Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
2016లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన అమేజింగ్ ఫోటోస్..!
ట్విట్టర్ ప్రపంచంలో సీఈవోల నుంచి సూపర్ స్టార్స్ ప్రతి ఒక్కరూ.. సోషల్ మీడియాలో చాలా క్రేజ్ సంపాదించారు. అలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరో చూద్దాం. 2016లో సోషల్ మీడియా సైట్స్ లో బాగా పాపులర్ అయినవాళ్లు.
సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటీ అప్ డేట్ అవుతూనే ఉంటుంది. తమ జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే సోషల్ మీడియా వేదికగా.. ఫ్రెండ్స్ తో పంచుకుంటారు. అయితే సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నాము అనే దానిపై చాలా అలర్ట్ గా ఉండాలి.

సెలబ్రెటీస్, ఫేమస్ పర్సనాలిటీస్ గురించి సోషల్ మీడియాలో వచ్చినప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తారు. కేవలం ఒక్క ఫోటో అయినా చాలు.. సోషల్ మీడియాలో చాలా క్రేజ్ సంపాదించినవి ఉన్నాయి. అయితే ఏ సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయో చూద్దాం.
ట్విట్టర్ ప్రపంచంలో సీఈవోల నుంచి సూపర్ స్టార్స్ ప్రతి ఒక్కరూ.. సోషల్ మీడియాలో చాలా క్రేజ్ సంపాదించారు. అలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరో చూద్దాం. అంతేకాదు 2016లో సోషల్ మీడియా సైట్స్ లో బాగా పాపులర్ అయినవాళ్ల గురించి తెలుసుకుందాం..
బాబా రామ్ దేవ్
బాబా రామ్ దేవ్ యోగా ఫోజులో కనిపించడం, బాగా బెండ్ అవడం, తల రెండు కాళ్ల మధ్యలో కనిపిస్తూ ఉండే ఈ ఫోటో చాలా పాపులర్ అయింది. ఈ ఫోటో వైరల్ అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. చాలా ఫన్నీగా ఇది పాపులర్ అయింది.
టైగర్ స్రోఫ్
ఫ్లెక్సిబుల్ బాడీ, కళారిపయట్టు, మోడ్రన్ కుంఫు, క్రావ్ మాగ, సిలాట్ వంటి మెటీరియల్ ఆర్ట్స్ లో చాలా ప్రావీణ్యం ఉండటం వల్ల టైగర్ స్రోఫ్ చాలా ఫేమస్ అయ్యాడు. ఇతను తన ఫోటోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింటే.. బాగా పాపులర్ అయింది.
చేతన్ భగత్
తన తాజా నవలకు సంబంధించిన ఫోటోని షేర్ చేసి.. అందులో బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ అని రాశారు. దీనికి వచ్చిన రిజల్ట్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పైన చూపించిన విధమైన ఫోటోలతో రిప్లై ఇచ్చారు.
సోనమ్ గుప్తా బేవఫా హాయ్
నోట్ల రద్దు సమయంలో ట్విట్టర్ లో చాలా చర్చలు జరిగాయి. సోనమ్ గుప్తా బేవఫా హాయ్ అనేది సోషల్ మీడియా ఛానెల్స్ లో టాప్ ట్రెండింగ్ గా మారింది.
అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గోవాలో ఒక ఫిషర్ మెన్ ని కలిశాడు. అతన్ని ఆ కమ్యునిటీ వాళ్లు చాలా ట్రెడిషనల్ గా వెల్ కమ్ చెప్పారు. తలపాగాను చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేసి.. కేజ్రీవాల్ కి వేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
అమీర్ ఖాన్
దంగల్ సినిమాలో 51 సంవత్సరాల అమీర్ ఖాన్ 97 కేజీల బరువు పెరిగి, తర్వాత సిక్స్ ప్యాక్ బాడీతో స్పోర్ట్స్ మెన్ గా మారిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో బెస్ట్ పిక్ గా.. ఈ ఫోటో అందరినీ ఆశ్చర్యపరిచింది.
నరేంద్ర మోడీ
ప్రపంచంలోనే చాలా ఫేమస్ అయిన వ్యాక్స్ మ్యూజియమ్ మడామె తుస్సాడ్స్ లో నరేంద్రమోడీకి స్థానం కల్పించడంతో.. ప్రపంచంలోనే ఫేమస్ అయిన ఫోటో ఇది.



Click it and Unblock the Notifications
