Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సర్ ప్రైజ్ ప్రపంచంలోనే హాటెస్ట్ లేడీస్ ఉన్న సిటీస్...!!
స్త్రీలనంటేనే అందానికి పర్యాయపదం. కానీ కొంతమంది స్త్రీలు మరింత అందంగా ఉండి ఎంతమందిలోనైనా కొట్టొచ్చినట్లు కనపడుతుంటారు.ప్రపంచంలో ఏయే దేశాల్లో అందమైన స్త్రీలు ఉంటారో అని కనుక మీరు ఆలోచిస్తున్నట్లయితే ఆలసించకుండా ఈ ఆర్టికిల్‌ని చదవండి .
ప్రపంచంలో అందమైన మరియూ హాట్ వుమెన్ ఉండే ప్రదేశాల లిస్ట్ ఇచ్చాము ఈ ఆర్టికిల్లో.ఈ ప్రదేశాల్లో ఉండే స్త్రీలలో అందంతో పాటు ఆకర్షణ కూడా సమపాళ్ళల్లో కలిసి అందానికి నిఖార్సయిన నిర్వచనంలా ఉంటారు.మరి ఆ ప్రదేశాలేమిటో చూద్దామా..

మిలన్, ఇటలీ:
మిలన్ ప్రపంచ ఫ్యాషన్ క్యాపిటల్. అందువల్ల ఇక్కడ ప్రతీ సందులోనూ మోడల్సూ,హాట్ గా ఉండే వుమెన్ ఉండటంలో ఆశ్చర్యం లేదు.గ్లామరస్ ప్రపంచము మోడల్సే కాకుండా మిలాన్ లో ఉండే సాధారణ స్త్రీలు కూడా ఎంతో అందంగా ఉంటారు.వారు మోడలింగ్ పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపకపోయినా కానీ వారి అందం కట్టి పడేసే విధంగా ఉంటుంది.

కీవ్, ఉక్రెయిన్:
ఉక్రెయిన్ మరియూ స్వీడన్ స్త్రీలు ప్రపంచంలో అందమైన స్త్రీలుగా గుర్తించబడ్డారు.వీరు ఎంత అందంగా ఉంటారంటే వీరిని చూస్తే కనుక అసలు వీరు నిజం గా ఉన్నారా అని మిమ్మల్ని మీరు గిల్లి చూసుకోవడం ఖాయం.

స్టాక్‌హోం, స్వీడెన్:
ఇందాకే చెప్పినట్లు స్వీడెన్ వుమెన్ చాలా హాట్. కట్టిపడేసే నీలి కళ్ళు, రాగి రంగు జుట్టుతో వీరు మిమ్మల్ని పాదాక్రాంతులని చేసుకునేంత అందంగా ఉంటారు.

ప్రేగ్, చెక్ రిపబ్లిక్:
ప్రేగ్ బీర్ కే కాకుండా అందమైన స్త్రీలకి కూడా ప్రసిద్ధి.పొడుగుకాళ్ళతో ఉండి పొట్టి స్కర్టులు వేసుకుని రివర్ సైడ్ నైట్ క్లబ్బుల్లో టేబుల్ మీద నాట్యం చెస్తూ కనిపిస్తారు వీళ్ళు.

రియో డీజనీరో, బ్రెజిల్:
బరువైన వక్ష సంపదతో శరీరం మీద టాన్ ఉన్న అందమైన స్త్రీలు మీకిక్కడ కనిపిస్తారు.ఈ నగరంలో జరిగే పండుగలు, అందమైన సముద్ర తీరాలవల్ల ఇది పర్యాటకుల ఫేవరెట్ స్థలం అయ్యింది.

కరకాస్, వెనీజులా:
అందమైన స్త్రీలు మీకిక్కడ ఎంతో మంది కనపడతారు.అందమైన స్త్రీలకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ పట్టణం నేరలా సంఖ్య వల్ల అతి ప్రమాదకరమైన నగరంగా పేరొందింది.

మాంట్‌రియల్ , కెనడా:
ఈ నగరం ఎప్పుడూ మోడల్‌స్తో ఫ్యాషన్ గా ఉంటుంది.అందమైన స్త్రీలు ఉండే నగరాల లిస్టులో మాంట్‌రియల్ ఎప్పుడూ తన ర్యాంకు ని మెరుగుపరచుకుంటూనే ఉంది.ఈ నగరంలో అందమైన స్త్రీలు ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications