Latest Updates
-
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా.. -
ఆ కంపెనీలో హస్తప్రయోగం చేసుకోడానికి అరగంట బ్రేక్! -
పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి రావాలా? ప్రోటీన్ రిచ్ సోయా పుదీనా రైస్ చేసి పెట్టండి! -
హిందూ ధర్మంలో అగ్ని ఎందుకు పవిత్రంగా భావించబడుతుంది? -
జలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 2026 థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత -
జూలై 2న కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి తిరుగేలేదు, ఎవరికి జాగ్రత్త? -
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి -
జూలై 1 శాలరీ డే: ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
స్పెషల్ అండ్ ఎట్రాక్టివ్ పెయింటింగ్స్ తో ఆకర్షిస్తున్న ప్రెగ్నెంట్ బెల్లీ..
కొత్తగా తల్లి అవ్వడం అనేది ఒక అందమైన అనుభూతి. అయితే గర్భం పొందిన తర్వాత ప్రతి రోజూ ఒక చాలెంజ్ గా మారుతుంది. కానీ, ప్రతి రోజూ కొత్త కొత్త ఐడియాలతో క్రియోటివ్ మైండ్ తో, ఎంజాయ్ చేస్తూ గర్భధారణ కాలం ముగించడం వల్ల గర్భాధారణ సమయం కానీ, కాలం కానీ కష్టంగా అనిపించదు. 9నెలల కాలం సంతోషంగా గడిచిపోతుంది.
అదే విధంగా, గర్భధారణ సమయంలో ఒత్తిడి, ఆందోళన లేకుండా ఎన్నో పనులు చేస్తుంటారు. ముఖ్యంగా అల్లికలు, బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం, స్విమ్మింగ్ వంటి ఎన్నో చేస్తుంటారు. అలాగే వీటితో పాటు బెల్లీ ఆర్ట్ ఒకటి . కొత్తగా తల్లైన వారు ఫన్నీగా ఎంజాయ్ చేయాల్సిన యాక్టివిటీస్ లో బెల్లీ ఆర్ట్ ఒకటి . ప్రీబేబీ ఫోటో షూట్ లో , ఒక మదుర జ్ఝాపకంగా భవిష్యత్తులో చూసుకోవడానికి బెల్లీ పెయింటింగ్ ఫర్ఫెక్ట్ చాయిస్.
అలాంటి కొన్ని బెల్లీ ఆర్ట్ డిజైన్స్ కొన్ని మీకోసం ఈ క్రింది ఫోటోల్లో అందిస్తున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి...

1. మ్యాజిక్ బాల్ బెల్లీ:
ఈ బెల్లీ చూడటానికి కొద్దిగా భయంగానే ఉండవచ్చు కానీ బేబీ బప్ ఆర్ట్ లో ఇది ఒక డిజైన్.
Image Courtesy

2. ఐబాల్ బెల్లీ:
ఓకే, అమ్మో దీన్ని చూస్తే నిజంగానే భయంకరంగా ఉంది. అయితే ఆశ్చర్యం కలుగుతుంది. ఐబాల్ ఆకారం కలిగిని ఈబెల్లీ చూస్తే శశ్చర్యం కలగకతప్పదు.
Image Courtesy

3. బేబీ ఫేస్ బెల్లీ:
చాలా అందంగా బేబీ ఆకారంతో డిజైన్ చేసిన ఆర్ట్ స్మార్ట్ గా ఉంది.
Image Courtesy

4. ఎ- క్సరే విషన్ బెల్లీ:
వావ్ సైంటిఫిక్ గ్రాఫిక్. పొట్టలో బేబీ ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారం ఎక్సరేగా విజన్ తో ఆర్ట్ చాలా అద్భుతంగా ఉంది . ఇది చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
Image Courtesy

5. స్నోమ్యాన్ బెల్లీ:
వావ్ తెల్లగా స్నోమ్యాన్ ఆర్ట్ . మదర్స్ బెల్లీ మీద చాలా క్యూట్ గా ఉంది. దీన్ని ఎవరైనా చక్కగా ట్రై చేయవచ్చు .
Image Courtesy

6. హ్యాండ్ ప్రింట్ బెల్లీ:
మరో ఎంజాయ్ బుల్ బెల్లీ ఆర్ట్ హ్యాండ్ ప్రింట్ బెల్లీ . అన్ బార్న్ బేబీకి పొట్టలో ఉండగానే కనెక్ట్ అయ్యే విధంగా ఫింగర్ ప్రింట్ బెల్లీ అమేజింగ్ గా ఉంది. ఒక గ్రేట్ ఐయిడియా.
Image Courtesy

7. హెన్నా ట్రీ బెల్లీ:
వావ్ క్రియేటివిటీకి ఇంతకంటే మంచి ఐడియా ఎం కావాలి. చాలా యూనిక్ ఆర్ట్ . ఎవరైనా ట్రై చేయవచ్చు . హెన్నా డిజైన్ డ్రై అయిన తర్వాత బ్యూటి ఫుల్ కలర్ మరియు ఆర్ట్ తో కనీసం రెండు వారాలైనా ఉంటుంది.
Image Courtesy

8. వాటర్ మెలోన్ బెల్లీ:
అమేజింగ్, ఫ్రూట్ బెల్లీ . తల్లైన స్త్రీ ఇలా వాటర్ మెలోన్ తింట్ వాటర్ మెలో బెల్లీ ఆర్ట్ కలిగి ఉండటం ఇది కూడా ఒక ఫర్ఫెక్ట్ బెల్లీ ఆర్ట్ .
Image Courtesy

9. పెయింటెడ్ ఫిష్ బౌల్ బెల్లీ:
వాక్ అక్వేరియమే . మదర్స్ బెల్లీ చాలా అద్భుతంగా ఫిష్ బెల్లీ ఉంది.
Image Courtesy



Click it and Unblock the Notifications