Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రెండు చేతులు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం ఏర్పడితే ఏమవుతుంది ?
మనవాళ్లు సరదాగా చేతులు చూసి.. మీకు ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఎంత మంది పిల్లలు, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అంటూ భవిష్యత్ చెబుతూ ఉంటారు. అయితే ఏదో సరదాగా చెబుతున్నారులే అనుకుంటారు. కానీ.. పురాణాల ప్రకారం అరచేయి చూసి భవిష్యత్ ని అంచనా వేయడాన్ని పామిస్టరీ అని పిలుస్తారు. ఈ శాస్త్రం మన పూర్వీకులు బాగా నమ్మేవాళ్లు.

ఈ ఆర్ట్ ఇండియా, టిబెట్, చైనా, పర్షియా, సుమెరియా, ఇజ్రాయిల్, బాబీలోనియా వంటి దేశాల్లో చాలా కామన్. చేతి రాతలు చదివేవాళ్లు సాధారణంగా 5 గీతలపై ఫోకస్ పెడతారు. లైఫ్, హార్ట్, ఫేట్, మ్యారేజ్, హెడ్ అనే ఈ గీతల ఆధారంగానే భవిష్యత్ అంచనా వేస్తారు. అయితే చేతిపై అర్థచంద్రాకారం చాలా అరుదుగా ఉంటుంది. అంటే రెండు చేతులను ఒకదాని పక్కన మరొకటి పెట్టినప్పుడు అర్ధచంద్రాకారం ఏర్పడితే.. ఎలాంటి ఫలితాలు, నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చిటికిన వేలు నుంచి చూపుడు వేలు వరకు వెళ్లే గీతలను హార్ట్ లైన్ అంటారు. దీన్నే లవ్ లైన్ అని కూడా పిలుస్తారు. దీన్ని బట్టి వాళ్ల ఎమోషనల్, ఫిజికల్ రిలేషన్ షిప్స్ తెలుపుతుంది. రెండు చేతులను దగ్గరకు తీసుకువస్తే రెండు చేతుల్లోని హార్ట్ లైన్ కలుస్తుంది. అప్పుడు కొంతమందికి స్ట్రెయిట్ లైన్, కొంతమంది వేరే ఆకారంలో లైన్, మరికొందరికి అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది. ఒకవేళ మీకు అర్ధచంద్రాకారం ఏర్పడితే.. అలాంటివాళ్లు చాలా స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉంటారు. స్వతహాగా దృఢమైన స్వభావం కలిగి ఉంటారు.

అర్ధచంద్రాకారంలో గీత ఏర్పడిన వాళ్లు చాలా ప్రేమగా ఉంటారు. సముద్రంలోతు కంటే ఎక్కువ ప్రేమను పంచగలరు. కానీ.. ఇతరుల నుంచి ఏమీ ఆశించరు. అలాగే హాఫ్ మూన్ షేప్ లో గీత ఏర్పడే వాళ్లు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. వీళ్లు తమ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ తోనే జీవితం పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు ? మీ చేతులు కలిపి చూడండి.. మీకు హాఫ్ మూన్ ఏర్పడిందో లేదో ? చెక్ చేసుకోండి.. హావ్ గ్రేట్ ఎక్స్ పీరియన్స్..



Click it and Unblock the Notifications