల తన ప్రేమను చూపించటానికి ఆ తండ్రికి ఒక తీపి మార్గం.
Imange Courtesy



Click it and Unblock the Notifications