Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశాలు...
మనిషన్నాక అనారోగ్యం సహజం. అనారోగ్యం ప్రతి మనిషీ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోక తప్పదు . ముఖ్యంగా వాతావరణంలోమార్పులు, వర్షాకాలం , శీతాకాలం ఇలా సీజనల్ గా వచ్చే మార్పుల వల్ల కూడా అనారోగ్యాలకు గురి అవుతుంటారు . సీజనల్ గా వచ్చే వార్పుల వల్ల వాతావరణంతో పాటు శరీరంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి . దానికి తోడు సరిగా శుభ్రత పాటింకపోతే మరింత తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుంది.
ఈ ఆర్టిల్లో మీరు నమ్మలేని కొన్ని నిజాలను తెలపడం జరిగింది. కొన్ని దేశాల్లో సీజనల్ గా, లేదా సహజంగా కాకుండా తరచూ ఎప్పుడూ జబ్బున పడుతుంటారు . కొన్ని దేశాల్లో అస్సలు అనారోగ్య సమస్యలనేవి చాలా అరుదుగా ఉంటాయి .

వీటిలో ఏఒక్కటి నిజమైన వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలగక తప్పదు. కొన్ని దేశాల్లో అనారోగ్యానికి గురవుతున్నారంటే , అందుకు రెగ్యులర్ గా ఏదో జరగడం లేదని నిర్ధారించారు,.
కొన్ని దేశాల్లోని ప్రజలకు వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారు వివిధ రకాల కఠినమైన జీవనశైలి పరిస్థితుల్లో జీవిస్తుంటారు . హెల్తీ లైఫ్ స్టైల్ తో జీవించే ప్రజలు చాలా అరుదుగా అనారోగ్యానికి గురి అవుతుంటారు. అందుకే కొన్ని దేశాల్లో ప్రజలు హెల్తీగా మరియు ఫిట్ గా ఉన్నవారు. హెల్తీ లైఫ్ స్టైల్ తో పాటు వారి తీసుకొనే మెడీకేషన్ వారి మీద ఎలా ట్రీట్ చేస్తాయన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే... ఈ క్రింది విషయాలను తెలుసుకోక తప్పదు.. ఈ క్రింది దేశాలు ఆరోగ్య పరంగా చాలా హెల్తీగా ఉన్న దేశాలు...

1. క్వాటర్ : క్వాటర్ లో వీరికి నేషనల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది, ఆరోగ్యకరమైన ప్రజలు జీవించే దేశాల్లో క్వాటర్ ఒకటి . ఇక్కడ జీవించే ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి ఎక్కవుగా ఉంటుంది . ఈ దేశంలో ప్రతి 1000 మంది ప్రజలకు 7.7 ఫిజీషియన్స్ ఉన్నారు. అయితే కూడా , ఈ దేశంలో ఒబేసిటి రేటు ఎక్కువగా ఉంది . మొత్తానికి మరణాల రేటు ఇక్కడ తక్కువగా ఉంది.

2. జపాన్: 65ఏళ్ళలో వన్ క్వాటర్ నేషన్స్ పాపులేషన్ ఎక్కువ కాలం జీవించినట్లు జనాభా లెక్కల ద్వారా తెలుసుకోవడం జరిగింది . ఈ దేశంలో ఆరోగ్య పరంగా రెగ్యులర్ ఎక్సామినేషన్స్, ప్రీనేటల్ కేర్ మరియు ఇన్ఫెక్షన్ డిసీజ్ కంట్రోల్ సిస్టమ్స్ చాలా కఠినంగా ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి దేశం మారాలని కోరుకుంటున్నట్లైతే జపాన్ బెస్ట్ కంపెనీ..

3. లూక్సెంబర్గ్: ఈ దేశంలో మూలధనంలో 4శాతం ఆరోగ్యం కోసం స్పెండ్ చేస్తున్నారు . ఇక్కడ ప్రజలు చాలా తక్కువగా అనారోగ్యానికి గురి అవుతుంటారు. రేటింగ్ ప్రకారం ఈ దేశంలో ఎక్కువ ఆల్కహాల్ తాగుతారు మరియు ఓబేసిటికి గురి అవుతారు.

4. స్విర్ట్జర్లాంట్ : ఈ విశ్వంలో అత్యద్భుతమైన ప్రదేశంలో , రొమాంటిక్ ప్లేస్ స్విట్జర్లాండ్. ప్రపంచంలోనే మూడవు హెల్తీయస్ట్ కంట్రీ . ఈ దేశంలో డెత్ రేట్ ప్రతి 1000 మందికి 9. విశ్వంలో జీవించడానికి ఆరోగ్యకరమైన ఒక ఉత్తమ ప్రదేశం స్వట్జర్లాండ్ .

5. నార్వే: ఇతర దేశాలతో పోల్చితే నార్వే అత్యంత ఆరోగ్యకరమైన దేశం . ఈ దేశం ఆర్థికంగా వెనుకబడిన, ఆరోగ్యపరంగా ఈ దేశంలోని ప్రజలు $ 9055 డాలర్లను ఒక సంవత్సరానికి ఖర్చు చేస్తున్నారు .



Click it and Unblock the Notifications
