For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశ్చర్యం: జపాన్ లోని లింగోత్సవం గురించి మీరెప్పుడైనా విన్నారా?

By Super
|

అసలు లింగోత్సవం లాంటిది ఒకటి జరుపుకుంటారా అని మీరు ఆశ్చర్యపోతుంటే, మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది జపాన్ లోని ముఖ్యమైన ధార్మిక ఉత్సవాలలో ఒకటి. ఈ వ్యాసంలో, మీకు జపాన్ లోని అతి ప్రధానమైన పెనిస్ ఫెస్టివల్ లేదా “కనమర మత్సురి” గా పిలువబడే “స్టీలు లింగోత్సవం” గురించి కొన్ని విషయాలు తెలియచేయబోతున్నాం. దీన్ని ప్రతియేటా వసంత మాసంలోని ఏప్రిల్ లో వచ్చే మొదటి ఆదివారం నాడు కనయామా క్షేత్రంలో నిర్వహిస్తారు.

సంతానోత్పత్తికి,లింగానికి సంబంధించిని ఉత్సవం ఇది. లైంగిక వ్యాధుల నుంచి రక్షణ కోరుకునే వేస్యల్లో ఈ కనయమా క్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచింది. అందువల్ల, ఈ పండుగ సందర్భంలో జరిగే ఆసక్తికరమైన, రంగురంగుల చూసి ప్రపంచంలో ఎలాంటి వింతలు జరుగుతున్నాయో తెలుసుకోండి.

చిత్రం #1 :

చిత్రం #1 :

లింగారాధన చేసే స్థానిక క్షేత్రంలో కనమర మత్సూరి వుంది. జాతర జరిగే దేవాలయాన్ని ఇది చూపిస్తుంది.

Image Courtesy

చిత్రం #2:

చిత్రం #2:

నల్లటి పెద్ద లింగాకారంలో వున్న మికోషి ని వీధులలో ఊరేగిస్తున్న దృశ్యాన్ని ఇది చూపిస్తుంది.

Image Courtesy

చిత్రం #3 :

చిత్రం #3 :

లింగాకారంలో వున్న కాండీలను రుచి చూస్తున్న స్త్రీలు. గమ్మత్తుగా వుంది కదా!

చిత్రం #4:

చిత్రం #4:

పెద్ద లింగాకారపు బొమ్మతో పోజు ఇస్తున్న స్త్రీ. సందేహం లేకుండా ప్రజలు ఈ విచిత్రమైన ఉత్సవాన్ని ఇష్టపడుతున్నారు.

Image Courtesy

చిత్ర౦ #5 :

చిత్ర౦ #5 :

ఈ కాండీ లను రుచి చూస్తున్న మరో స్త్రీ, కాకపొతే వేర్వేరు ఫ్లేవర్ లలో !!

Image Courtesy

చిత్రం #6:

చిత్రం #6:

విచిత్రమైన కళ్ళద్దాలతో వింత డ్రస్ వేసుకున్న స్త్రీ తన కాండీ రుచి చూస్తోంది.

Image Courtesy

చిత్రం #7 :

చిత్రం #7 :

లింగాకారాన్ని ప్రదర్శిస్తూ ఊరేగింపుగా వెళ్తున్న చిత్ర వేషధారణలలోని మహిళలు.

Image Courtesy

English summary

Have You Heard About The Penis Festival Of Japan?

In case you're wondering something as crazy as a penis festival exists, then you'll be shocked to learn that this is one of the most important religious festivals that is followed in Japan.
Desktop Bottom Promotion