Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
మిమ్మల్ని ఇంప్రెస్ చేసే అమేజింగ్ ఫ్యాక్ట్స్
మనం రోజూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. చదువుతూ ఉంటాం. చూస్తూ ఉంటాం. వాటిలో కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోని ప్రతి ప్రక్రియలోనూ ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకు నిత్యం కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ.. వాటిని చూసి నివ్వెరబోతాం కానీ.. కారణాల గురించి పట్టించుకోం. గోల్డ్ ఫిష్ కళ్లు మూసుకోదు.. కానీ ఎందుకో తెలియదు. అలాగే పులి చర్మంపై చారలు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. కానీ.. వాటి వెనక మరో సీక్రెట్ ఉంది. ఇలాంటి ఆశ్చర్యపరిచే.. ఫ్యాక్ట్స్ మీకోసం..
READ MORE: నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?

*ఒక్కో పులిపై చారలు ఒక్కోవిధంగా ఉంటాయి. మనుషుల ఫింగర్ ప్రింట్స్ ఎలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయో.. అలానే పులి చర్మంపై చారలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి.
*సహారా ఎడారి అంటే.. ఎప్పుడూ ఎడారి అనే మనకు తెలుసు. అక్కడ ఎప్పుడూ ఎండ, వేడి ఉంటుంది. కానీ 1979లో సహారా ఎడారిలో కూడా మంచు కురిసింది. అదే మొదటిసారి. అందుకే అది రికార్డు.
READ MORE: ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు
*జలగ పట్టుకుంటే వదలదు అంటారు. అయితే ఈ జలగలకు 32 కంటే ఎక్కువ బ్రెయిన్స్ ఉంటాయని మీకు తెలుసా.
*కోళ్లు ఉంటే ఆడవి ఉంటాయి. లేదా మగవి ఉంటాయి. మరి ఒకే కోడిలో రెండు జాతులు ఉంటే.. ? ఆశ్చర్యమే కదా. ఒక్కో కోడి హాఫ్ మేల్, హాఫ్ ఫిమేల్ గా ఉంటాయట.
*ఆస్ర్టిచ్ బ్రెయిన్ కంటే.. కన్ను చాలా పెద్దగా ఉంటుంది.

*గోల్డ్ ఫిష్ కళ్లు మూసుకోలేదు. ఎందుకో తెలుసా ? దానికి ఐ లిడ్స్ ఉండవు కాబట్టి కళ్లు మూసుకోవడం కుదరదు.
*వేల్ ( whale ) గుండె కారు కంటే పెద్ద సైజులో ఉంటుందట.
*అమెరికన్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వాడిన ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈబేలో 5001 డాలర్ కి అమ్ముడుపోయింది.
READ MORE: మగువల గురించి చెప్పే ఆసక్తికర అంశాలు

*ఏనుగులు చూస్తే అందరికీ ఆశ్చర్యమే.. వాటిని చూడాలంటే.. ఆనందమే. అయితే వాటి గురించి ఓ ఆసక్తికరమైన విషయముంది. ఏనుగులు రెండేళ్లు ప్రెగ్నెంట్ గా ఉంటాయి. గర్బందాల్చిన తర్వాత రెండేళ్లకు ఏనుగులు డెలివరీ అవుతాయి.
*మనుషులు బంగారం తెలుసా ? ఎందుకంటే.. మనలో బంగారం ఉంటుందట. మనుషుల శరీరంలో 0.2 మిల్లీ గ్రాముల బంగారం ఉంటుంది. అది చాలా వరకు మన రక్తంలోనే ఉంటుంది.

*మనం కాస్త కొండ ప్రాంతాల్లోకి వెళ్తే.. సిగ్నల్స్ దొరకడమే చాలా కష్టం. కానీ.. ఎవరెస్ట్ శిఖరానికి వెళ్లే దారిలో హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుందంటే ఆశ్చర్యమే కదా.
*మనుషుల్లో ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయో.. అలాగే.. నాలుకపై కూడా.. మనుషుల్లో వేరువేరు ప్రింట్స్ ఉంటాయి.
*దోమలు మన రక్తం పీల్చేటప్పుడు.. మన చర్మంపై యూరిన్ చేస్తాయట.



Click it and Unblock the Notifications