Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఆశ్చర్యకర వస్తువులతో పెయింటింగ్ వేసిన క్రేజీ ఆర్టిస్ట్స్..!
పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్. దీనిపై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు నేచర్ ను కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. నేచర్ మాత్రమే కాదు.. ఏది ఊహకందినా.. పేపర్ పెయింటింగ్ తో అబ్బురపరుస్తారు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ కాస్తనైనా పెయింటింగ్ ని ట్రై చేసి ఉంటారు. అయితే.. కొంతమంది దీన్ని ప్యాషన్ గా తీసుకుని.. ఎప్పటికీ మరచిపోకుండా.. ఆ ఆర్ట్ ని ప్రేమిస్తుంటారు.
అయితే పెయింటింగ్ వేయడానికి అందరూ బ్రష్ లను, చిన్న చిన్న స్టిక్ లను ఉపయోగిస్తారు. కానీ ఈ వింత ఆర్టిస్ట్ లు మాత్రం.. క్రేజీగా మారిపోయారు. వాళ్లు ఉపయోగిస్తున్న వస్తువులు చూస్తే.. మీరు ఆశ్చర్యపోతారు. పెయింటింగ్ వేయడానికి బాస్కెట్ బాల్ ని ఉపయోగించడం ఎక్కడైనా చూశారా ? నిజమే వాళ్లకు ఇలాంటి టూల్స్ తో పెయింటింగ్ వేయడం హాబీ. మరి ఇలాంటి వింత టూల్స్ ఉపయోగించిన క్రేజీ పెయింటర్స్ ఐడియాస్ మీరే చూడండి.

Image Courtesy
బాస్కెట్ బాల్ తో పెయింటింగ్
హాంగ్ యి అనే పెయింటర్ బాస్కెట్ బాల్ ప్లేయర్. బాస్కెట్ బాల్ పై ఉన్న మోజు.. పెయింటింగ్ టూల్ గా బాస్కెట్ బాల్ నే మార్చేసింది. ఈమె పెయింటింగ్ వేయడం హాబీ. అయితే ఈమె బాస్కెట్ బాల్ ఉపయోగించి మరీ పెయింటింగ్ వేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ..

Image Courtesy
మనుషులు బ్లడ్ తో పెయింటింగ్
బ్రెజిల్ కి చెందిన ఈమె చాలా టాలెంటెడ్ పెయింటర్. అయితే ఈమె మనుషుల రక్తం ఉపయోగించి పెయింటింగ్ వేసింది. దానికి బ్లడ్ పిస్ బ్లూస్ అనే పేరు పెట్టింది. అంటే ఈ పెయింటింగ్ వేయడానికి ఈమె బ్లడ్, యూరిన్ ఉపయోగించింది.

Image Courtesy
క్రిస్ ట్రూమెన్ అనే ఆర్టిస్ట్ సెల్ఫ్ పోర్ట్రేయిట్ విత్ గన్ పేరుతో ఒక పెయింటింగ్ వేశారు. ఈ పెయింటింగ్ వేయడానికి ఈ ఆర్టిస్ట్ 2 లక్షల చీమలను ఉపయోగించి.. ఈ పెయింటింగ్ వేశారు. దీన్ని 35 వేల డాలర్లకు అమ్మేశారట. వామ్మో చీమలతో వేసిన పెయింటింగ్ కి ఇంత క్రేజ్ ఉందా.. అనిపిస్తోంది కదూ..

Image Courtesy
మనుషుల మనుషుల యాషెస్ ఉపయోగించి పెయింటింగ్
వాల్ థామ్సన్ అనే ఆర్టిస్ట్ పెయింటింగ్ వేయడానికి విభిన్నంగా ఆలోచించాడు. ఏమీ దొరకలేదన్నట్టు.. మనుషుల అస్థికలు ఉపయోగించి మరీ పెయింటింగ్ వేశాడట. ఎవరి అస్థికలో కాదులేంటి.. వాళ్ల ఫ్యామిలీలో చనిపోయిన వ్యక్తికి చెందిన అస్థికలు ఉపయోగించి... ఈ పెయింటింగ్ వేశాడట.



Click it and Unblock the Notifications
