Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎక్కువ మంది స్త్రీలు సీక్రెట్స్ ఎందుకు దాచుకోలేరంటే...
మహిళలు ఏ విషయాన్నైనా అందరితో పంచుకుంటారు, సీక్రెట్స్ ని బయటపెట్టేయాలనే ఆత్రుత ఉంటుంది. కానీ మగవాళ్లు మాత్రం సీక్రెట్స్ తమలోనే దాచుకోవాలని భావిస్తారు. ఎందుకు ?
ఆడవాళ్లు శుక్ర గ్రహం నుంచి మగవాళ్లు అంగారక గ్రహం నుంచి వచ్చారని చెబుతుంటారు. మహిళలు ఏ విషయాన్నైనా అందరితో పంచుకుంటారు, సీక్రెట్స్ ని బయటపెట్టేయాలనే ఆత్రుత ఉంటుంది. కానీ మగవాళ్లు మాత్రం సీక్రెట్స్ తమలోనే దాచుకోవాలని భావిస్తారు. ఎందుకు ?

సీక్రెట్స్ ని దాచుకోవడం ఆడవాళ్లకు చాలా కష్టమైన పని. ముఖ్యంగా ఇతరులతో చెప్పకు అన్న విషయాన్నే చాలా త్వరగా చెప్పేస్తుంటారు. దీనికి కారణం ఏంటి ? ఆడవాళ్లు ఎంత రహస్యకరమైన విషయమైనా వెంటనే చెప్పేస్తుంటారు ? వాళ్లు సీక్రెట్స్ దాచులేకపోవడానికి కారణాలేంటి ? అంటే... దీనికి మహాభారతం కనెక్ట్ అయి ఉందని సర్వేలు చెబుతున్నాయి. అలాగే కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి.
అయితే మహాభారతం సమయంలో మహిళలు.. రహస్యాలను, ముఖ్యమైన విషయాలను ఎట్టిపరిస్థితుల్లో రివీల్ చేసేవాళ్లు కాదు. ఆఖరికి కుటుంబ సభ్యులకు కూడా.. రహస్యాలను చెప్పేవాళ్లు కాదు. కానీ.. మహాభారతంలో ఓ కథ వల్ల మహిళలు సీక్రెట్స్ ని దాచుకోకపోవడానికి కారణమైంది. అసలు ఎందుకు ? దీనివెనక ఉన్న రహస్యాలేంటి ?
మహాభారతంలో మహిళలు రహస్యాలను చాలా గోప్యంగా ఉంచేవాళ్లు. ఏమాత్రం కుటుంబ సభ్యులకు కూడా వివరించేవాళ్లు కాదు.

యుధిస్ట్రితుడు
కురుక్షేత్ర యుద్ధం తర్వాత తనకు ఇష్టమైన వాళ్లందరికీ.. అంత్యక్రియలు నిర్వహించాడు. కర్ణుడికి కొడుకులు లేరు. దీంతో ఎవరూ అతని అంత్యక్రియలు నిర్వహించలేకపోయారు.

కుంతి
అతని తల్లి అయిన కుంతీదేవి దిక్కుతోచని స్థితిలో ఉంది. చివరికి యుధీస్త్రిరాను పిలిచి కర్ణుడికి అంత్యక్రియలు నిర్వహించమని చెప్పింది. తర్వాత కర్ణుడు పాండవులలాగే తన సోదరుడే అని యుధిస్త్రితుడికి క్రిష్ణుడి ద్వారా తెలిసింది.

కోపం
దీంతో ఆగ్రహించి యుధిస్ట్రితుడు.. కర్ణుడు తన సోదరుడు అని ఎందుకు చెప్పలేదు అని తల్లిని అడిగాడు. ఆమె షాక్ అయింది. దీనిపై చాలా కోపంగా ఉన్న యుధిస్ట్రితుడు.. మహిళలు ఏ రహస్యాన్ని దాచుకోకూడదు, ఏ విషయాన్నైనా బయటపెట్టాలని శాపం విధించాడు. అలా మహిళలు సీక్రెట్స్ ని దాచుకోలేకపోతున్నారు.

32 నిమిషాలు
మహిళలు 32 నిమిషాల కంటే ఎక్కువ సమయం సీక్రెట్స్ దాచుకోలేరని.. ఓ బ్రిటీష్ స్టడీ తేల్చింది.

సీక్రెట్స్ దాచుకోవడం ఎందుకు కష్టం
వాళ్లకున్న క్యూరియస్ నేచర్ వల్లే.. ఏ రహస్యాన్ని దాచుకోలేకపోతున్నారని.. సైన్స్ చెబుతోంది.

ఇగో
కొంతమంది అమ్మాయిలు ఇతరులు తమను స్పెషల్, ఇంపార్టెంట్ గా ఫీలవ్వాలని తమ సీక్రెట్స్ అన్నింటినీ బయటపెట్టేస్తారట. దీంతో సీక్రెట్స్ ఎక్స్ క్లూజివ్ గా మారిపోయాయి. అంతేకాదు ఎవరికీ తెలియని విషయం తమకు తెలుసు అన్నది చాలా సంతోషాన్ని ఇస్తుందట.

మానసిక ఒత్తిడి
మహిళలు సీక్రెట్స్ ఎక్కువ సమయంలో దాచుకోవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన ఫీలింగ్ కలుగుతుందట. అందుకే.. వెంటనే వాటిని బయటకు చెప్పేస్తారని.. టఫ్ట్స్ యూనివర్సిటీ అధ్యయనాలు చెబుతున్నాయి.

మగవాళ్లు
మగవాళ్ల విషయంలో ఆల్కహాల్ ఉన్నప్పుడే సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేస్తారట. సీక్రెట్స్ బయటపెట్టడానికి ఆల్కహాల్ సహాయపడుతుంది. మగవాళ్లు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లేదా రిలాక్స్ గా ఫీలయ్యేటప్పుడు తమ సీక్రెట్స్ ని రివీల్ చేస్తారని స్టడీస్ చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications