Latest Updates
-
జలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 2026 థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత -
జూలై 2న కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి తిరుగేలేదు, ఎవరికి జాగ్రత్త? -
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి -
జూలై 1 శాలరీ డే: ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
మీ చిన్నారి చేతిలో దెబ్బలు తింటున్నారా? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
మన పూర్వీకులు తిన్న బ్రేక్ ఫాస్ట్ ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి, ఇలా చేసుకోండి -
ధనిష్ఠ నక్షత్రంలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, ధనలాభం ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - బుధవారం, 01 జూలై 2026 -
యూట్యూబ్ వీడియో చూసి గర్భిణీ ప్రసవం, ఆపై మృతి.. సొంత చికిత్సలతో ఎంత ప్రమాదమో తెలుసా.! -
ఒంటరిగా ఉండటం ఆరోగ్యకరమేనా.. ఇవే కారణాలు అయితే నిర్లక్ష్యం వద్దు.!
అరచేతిలో హైలైట్ అయ్యే మూడు గీతలు చెప్పే సీక్రెట్స్..!!
చేతులు రకరకాల పనులు చేయడానికే కాదు.. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, అతను అందరిలో చేసే పనులను కూడా వివరిస్తాయి. అరిచేతిలో చిందరవందరగా ఉండే గీతలు.. మనుషుల స్వభావాన్ని చాలా సింపుల్ గా రివీల్ చేస్తాయి. మరి మీ చేతి రేఖల్లో దాగున్న రహస్యాలు తెలుసుకోవాలనుందా..
చూపుడు వేలు, ఉంగరపు వేలు సమానంగా ఉంటే దేనికి సంకేతం ?
మీ చేతలను ఒకసారి చూసుకుంటే.. మూడు ముఖ్యమైన లైన్స్ కనిపిస్తాయి. అవి డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి. అరచేతిలో ఈ మూడే హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ మూడు లైన్స్ మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంటే హార్ట్, హెడ్, లైఫ్ లైన్స్ అంటారు. ఈ మూడు ఈ మూడు విషయాలను వివరిస్తాయనమాట.
అరచేతి సైజు మీ శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం ! అదెలా ??
ఈ మూడు లైన్స్ మీ వ్యక్తిత్వాన్ని వివరిస్తాయి. ఈ మూడు లైన్లను పామిస్టరీ అని పిలుస్తారు. ఈ పద్ధతిని చాలా ఏళ్లుగా ఏసియా, బాబిలోనియా, ఇజ్రాయిల్, పర్షియాలో ఉపయోగించేవాళ్లు. ఈ పద్ధతి ద్వారా వ్యక్తిత్వాన్ని, లైఫ్ ని తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్ లో వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పరిష్కారం వెతుక్కోవచ్చు.

హార్ట్ లైన్
ఈ హార్ట్ లైన్ నే లవ్ లైన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎమోషనల్ హెల్త్, రిలేషన్ షిప్స్ గురించి వివరిస్తాయి. అలాగే ఒక వ్యక్తి హార్ట్ హెల్త్ ని కూడా తెలుసుకోవచ్చు. హెడ్, లైఫ్ లైన్ కి పైన ఇది ఉంటుంది. ఈ లైన్ చూపుడు వేలు కింద నుంచి లేదా మధ్య వేలు కింద నుంచి మొదలై.. చివరి వేలు వరకు ఉంటుంది.

రెండు చేతులు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం ఏర్పడితే ఏమవుతుంది ?
హెడ్ లైన్
ఈ హెడ్ లైన్ మీ మెంటాలిటీని తెలుపుతుంది. కొన్నిసార్లు దీన్ని జ్ఞానాన్ని తెలిపే లైన్ అని కూడా పిలుస్తారు. ఈ లైన్ ఒక వ్యక్తి మానసిక స్థితిగతులు, ఇంటెలెక్చువల్ డెవలప్ మెంట్ ని వివరిస్తాయి. ఈ లైన్ బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో మొదలై.. అరచేతి చివర వరకు అడ్డంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లైఫ్ లైన్ తో కలిసి ఉంటుంది ఈ హెడ్ లైన్.

లైఫ్ లైన్
ఈ లైన్ నే ఎక్కువగా అందరూ గమనిస్తారు. ఎవరి చేతినైనా చూసినప్పుడు ముందుగా కనిపించేది.. ఈ లైనే. ఈ లైఫ్ లైన్ బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో నుంచి మొదలై.. బొటనవేలు కింది వైపు అంటే.. మణికట్టు వైపు వాలుతుంది. ఈ లైన్ ఆధారంగా ఒక వ్యక్తి జీవితంలో అనుభవాలు, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని వివరిస్తుంది.



Click it and Unblock the Notifications