Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
నిత్య జీవితంలో జరిగే 10 ఇంట్రెస్టింగ్, అమేజింగ్ ఫ్యాక్ట్స్
కొన్ని వాస్తవాలను తెలుసుకోవడం మంటే కొంత మందికి చాలా క్యూరియాసిటిగా ఉంటుంది. మన నిత్య జీవితంలో ఎన్నో చూస్తుంటాము, ఎన్నో వింటుంటాము. అయితే వాటిలో అసలు విషయాలను లేదా వాస్తవాలను మనం గ్రహించలేము. కాబట్టి, అటువంటి మనకు తెలయని అసాధరణ వాస్తవాలను ఈ రోజు మీకోసం తెలియజేస్తున్నాము..

మన నిత్య జీవితంలో మనకు తెలిసినవే అయినా, వీటిలో కొన్ని విలువై అర్ధాలు దాగుండటం వల్ల ఈ ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ ను మీకోసం షేర్ చేస్తున్నాము. కొన్ని ఫ్యాక్ట్స్ ప్రాంతాలకు, వక్తులకు మాత్రమే వర్థిస్తే కొన్ని మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉన్నాయి. ఇటువంటి శాస్త్రీయ వాస్తవాలను తెలుసుకోవడం అంటే కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.
కాబట్టి అటువుంటి 10 ఇట్రెస్టింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ మీకు ఆశ్చర్యం కలిగించేవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...

ఫ్యాక్ట్ #1
సహజంగా సింగిల్ గా ఉండే వారు హ్యాపి కపుల్స్ ను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతారని, కపుల్స్ అయిన తర్వాత హ్యాపిగా సింగిల్ గా గడిపే వారిని చూడటానికి ఇష్టపడుతారని సైకలాజికల్ స్టడీ ద్వారా నిర్ధారించారు.

ఫ్యాక్ట్ #2
ఎవరైతే టీ, ల్యాప్ ట్యాప్ ల ముందు కూర్చుని ఎక్కువ సమయం గడుపుతారో వారు టాట్ సిండ్రోమ్ (tatt: tired all the time). ఈ టాట్ సిండ్రోమ్ తో ఎక్కువగా టీన్స్ బాధపడుతున్నారు.

ఫ్యాక్ట్ #3
చాలా మంది 3am నుండి 4 am మద్య చనిపోతారాని కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ద్వారా వెల్లడించారు. ఈ సమయంలో హ్యుమన్ బాడీ చాలా వీక్ గా ఉండటం వల్ల హార్ట్ అటాక్, లేదా ఇతర ఆరోగ్య సమస్యల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.

ఫ్యాక్ట్ # 4
చాలా మంది వ్యక్తులు భావోద్వేగంలో ఉన్నప్పుడు, ఎక్కువ ఆందోళన పడుతూ లేట్ నైట్ వరకూ ఆలోచిస్తుంటారు, టెక్ట్స్ మెసేజ్ లతో బిజీగా గడుపుతారు.

ఫ్యాక్ట్ # 5 :
నిద్రించేటప్పుడు సెడన్ గా జర్క్ లేదా జలదరింపు అయినట్లు ఫీలింగ్ కలుగుతుంది . దీన్నే ‘హైపర్ జర్క్ ' అంటారు. ఇది నిద్రించేటప్పుడు కలలోకి జారుకోనే సమయంలో అంటే హాఫ్ స్లీప్ మయంలో ఇలా జరగుతుంది.

ఫ్యాక్ట్ # 6 :
ఎవ్వరితో మాట్లాడకుండానే చదివేటప్పు, వ్రాసేటప్పుడు, మ్యూజిక్ వినేటప్పుడు మనలో ఏకాగ్రత పెరుగుతుంది. మీరు ఒక సారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.

ఫ్యాక్ట్ # 7 :
పురుషులు కేవలం మూడు రోజుల్లో మహిళలతో ప్రేమలో పడిపోతారు, అయితే మహిళ మాత్రం పురుషులతో ప్రేమలో పడటానికి 14 రోజులు తీసుకుంటారు .

ఫ్యాక్ట్ # 8 :
సోషియల్ మీడియాలో రెగ్యులర్ గా మీకు ఇష్టమైనవి పోస్ట్ చేయడం వల్ల బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ షార్ప్ గా ఉంటుంది. డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి కిక్ వస్తుందో అలాంటి ఫీలింగ్ కలుగుతుందట.

ఫ్యాక్ట్ # 9 :
బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ను చూడగానే అది బ్యాడ్ అనుకోకూడదు, తెలివైన వారు ఫాస్ట్ గా ఆలోచించి వ్రాసే హ్యాడ్ రైటింగ్ అలా స్లోప్ గా ఉంటుంది.

ఫ్యాక్ట్ # 10 :
మహిళల్లో ఎవరైతే ఆన్ లైన్ గేమ్స్ ఆడుతారో వారు, ఇతరులతో పోల్చితే చాలా సంతోషంగా గడుపుతారని రీసెంట్ గా సైకాలజీ రీసెర్చ్ ప్రకారం వెల్లడించారు. అయితే ఇందులో వండరైతే లేదు కానీ, అటువంటి మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్టపడారు..!



Click it and Unblock the Notifications
