Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిన్న వయసులోనే ఆన్ స్త్రీన్ పై అందాలు ఆరబోసిన తారలెవరు..!
తెలుగులో ఇప్పుడు తమకంటూ.. ఓ ఇమేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలంతా.. చిన్నవయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 15, 16 ఏళ్లలోనే.. రంగుల ప్రపంచంలో తారలుగా వెలిగిపోయారు.
టాలీవుడ్ లో తమకంటూ ఓ క్రేజ్ సంపాదించారు. తమకంటూ ఒక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు. స్టార్ హీరోలతో నటించి.. తిరుగులేని విజయాలను వెనకేసుకున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. అందం ఉన్నట్టే.. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు మన తెలుగు ముద్దుగుమ్మలు.

మీకు తెలుసా ? చాలా చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన ముద్దుగుమ్మలెవరో ? వయసుతో సంబంధం లేకుండా.. నటనపై ఉన్న ఆసక్తి, టాలెంట్ తోనే ఇండస్ట్రీలో విజయాలు అందుకున్నారు. కొంతమంది ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొడితే.. మరికొందరు తర్వాతి సినిమాలతో ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్నారు.
తెలుగులో ఇప్పుడు తమకంటూ.. ఓ ఇమేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలంతా.. చిన్నవయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 15, 16 ఏళ్లలోనే.. రంగుల ప్రపంచంలో తారలుగా వెలిగిపోయారు. మరి అలాంటి యంగ్ అండ్ హాట్ బ్యూటీస్ ఎవరో మీరే చూడండి..

తమన్నా
మిల్కీ బ్యూటీగా.. ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకుంది తమన్నా. ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఈ సొట్టబుగ్గల సుందరి. ఈ పాలబుగ్గల సౌందర్యం కూడా 15ఏళ్లకే శ్రీ సినిమాతో మంచు మనోజ్ తో జోడిగా కెమెరా ముందుకు వచ్చింది.

చార్మీ
2002లో నీ తోడు కావాలి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది చార్మీ. ఆ టైంలో ఈ ముద్దుగుమ్మ వయసు 15 ఏళ్లు.

హన్సిక
2007లో దేశముదురు సినిమాతో.. టీటౌన్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటి హన్సిక. తన అందంతో యూత్ ని తెగ ఆకట్టుకున్న ఈ చార్మింగ్ బ్యూటి.. 16 ఏళ్లకు ఆన్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

శ్రియ శర్మ
గాయకుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రియ శర్మ.. వయసు 17ఏళ్లు.

శ్వేత బసు
కొత్తబంగారు లోకం సినిమాతో.. రంగులప్రపంచంలోకి అడుగుపెట్టిన శ్వేత బసు.. 17 ఏళ్లలోనే కెమెరాకు ఫోజులిచ్చింది.

అవికా గోర్
ఉయ్యాలా జంపాలా సినిమాతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. చిన్నప్పటి నుంచి చిన్నారి పెళ్లికూతురు సినిమాతో.. ఆన్ స్క్రీన్ తో అనుబంధం ఉన్న ఈ బ్యూటి.. 16 ఏళ్లకే.. టీటౌన్ లో అడుగుపెట్టింది.

నందిత
కళ్లతోనే యువకుల గుండెల్లో క్రేజ్ సంపాదించిన నందిత..నీకు నాకు డాష్ డాష్ సినిమాతో 2012లో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఫస్ట్ సినిమాలో నటించేటప్పుడు ఈ ముద్దుగుమ్మ వయసు 17ఏళ్లు.



Click it and Unblock the Notifications