Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఆర్ట్ గ్యాలరీ షోలో తళుక్కుమన్న తారలు
ప్రముఖ ఫొటోగ్రాఫర్లు జతిన్ కంపానీ, అక్షయ్ సైగల్ నిర్వహించిన "ఆర్ట్ ఆఫ్ ద గ్యాలరీ" ఎగ్జిబిషన్‌కి బాలీవుడ్ సెలిబ్రిటీలందరూ విచ్చేసారు. జోయా అక్తర్, శ్రియా శరణ్, షెఫాలీ షా మున్నగు సెలిబ్రిటీలు ఈ ఎగ్జిబిషన్ ప్రారంభ వేడుకలో అధ్భుతమైన దుస్తులు ధరించి కెమెరా కళ్ళకి చిక్కారు.
జోయా అక్తరేమో ఫోటోలు తియ్యడాన్ని ఆస్వాదిస్తే శ్రీయా శరణ్ ఏమో ఫోటోగ్రాఫర్లని తన ఫోటోలు తీసుకోనిచ్చింది. మొత్తానికి ఈ కార్యక్రమం కలర్ ఫుల్ గా ముగిసింది. ఈ కార్యక్రమంలో సెలిబ్రిటీస్ ధరించిన దుస్తుల ఫ్యాషన్ ఒక లెవెల్లో ఉంది. ఆ గ్యాలరీ ని మీరూ చూడండి మరి.

మందిరా బేడీ:
పసుపచ్చని క్లచ్ చేత పట్టుకున్న మందిరా బేడీ చిన్న నల్లటి గౌను ధరించింది.

శ్రియా శరణ్:
దృశ్యం నటి శ్రియా శరణ్ తెల్లటీ స్లీవ్‌లెస్ డ్రెస్స్ ధరించి కనువిందు చేసింది.

షెహ్‌నాజ్ ట్రెజరీవాలా:
నీలం రంగు హిప్పీ గౌను మీదకి తెల్లటి స్లింగ్ బ్యాగ్ ధరించింది షెహ్‌నాజ్.

షెఫాలీ షా:
తెల్లటి షిఫ్ట్ డ్రెస్స్ కి తోడుగా సిల్వర్ కలర్ స్లింగ్ బ్యాగ్ ధరించింది షెఫాలీ.

జోయా అక్తర్:
నల్లటి కుర్తా సల్వార్ మీదకి అందమైన స్కార్ఫ్, దానికి తోడు క్రాస్ బాడీ బ్యాగ్ ధరించిన జోయా హిప్స్టర్ లా ఉంది కదూ.

సుచిత్రా పిళ్ళై:
పై నుండీ కిందకి గ్రే కలర్ దుస్తులు ధరించిన సుచిత్ర ఈ డ్రెస్స్ మీదకి ఈకల ఆభరణాలు ధరించింది.

సోనాలీ సైగల్:
ప్యార్ కా పంచ్‌నామా నటి సోనాలీ నల్లటి లెదర్ గౌను ధరించింది.



Click it and Unblock the Notifications