For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెలబ్రేషన్స్ లో కేట్ కట్ చేయడం వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!!

By Swathi
|

కేక్.. ! ఈ పదం వినగానే.. ఏదో ఒక సెలబ్రేషన్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఏదో స్పెషల్ పార్టీ ఉందని మనసులో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి గమనించినట్లైతే.. కేక్ అనేది మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోంది. పుట్టిన రోజుల నుంచి వెడ్డింగ్ డేస్ వరకు.. న్యూఇయర్ నుంచి క్రిస్ట్ మస్ సెలబ్రేషన్ వరకు.. కేక్ లేకుండా.. సెలబ్రేషన్స్ పూర్తీవడం లేదు.

మీకు ఎప్పుడూ అనిపించలేదా ? సెలబ్రేషన్స్, పార్టీలు అంటే.. కేక్ ఎందుకు కట్ చేస్తామన్న డౌట్ రాలేదా ? ఇదొక సంప్రదాయమా లేదా ఫన్నా ? ఏ చిన్న పార్టీ గానీ, ఫంక్షన్ కానీ.. కేక్ లేకుండా పూర్తవదు. ఎందుకు ? ప్రస్తుత రోజుల్లో బర్త్ డే పార్టీ అంటే.. కేక్ కటింగ్, సాంగ్, క్యాండిల్స్, విష్.. అయితే.. కేక్ కట్ చేసే సంప్రదాయం ఎందుకు ? ఎలా వచ్చింది ? దీని వెనక ఉన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్వీట్

స్వీట్

కేక్ మన సెలబ్రేషన్స్ ఒక భాగం. ఎందుకంటే.. స్వీట్ ని పవిత్రంగా భావిస్తాం. అలాగే.. పంచదార వల్ల శరీరం ట్రైప్టోఫాన్ ని గ్రహిస్తుంది. ఇది సెరోటనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే మూడ్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ప్రాధాన్యత

ప్రాధాన్యత

మీ ఎవరి కోసం కేక్ తీసుకొచ్చారో.. వాళ్ల ప్రాధాన్యతను కేక్ తెలుపుతుంది. ఈ రకంగా అఫెక్షన్, కేర్ ని చూపిస్తారు.

మంచి భవిష్యత్ కి

మంచి భవిష్యత్ కి

పెళ్లైన వాళ్లు కేక్ కట్ చేయడం అనేది.. మంచి భవిష్యత్, ఆశీస్సులు, లాంగ్ లైఫ్, ఎక్కువ మంది పిల్లలను పొందాలని సూచిస్తుంది.

దేవుళ్లకు

దేవుళ్లకు

గతంలో ప్రపంచవ్యాప్తంగా కేక్ లను.. దేవుళ్లకు, ఆత్మలకు సమర్పించేవాళ్లట.

గ్రీక్స్ తో ప్రారంభం

గ్రీక్స్ తో ప్రారంభం

బర్త్ డేలకు కేక్ కట్ చేసే విధానాన్ని గ్రీక్స్ ప్రారంభించారు. వాళ్లు.. తేనెతో తయారు చేసిన కేక్స్, బ్రెడ్స్ తో సెలబ్రేట్ చేసుకునేవాళ్లు.

హనీ కేక్

హనీ కేక్

రోమన్స్ 50 వ సంవత్సరాన్ని హనీ కేక్ తో సెలబ్రేట్ చేసుకునేవాళ్లు.

బేబీ జీసస్ షేప్ లో కేక్

బేబీ జీసస్ షేప్ లో కేక్

మరికొంతమంది.. కేక్ ట్రెడిషన్ జర్మన్స్ మొదలుపెట్టారని భావిస్తారు. మొదట్లో వీళ్లు.. స్వీట్ బ్రెడ్ ని.. బేబీ జీసస్ షేప్ లో తయారు చేసి.. ఆయన బర్త్ డే సెలబ్రేట్ చేసేవాళ్లట.

కిండర్ ఫెస్ట్

కిండర్ ఫెస్ట్

ఆ తర్వాత.. జర్మన్స్ పిల్లల బర్త్ డేలను కేక్ లతో సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా సెలబ్రేట్ చేయడాన్ని కిండర్ ఫెస్ట్ అని పిలిచేవాళ్లు.

చందమామ ఆరాధనకు

చందమామ ఆరాధనకు

చైనీస్ హార్వెస్ట్ మూన్ ఫెస్టివల్ ని.. మూనన్ కేక్ ద్వారా.. వాళ్ల దేవత చందమామను ఆరాధించేవాళ్లట. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

దేవుళ్ల కోసం రష్యన్స్

దేవుళ్ల కోసం రష్యన్స్

రష్యన్స్ సన్ కేక్స్ కలిగి ఉండేవాళ్లు. వీళ్లు ప్యాన్ కేక్స్ తయారు చేసి.. వాళ్ల దేవళ్లను పూజించేవాళ్లు.

కేక్ రౌండ్ గానే ఎందుకు?

కేక్ రౌండ్ గానే ఎందుకు?

ప్రస్తుత రోజుల్లో కేక్స్ రకరకాల షేపులు, సైజుల్లో వస్తున్నాయి. కానీ.. సంప్రదాయ కేక్ లు మాత్రం.. రౌండ్ గానే ఉండేవి.

రౌండ్ షేప్

రౌండ్ షేప్

రౌండ్ షేప్ కేక్స్.. జీవితానికి సంబంధించిన సైకిల్ కి సంకేతం. సూర్యుడు, చందమామ ఆకారాలు గుండ్రమే. మొదట్లో కేక్స్ ని దేవుళ్లకు సమర్పించడానికి ఉపయోగించేవాళ్లు కాబట్టి.. అవి గుండ్రటి ఆకారంలో ఉండేవట.

English summary

Do You Know Why We Cut Cake During Celebrations?: Interesting Facts about Cake Cutting

Do You Know Why We Cut Cake During Celebrations?: Interesting Facts about Cake Cutting. Cake, the word itself bring an image of celebration in our mind. If you notice, since childhood cake has played an important role in our life.
Story first published:Monday, July 11, 2016, 16:22 [IST]
Desktop Bottom Promotion